డాక్టర్ కాకాని తరుణ్ కి దక్కిన అరుదైన గౌరవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అడ్వకేట్ డాక్టర్ కాకాని తరుణ్ ని ఏపీ రాష్ట్ర విజిలెన్స్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ జీవో నెం 12ను విడుదల చేసింది. ఈ సందర్భంగా అమరావతి బోటింగ్ ప్రాజెక్ట్ సీఈవో, అడ్వకేట్ డాక్టర్ కాకాని తరుణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *