– మెగా డీఎస్సీ పారదర్శకతపై అనుమానాలకు తావులేదు.. ప్రతి ఆరోపణకూ ఆధారాలతో సమాధానం చెబుతాం – కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయొద్దు – చట్టబద్ధమైన ప్రక్రియపై అభ్యంతరాలుంటే న్యాయస్థానాలున్నాయి.. భౌతిక ఘర్షణలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు – 148 రోజుల్లో 16,347 పోస్టుల భర్తీ.. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన మెగా డీఎస్సీ – స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులను ‘ఫేక్’ అంటూ అవమానించడం బాధాకరం – గత ప్రభుత్వంలోని గ్రూప్-1 మూల్యాంకనంలో బయటపడ్డ లోపాలపై జగన్ సమాధానం …
Read More »Daily Archives: September 21, 2026
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభుత్వ యంత్రాంగాన్ని అలెర్ట్ చేసిన హోంమంత్రి అనిత
-బుధ, గురువారాల్లో భారీ వర్షాల నేపధ్యంలో అధికారులకు ఆదేశాలు -వంశధార, నాగావళి నదుల ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలి -వాగులు, కాజ్‌వేల వద్ద ప్రత్యేక నిఘా – SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉంచాలి -ప్రజలు ప్రభుత్వం జారీ చేసే అధికారిక సూచనలను పాటించాలి : హోంమంత్రి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో తీవ్రవాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర …
Read More »సాహిత్య దిగ్గజం గురుజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యం: మంత్రి కందుల దుర్గేష్
-మహాకవి గురుజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాహిత్య దిగ్గజం, అభ్యుదయవాది, సంఘ సంస్కర్త మహాకవి గురుజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం మహాకవి గురుజాడ జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి …
Read More »గురజాడ అప్పారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని సోమవారం ఎపి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్,సియం కార్యదర్శి ఎవి రాజమౌళి గురజాడ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.ఈసందర్భంగా సిఎస్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ మహాకవి మరియు నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళడంలో ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు.ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే రీతిలో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కం నాటకానిది ఒక ప్రత్యేకతని …
Read More »శ్రీ విజయ వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ విజయ వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఏలూరు రోడ్డు చుట్టుగుంటలో సోమవారం జరిగిన వేడుకల్లో శ్రీ విజయ వినాయక మహోత్సవ కమిటీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదర్ల రాజబాబు దంపతుల ఆశీస్సులతో మహంతి వాసుదేవరావు, పేదర్ల రాజబాబు ఉత్సవ కమిటీ చైర్మన్ల అధ్యక్షతన వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తిశ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలతొ పూజలు అందుకున్న గణనాథుడు ఈ వేడుకల్లో భాగంగా …
Read More »విజయవాడలో డిసెంబరులో బీసీ చైతన్య మహాసభ
-జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవ స్థాపక అధ్యక్షుడు బీసీ రమణ ప్రకటన -ఏపీ మహిళా వర్కిం గ్ ప్రెసిడెంట్‌గా తమ్మి శెట్టి సుభద్రమ్మ నియామకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబరు నెలలో విజయవాడలో జాతీ య బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో బీసీల ఆత్మగౌరవం ప్రధాన డిమాండ్ల సాధన కోసం భారీ బీసీ చైతన్య మహా సభను నిర్వహించనున్నట్లు సమితి వ్యవస్థాప క అధ్యక్షుడు బీసీ రమణ వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో …
Read More »సింగ్‌నగర్‌లో హప్ డైలీ ప్రారంభం
సింగ్‌నగర్, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్‌నగర్‌లో హప్ డైలీ ఔట్‌లెట్ షాప్ ప్రారంభమైంది. సోమవారం సింగ్‌నగర్‌లోని ఫైర్‌స్టేషన్ దగ్గర రాజీవ్‌నగర్‌రోడ్డులో ముఖ్యఅతిధిగా విచ్చేసిన వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మన్నికైన పదార్ధాలు అందించే అరుణ్ ఐస్‌క్రీమ్ వారి హప్ డైలీ ఔట్‌లెట్ షాప్ అందరికీ సుపరిచితమని సింగ్‌నగర్ ప్రజల వాసులకు అందుబాటులో ప్రారంభించబడిందని వీరి ప్రొడక్ట్స్ అందజేస్తూ మరిన్ని సేవలు అందజేయాలని కోరారు. నిర్వాహకులు వేముల జాషువా మాట్లాడుతూ అరుణ్ …
Read More »శ్రీ లంబోదర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ లంబోదర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాన్ని సభ్యులందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం, ఎవిఎస్ రోడ్డులో, చలసాని గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఏర్పాటుచేసిన వినాయక చవితి మహోత్సవాల ప్రాంగణంలో నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ వేడుకలను జరుపుకుంటూ ఈ ఏడాది 10వ వార్షిక ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలను కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా ఈరోజు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. గురువారం …
Read More »దైవాలపై దాడులా..?
-జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం -గురువులపై గొడ్డలి పార్టీ నాయకుల దాడులు క్షమించరాని నేరం -మెగా డీఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగలేదు -ఇదే మాట స్పష్టం చేసిన హైకోర్టు, విద్యాశాఖాధికారులు -లిక్కర్ కేసుల నుంచి డైవర్షన్ కోసం దాడులు -జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి -మెగా డీఎస్సీపైనా, గ్రూప్ 1 మూల్యాంకనంపైనా చర్చకు రెడీ -జగన్ మాటలు నమ్మితే జైలుకే… -రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు -వైసీపీ క్యాడర్ కు మంత్రి సవిత హెచ్చరిక పెనుకొండ/శ్రీసత్యసాయి, …
Read More »ప్రభుత్వ కార్యాలయాల వద్ద అల్లర్లను సహించేది లేదు
-స్పోర్ట్స్ కోటా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం. -శాప్ కార్యాలయం వద్ద వైసీపీ అల్లర్లు దుర్మార్గం -దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగులపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడిన ఘటనను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడించి ఉపాధ్యాయులపై దాడికి యత్నించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని అన్నారు. క్రీడల్లో అత్యుత్తమ …
Read More »
Prajavartha Online Telugu News