Breaking News

Andhra Pradesh

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పక్క అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోపక్క రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్ 45,46 వార్డ్ సచివాలయాల పరిధిలోని రెల్లిస్ కాలనీ,మారుతి నగర్,హై స్కూలు రోడ్డు ప్రాంతాల్లో …

Read More »

విజయవాడ నగరాన్ని అన్ని అంశాలలో అభివృద్ధి పరచిన ఘనత తమదే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నగరపాలక సంస్థ నందలి వివిధ గ్రాంట్ల క్రింద చేపట్టబడిన రహదారుల నిర్మాణ పనులకు మరియు రోడ్ల ప్యాచ్ వర్క్స్ లకు సంబందించి పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని అన్ని అంశాలలో అభివృద్ధి పరచిన ఘనత తమదేనని, చేసిన అభివృద్ధి పనులకు …

Read More »

యుద్దప్రాతిపదికన ప్యాచ్ వర్క్ నిర్వహించాలి

-అధికారులను ఆదేశించిన – నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోని ప్రధాన రహదారులలో ఏర్పడిన గుంతలను గుర్తించి యుద్దప్రాతిపదికన వాటిని పూడ్చివేయుటతో పాటుగా అవసరమైన ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా శనివారం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వన్ టౌన్ గణపతిరావు రోడ్ నందు జరుగుతున్న ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించిన సందర్భంలో …

Read More »

క్రియాశీలక సభ్యత్వం విజయవంతం చేసిన వాలంటీర్స్ కు సన్మానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వం విజయవంతం చేసిన వాలంటీర్స్ కు సన్మాన కార్యక్రమాన్ని విజయవాడ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ చేతుల మీదుగా చిట్టినగర్ కామాక్షి విశ్వబ్రాహ్మణ సంఘం కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆకుల కిరణ్  వ్యవహరించారు. పశ్చిమ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం 2000 కు పైగా నమోదు చేశారని రాబోయే రోజుల్లో పదివేల క్రియాశీలక సభ్యత్వం …

Read More »

నగరంలో టీజ్‌ డ్రై బార్‌ ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో నూతన టెక్నాలజీలతో నగరం నడిబొడ్డులో ఇటువంటి టీజ్‌ డ్రై బార్‌ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి విడుదల రజని అన్నారు. రమేష్‌ హాస్పిటల్‌రోడ్డు, అమ్మా కళ్యాణ మండపం సమీపంలో టీజ్‌ డ్రై బార్‌ వారి నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, విజయవాడ తూర్పు …

Read More »

ఓటీఎస్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలి… : సీఎం జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెవెన్యూ అందించే శాఖలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు మంత్రులు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్స్‌, రవాణా, భూగర్భగనులు, అటవీ తదితర వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. అదే సమయంలో ఆదేశాలు, కీలక సూచనలతో పాటు ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… …

Read More »

ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లోనూ పార్టీ గెలుపున‌కు కృషి చేస్తాన‌ని రాష్ట్ర హోం మంత్రి తానేటి వ‌నిత అన్నారు. జిల్లా నూత‌న కార్యాల‌యాన్ని విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని 42వ డివిజ‌న్‌లోని భ‌వానీపురం శివాల‌యం సెంట‌ర్ స‌మీపంలో శుక్ర‌వారం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజ‌య‌సాయిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాల‌యాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసిన వెలంపల్లికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు …

Read More »

మద్య విమోచన పోస్టర్ల ను ఆవిష్కరించిన ఆర్టీసీ యం.డీ ద్వారకా తిరుమలరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్య విమోచన ప్రచార కమిటీ రూపొందించిన వాల్ పోస్టర్స్ -స్టిక్కర్లు- ఫోమ్ బోర్డులను ఈనెల 09వ తేదీ గురువారం ఉదయం 11:00 గంటలకు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లోని ఆర్టీసీ హౌస్ కాన్ఫరెన్స్ హాలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్ ద్వారకా తిరుమలరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటి చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి …

Read More »

ఎస్సీ హాస్టళ్లలో ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు

-విద్యార్థులకు స్పెషల్ ట్యూషన్లు -బాధ్యులైన ప్రిన్సిపాల్స్ కు చర్యలు -9వ తరగతి విద్యార్థులకు ముందస్తు పదో తరగతి పాఠాలు -సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ హాస్టళ్లలో చదివే 9వ తరగతి విద్యార్థులకు రెండు నెలల ముందు నుంచే 10వ తరగతి కి సంబంధించిన పాఠ్యాంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలలో అతి తక్కువ శాతం ఫలితాలు వచ్చిన …

Read More »

రైతుల సంక్షేమమే లక్ష్యంతో వ్యవసాయాన్ని పండుగగా మార్చిన జగనన్న..

-రైతులకు మూడు పంటలకు సరిపడ పుష్కలంగా సాగునీటిని అందిస్తాం.. -తూర్పు డెల్టాకు 1500 క్యూసెకులు పశ్చమ డెల్టాకు 500 క్యూసెకులు విడుదల.. -నెల రోజుల మందుగానే సాగునీరు విడుదల.. -జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రైతాంగానికి అవసరమైన నీటిని ముందుగానే విడుదల చేసి చిట్టచివరి భూముల వరకు సాగునీటిని సరఫరా చేసేలా …

Read More »