-కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, మత్స్య, పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్త్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, మత్స్య, పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. బుధవారం ఉదయం కాకినాడ నగరపాలక సంస్థలోని 26వ వార్డులో స్వచ్ఛ …
Read More »Andhra Pradesh
రాహుల్ గాంధీ పై బిజెపి ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కక్ష్య దోరణితో దాడులు చేస్తుంది
-వరుసగా మూడు రోజు ఈడీ విచారణ జరిపిన విధానం అనుమాస్పదంగా వుంది -ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని కృష్ణా హోటల్ సెంటర్ నందు గల తన కార్యాలయం వద్ద బుధవారం ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ (ఈడీ) తీరు చూస్తుంటే మోడీ కనుసైగల్లో నడుస్తుంది అనడంలో ఏ …
Read More »ప్రశ్నించే గొంతుకలను అణచి వేస్తారా ?
-అధికార మదంతో బీజేపీ కి పిచ్చి పట్టింది -రియాక్షన్… రిప్లెక్షన్…చూపిస్తాం -గాంధేయ మార్గంలో ప్రయాణించే కాంగ్రెస్ పార్టీని రెచ్చ్చగొట్టద్దు -ఏఐసీసీ కార్యాలయం పై దాడి చేసి కొడతారా? -నాగపూర్ ఆఫీస్ లో సోదాలు చేయాలి -నేడు రాజ్ భవన్ ముందు కాంగ్రెస్ శాంతియుత నిరసన -ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికార మదంతో బీజేపీ కి పిచ్చి పట్టిందని, భారత రాజ్యాంగం ..ప్రజాస్వామ్యం పై ఏమాత్రం గౌరవం లేని బీజేపీ ప్రభుత్వానికి …
Read More »గొల్లపల్లి అన్విక వైద్య చికిత్స కోసం సిఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ద్వారకా తిరుమల మండలం జీ. కొత్తపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తూ సాంబారు గిన్నెలో పడి గాయపడిన గొల్లపల్లి అన్విక కి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గోపాలపురం శాసన సభ్యులు తలారి వెంకట్రావు బుదవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గొల్లపల్లి అన్వికా (5సంవత్సరాలు) జూన్ 5, ఆదివారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సాంబార్ డేగిషా లో పడి తల మినహాయించి గెడ్డం నుంచి కిందిభాగం …
Read More »రైతుల సాగు విస్తీర్ణం ఆధారంగా డేటా సేకరణ…
సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ గ్రామాల్లో కౌలు చేసే రైతుల సాగు విస్తీర్ణం ఆధారంగా డేటా సేకరణ చేపట్టాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు. బుధవారం సీతానగరం మండలం కాటవరం గ్రామ సచివాలయంలో మండల వ్యవసాయ , అధికారులు, సంబందించిన సిబ్బంది తో సి సి ఎల్ కార్డ్ లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి, సాగు చేస్తున్న భూమి వివరాలను నిర్దుష్టంగా అందుబాటులో …
Read More »రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా ప్రభుత్వం నిలిచింది…
తాళ్లపూడి (తాడిపూడి ), నేటి పత్రిక ప్రజావార్త : రైతు భాందవుడుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట వ్యవసాయాన్ని పండుగగా చెయ్యడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం సాయంత్రం తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద ఖరీఫ్ సాగు కోసం 1,57,000 ఎకరాలకు పైగా ఆయకట్టు కు మంత్రి సాగునీటిని విడుదల చేసారు. తొలుత గోదావరి నదికి పూజలు నిర్వహించి, లిఫ్ట్ ఇరిగేషన్ పంపు బటన్ నొక్కి నీటిని విడుదలచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి …
Read More »రూ.48 లక్షలతో “సామర్థ్య నిర్మాణ కేంద్రం”…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్రీయ సాంకేతిక సాధనాల ద్వారా పశువులలో పునరుత్పత్తి, పశువులకు నాణ్యమైన దాణా లభ్యత, పశువులకు మెరుగైన ఆరోగ్య నిర్వహణ అందించే దిశలో శాశ్వత సంస్థాగత భవన నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం ఉదయం కొవ్వూరు ప్రాంతీయ పశు వైద్యశాల ప్రాగణంలో రూ.48 లక్షలతో నిర్మించే “సామర్థ్య నిర్మాణ కేంద్రం” భవన నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. తానేటి వనిత …
Read More »ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటన లో కార్పోరేటర్ల బృందం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటన లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్ల బృందం జమ్మూ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయమును సందర్శించారు. ముందుగా బృంద సభ్యులు జమ్మూ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ చందర్ మోహన్ గుప్తా, డిప్యూటీ మేయర్ పూర్ణిమ శర్మ, చైర్మన్లు రాజ్ కుమార్, హర్దీప్ సింగ్, అజయ్ గుప్తా మరియు కమిషనర్ రాహుల్ యాదవ్ లను కలిసినారు. ఈ సందర్బంలో జమ్మూ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పలు కార్యకలాపాలను పవర్ పాయింట్ …
Read More »నోటిఫికేషన్ ననుసరించి స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి G.O.Ms.No.59 MA & UD (UBS) డిపార్టుమెంటు, తేది.10.02.2010 నందు జారీ చేయబడిన ఉత్తర్వుల ననుసరించి మరియు గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ చట్టము 1955 సెక్షన్ 93 సబ్ సెక్షన్ 1 లొ నిర్వచించబడిన ప్రకారము విజయవాడ నగరపాలక సంస్థకు స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీ కాలము ది.24-06-2022వ తేదీతో ముగియుచున్నందున, నూతన స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయుటకు అర్హత కలిగిన వ్యక్తుల (కార్పొరేటర్లు) నుండి దరఖాస్తులు ఆహ్వానించుచూ నోటిఫికేషన్ విడుదల …
Read More »మరో సత్యనారాయణపురం నిర్మించుకుందాం…
-అవగాహన సదస్సులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు అద్దెలతో ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో “నవరత్నాలు- పేదలందరికి ఇళ్ళు” కార్యక్రమానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని AKTPM ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో లబ్ధిదారులకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులలో నెలకొన్న అపోహలు తొలగించేలా ఆయన …
Read More »