Breaking News

Daily Archives: April 17, 2026

స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ

-100 శాతం చెత్త సేకరణ, ప్రాసెసింగ్ జరగాలి -మున్సిపాలిటీల్లో కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం -పార్కులుగా గ్రామీణ, పట్టణ సరిహద్దు డంపింగ్ యార్డులు -‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -స్వచ్ఛాంధ్ర ర్యాంకుల్లో విశాఖ జిల్లాకు మొదటి స్థానం… చివరన నిలిచి ఏఎస్ఆర్ జిల్లా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛాంధ్ర సాకారం కావడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైతే… కారణాలు అన్వేషించి చర్యలు …

Read More »

నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పర్యటన

-స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించనున్నారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రతీ నెలలో 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా ఈ నెల ‘జలధార-జలహారతి’ థీమ్‌తో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నీటి ఆవశ్యకతను వివరించేందుకే ఈ థీమ్‌ను ప్రభుత్వం ఎంచుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు నిడదవోలులో నిర్వహించే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి …

Read More »

హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. శ్రీనివాస్ కు ఘన వీడ్కోలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ కు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ ఘన వీడ్కోలు పలికారు. హైకోర్టు న్యాయమూర్తి వి.జస్టిస్ శ్రీనివాస్ పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురష్కరించుకుని వీడ్కోలు కార్యక్రమం హై కోర్టు మొదటి కోర్టు హాల్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జస్టిస్ వి. శ్రీనివాస్ …

Read More »

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, అనంత‌పురంలో ఒక‌ర్ని క‌నిపెట్టిన కెమెరాలు -త‌ప్పిపోయిన చిన్నారుల‌ను త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించిన పోలీసులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌ర్వైలెన్సు కెమెరాలు ప్ర‌జా భ‌ద్ర‌త‌కూ భ‌రోసా క‌ల్పించే దిశ‌గా కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. ఇంటి నుంచి త‌ప్పిపోయిన చిన్నారుల ఆచూకీ క‌నిపెట్టి, వారిని వారి కుటుంబస‌భ్యుల‌కు అప్ప‌గించ‌డంలో ఆర్టీజీఎస్‌లోని సీసీటీవీ360 వ్య‌వ‌స్థ పోలీసుల‌కు కీల‌క స‌హ‌కారం అందిస్తోంది. రోజుల …

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో ఉన్నత వైద్యo

-జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్, ఆడియో మెట్రీ పరికరాల సిద్ధం -సౌండ్ ప్రూప్ రూములు కూడా.. -సులువుగా వైకల్య నిర్ధారణ పరీక్షలు -మంత్రి సత్యకుమార్ యాదవ్ కి నివేదించిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వినికిడి లోపం కలిగిన వారికి అత్యంత ఉన్నత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం చేరువ చేస్తోంది. బెరా (brainstem evoked response audio metry -బ్రెయిన్ స్టెమ్ ఏవోక్డ్ రెస్పాన్స్ ఆడియో మెట్రీ), ఇంపిడెన్స్ (impedance) ఆడియో మెట్రీ, …

Read More »

భారత ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’

-డీలిమిటేషన్ బిల్లులు వ్యతిరేకించడమంటే ఎస్సీ ఎస్టీల అభివృద్ధిని అడ్డుకోవడమే -భాజపా జాతీయ నాయకుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్ట సభల్లో 33% మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడమంటే దేశ భవిష్యత్తును అడ్డుకోవడమేనని భాజపా జాతీయ నాయకుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య 4 ఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు ‘ప్రజాస్వామ్యంలో ఇదోక (శుక్రవారం) చీకటి రోజు. అధికారంలో ఉన్నప్పుడు బిల్లును కాంగ్రెస్ ముంద కు సాగనివ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించింది ఇదీ కాంగ్రెస్ అండ్ కంపెనీ మార్క్ …

Read More »

ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్‌ లో పోల్గొన్న మంత్రి మండిపల్లి రామప్రసాద్

-చెన్నై ట్రేడ్ సెంటర్‌లో CII & IDGS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్‌ లో పోల్గొన్న రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్. -ఇండియా గేమింగ్ షో రిబ్బన్ కటింగ్ చేసిన ప్రారంభించిన మంత్రి. -ఎగ్జిబిషన్‌ను సందర్శించిన మంత్రి -ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్‌గా భారత్ ఎదగాలి – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : చెన్నై ట్రేడ్ సెంటర్‌లో CII, IDGS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో …

Read More »