-పాలనలో మరింతగా సాంకేతికత వినియోగం -విభాగాల వారీగా రియల్టైమ్ డ్యాష్బోర్డులు -ఆర్టీజీఎస్కు మొత్తం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత -మరో వెయ్యి సచివాలయాల్లో ఆధార్ సెంటర్లు -జనవరి 1న జనన-మరణాల నమోదుకు నూతన పోర్టల్ -ఆర్టీజీఎస్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమర్ధవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్టైమ్లో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ …
Read More »Tag Archives: AMARAVARTHI
13 న స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
-విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆవిష్కరించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి -కార్యక్రమం విజయవంతం అయ్యేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ సమావేశం ద్వారా …
Read More »ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందాలు
-అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం -మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరం తీర్చిదిద్దడంతోపాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఎపి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పేరెన్నిగన్న రీసెర్చి ఇనిస్టిట్యూట్ అయిన ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత …
Read More »ఏజెన్సీలో నాటుసారాయి తయారీపై ఉక్కుపాదం
-రాష్ట్ర అబ్కారీ, మద్య నిషేద శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ -చెక్ పోస్టులను పటిష్ట పరిఛి, సరిహద్దులలో విజిలెన్స్ నిఘా పెంపు -ఎంఆర్ పి ఉల్లంఘనకు పాల్పడితే షాపుల లైసెన్సు రద్దు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏజెన్సీ ప్రాంతంలో నిషేదిత నాటు సారాయి తయారీ పట్ల కఠిన నియంత్రణ పాటించాలని రాష్ట్ర అబ్కారీ, మద్య నిషేద శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ అదేశించారు. నూతన మద్యం విధానం మేరకు ఎట్టి పరిస్ధితులలో నాటు సారా వినియోగాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. శనివారం …
Read More »వారాహి అమ్మవారి దేవాలయం
నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన నగరం తిమ్ఫు నుండి దాదాపు 24 గంటల ప్రయాణంతో పారోలోని చుంఫు నైలో ఉన్న తేలియాడే విగ్రహ ఆలయం. ఈ ఆలయం కొండ పైభాగంలో ఉంది – వేద అభ్యాసానికి నిజమైన ఆలయం… వారాహి అమ్మవారి దేవాలయం, భూటాన్ మన హైందవంలో శక్తిని ఆరాధించేవారు, శైవులు (శివుడిని ఆరాధించేవారు), వైష్టవులు (విష్ణువును ఆరాధించేవారు) అందరు కూడా వారాహి అమ్మవారిని ఆరాధించేవారట. వారాహి దేవతను ఎక్కువగా వామమార్గ తాంత్రిక సాధన చేసే వారు ఆరాధిస్తారట.. అందుకే మన జనబాహుళ్యానికి …
Read More »ఇంటి వద్దే ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు
– నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు -ఆరు నుండి తొమ్మిది మాసాల పాటు రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ -రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలోనే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ అధికారికంగా ప్రారంభం -ముందస్తు జాగ్రత్తలు, పరీక్షల ద్వారా క్యాన్సర్ ను నివారించేందుకు అందరూ సహకరించాలి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో …
Read More »కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళంగా ఇచ్చింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.34.95 లక్షల విలువైన 3.89 లక్షల డైపర్లను పేదవర్గాల పిల్లలకు ఇచ్చేందుకు విరాళంగా అందించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి కింబర్లీ- క్లార్క్ మేనేజింగ్ డైరక్టర్ రాహుల్ ఆస్థాన, సంస్థ ప్రతినిధి ప్రీతి బినోయ్ డైపర్ల కోసం చెక్కును అందించారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి పాల్గొన్నారు.
Read More »దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
-ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో చర్చ -వర్గీకరణ అమలు ద్వారా దళిత ఉపకులాలందరికీ సమాన అవకశాలు -జానాభా దామాషా పద్దతిలో జిల్లా యూనిట్ గా వర్గీకరణ అమలు -విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ది, వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా సమగ్ర దళితాభివృద్ది:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి …
Read More »వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది
-రూ.4.70లకు కొనాల్సిన యూనిట్ విద్యుత్ ను రూ.7.61లకు కొని ప్రజలపై భారం వేశారు -ఐదేళ్ల విధ్వంసంతో విద్యుత్ రంగానికి రూ.1,29,503 కోట్ల నష్టం -గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ రంగాన్ని గాడిన పెడతాం -ఆంబోతుల్లా సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై పోస్టింగులు పెడితే వదిలి పెట్టాలా? -భావప్రకటన స్వేచ్ఛ అంటే అసభ్యకరమైన, అశ్లీల పోస్టులు పెట్టడమా? -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన సీఎం -రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా సీఎం …
Read More »కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట
– పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు – ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి – త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.750 కోట్లు – వెదురు పెంపకం, బయో డీజిల్ మొక్కల పెంపకం ద్వారా పంచాయతీల ఆదాయం వృద్ధికి చర్యలు – ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటి సరఫరా లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనులు – పల్లె పండుగ పనుల నాణ్యతను సర్పంచులూ పర్యవేక్షించాలి – …
Read More »