అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత… మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా …
Read More »All News
మీమల్ని మీరు అన్ని రకాల ప్రయోగాల నుండి రక్షించుకునే సుదర్శన మంత్రం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎటువంటి బాధలు తొలగించబడతాయో ఈ శ్లోకంలో వివరంగా ఉంది అటువంటి బాధలు అనుభవిస్తున్న వారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు మీ సమస్యలు తీరే వరకు రోజూ చదవాలి తగిన పరిష్కరం చూపిస్తుంది సమస్య నుండి విముక్తి పొందుతారు. ఇది బాధ అనుభవిస్తున్న వారు చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది చదవలేని పరిస్థితి ఉన్న వారు 108 సార్లు మనసు లగ్నం చేసి ఆడియో విన్నా పర్వాలేదు కానీ జపించడం వల్ల మీకు మోనో ధైర్యం …
Read More »అమ్మను పూజిద్దాం …
–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’ కొండూరి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు, నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను …
Read More »