Breaking News

All News

ఎం.సి.సి.ఉల్లంఘనపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు

-గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ స్వాదీనం -ఎటు వంటి కార్యక్రమానికైనా అనుమతిని తప్పని సరిగా పొందరాలి -డిఎస్సీ నిర్వహించాలా, వద్దా అనేది ఇ.సి. నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది -ఎం.సి.సి. ఉల్లంఘనలను అరికట్టేందుకు సి-విజిల్ యాప్ ను వినియోగించాలి -హింస రహిత, రీ పోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నాం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన గత …

Read More »

ఎన్నిక‌ల స‌మ‌గ్ర స‌మాచారాన్ని అందించేలా మీడియా సెంట‌ర్ ఏర్పాటు

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలకు సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్రసార మాధ్య‌మాలకు అంద‌జేసి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేలా మీడియా సెంట‌ర్ ఏర్పాట్లు ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ అధికారుల‌కు సూచించారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో మీడియా సెంట‌ర్ ఏర్పాటుకు జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు క‌లెక్ట‌ర్ డిల్లీరావు బుధ‌వారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో ఉన్న డీఐపీఆర్‌వో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ సాధార‌ణ …

Read More »

10 రోజుల్లో ముగియనున్న వడ్డీ రాయితీ గడువు…కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 10 రోజులు మాత్రమే ఉన్నందున పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటన ద్వారా కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, నగర పజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, …

Read More »

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై ప్రత్య్తేక సమీక్షా సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లను, బ్యానర్లను అనుమతించబోమని, అనుమతి లేకుండా ఏర్పాటు చేసే సంస్థలు, వ్యక్తులపై,ఏజెన్సీస్ ల పై కూడా పోలీసు కేసులు నమోదు చేయాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) అధికారులకు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు …

Read More »

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసి, పీ.ఓ, ఎపీఓ ల శిక్షణ కొరకు వినియోగించనున్న వివిప్యాట్ లను అత్యంత జాగ్రత్తగా సంబంధిత అధికారులు స్ట్రాంగ్ రూంకు తరలించి శిక్షణ నిమిత్తం వాడాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ నందు భద్ర పరచబడిన ఈవీఎం గోదామును రాజకీయ …

Read More »

ఎన్నికల నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలి: జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ

-ఎన్నికలకు చెందిన పలు అంశాల టైం లైన్ చార్ట్ పై అవగాహన కల్పించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి: డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల జిల్లా స్థాయి నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలని,ఎట్టి పరిస్థితిలో అలసత్వం ఉండరాదని, ఎన్నికలకు చెందిన పలు అంశాల టైం లైన్ చార్ట్ పై కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ అవగాహన కల్పించి పేర్కొన్నారు. బుధవారం …

Read More »

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పదవ తరగతి మెయిన్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పలు పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం తిరుపతి కలెక్టర్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ముందుగా శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో త్రాగు నీరు, ఎఎన్ఎం ఏర్పాటుతో అత్యవసర మందులు ఏర్పాటును పరిశీలించారు. అనంతరం ఎస్వీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి …

Read More »

రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని  పారదర్శకంగా కొనుగోలు చేసేలా కార్యచరణ

-జిల్లాలో 231 ధాన్యం కొను గోలు కేoద్రాలు ద్వారా  3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ .. – రబీ లో  పండిన ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక .. -ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 231 ఆర్భికేల సిద్దం చెయ్యాలి -మిల్లర్లు అధికారుల మధ్య సమన్వయం ముఖ్యం -కలెక్టర్ డా కే.. మాధవీలత, జేసీ ఎన్. తేజ్ భరత్, రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రస్తుత 2023-24 రబీ సీజన్లో  రైతు పండించిన ధాన్యానికి  ప్రభుత్వం ప్రకటించిన …

Read More »

ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారు

-అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఆ పరిధిలోనే ఉండాలి -ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు -ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి – జిల్లా ఎన్నికల అధికారి క‌లెక్ట‌ర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ను (ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి) అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందనీ, ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవడం జరుగుతుందని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కే. మాధవీలత స్పష్టం చేశారు. బుధ‌వారం …

Read More »

ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్) కళాశాల క్షేత్ర పర్యటన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్) కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం వారు విద్యార్థులలో వైజ్ఞానిక ఉత్సుకతను పెంచే విధంగా మరియు పరిశోధన పరిజ్ఞానం పెంచుకునేలా 70 మంది విద్యార్థులతో బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కి క్షేత్ర పర్యటనకు బయలుదేరారు. ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ పర్యటన జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ డాll రామచంద్ర ఆర్.కె. మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నతమైన పరిశోధనా కేంద్రానికి విద్యార్థులు …

Read More »