విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని,గెలుపోటములతో సంబంధం లేకుండా అంతటా సమ అభివృద్ధి జరగాలి అనేదే జగన్ లక్ష్యం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 13వ డివిజన్ ఆర్టీసీ కాలనీ లో 15లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ శంకుస్థాపన మరియు తోటవారి వీధి నందు 32 లక్షల రూపాయలతో …
Read More »Andhra Pradesh
నగరపాలక సంస్థ కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం ఉద్యోగులు కమిషనర్ ఛాంబర్ నందు సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. నగర కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఉద్యోగులతో కలసి కేకు కట్ చేసి, ఉద్యోగులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు. క్రీస్తు దీవెనలతో అందరు సుఖ సంతోషములతో ఆయురారోగ్యములతో జీవించాలని, కుల మతాలకతీతoగా సోదర భావంతో మెలగాలని ఆకాంక్షిoచారు. కార్యక్రమములో ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించు ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Read More »దేశంలో ఇ మొబిలిటీ వాహన వృద్దికి విస్రృత అవకాశాలు : శైలేష్ విక్రమ్ సింగ్
-కాలుష్య నివారణ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలదే రానున్న కాలం : హేమ చంద్రా రెడ్డి -‘‘ఇ-మొబిలిటీ – భారతీయ, ప్రపంచ దృక్పథం’’ అనే అంశంపై యార్లగడ్డ శ్రీరాములు పద్దెనిమిదవ స్మారక ఉపన్యాసం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలో ఇ మొబిలిటీ వాహన వృద్దికి విస్రృత అవకాశాలు ఉన్నాయని మాసివ్ మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు శైలేష్ విక్రమ్ సింగ్ అన్నారు. ద్విచక్ర వాహనాల నుండి మొదలైన ఇ మొబిలిటీ భవిష్యత్తులో భారీ వాహన శ్రేణికి కూడా అన్వయించ బడుతుందన్నారు. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ …
Read More »ఏసు క్రీస్తు బోధనలే లోకానికి మార్గమంటూ ఘనంగా రాష్ట్ర స్థాయీ క్రిస్టమస్ వేడుకలు.
-రాష్ట్రంలో 6.86 లక్షల మంది క్రైస్తవ కుటుంబాలకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాము. -క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 65.25 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించాము. -పాస్టర్ లకు ప్రతి నెలా రూ. 5 వేలు గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందింస్తుంది. -ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లోకానికి శాంతి, సమాధానం, ప్రేమ తత్వాన్ని ప్రజలందరికి అందించి అదే జీవన విధానంగా ప్రబోధించిన ఏసు …
Read More »శాఖలవారీ జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించండి:సిఎస్ డా.సమీర్ శర్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ శాఖల వారీగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి వీలున్నంత వరకూ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కార్యదర్శులను ఆదేశించారు.అలాగే జిల్లా కలెక్టర్ల స్థాయిలో కూడా జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలను ఆస్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చూడాలని చెప్పారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల …
Read More »స్త్రీ రక్షణ, విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తుంది… : గాంధీ నాగరాజన్
-ప్రజలందరూ జాతీయ భావం కలిగి ఉండాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రెస్ క్లబ్ నందు గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ ఆధ్వర్యంలో ట్రస్ట్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పై ట్రస్ట్ సభ్యులు తో సమావేశం నిర్వహించారు సమావేశ అనంతరం విలేకరులతో గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రతి పౌరుడుకి జాతీయత భావం సోదరి సోదర భావాలను పెంపొందించేందుకు మా ప్రయత్నం కొనసాగుతుందని మా ట్రస్ట్ కృషి చేస్తుందని నేడు 23 -12-2021 న …
Read More »నీరూస్ లో నూతన ఫెస్టివ్ కలెక్షన్ ఆవిష్కరణ
-అన్ని రకాల వస్త్రాలపై ఫ్లాట్ 20% విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగర ప్రజలకు నీరూస్ లో డిసెంబర్ 22 నుంచి 26 వరకూ అద్బుతమైన రాయితీలు కల్పిస్తున్నారని నటి జెన్సీ హనీ, మిస్ ఇండియా-ఒడిషా 2020 నటి శుభశ్రీ రాయగురు లు తెలిపారు. ఈ మేరకు బుధవారం బందరురోడ్డులోని నీరూస్ లో నూతన ఫెస్టివ్ కలెక్షన్ ఆవిష్కరణ జరిగింది. ర్యాంపు వాక్ తో నటి జెన్సీ హనీ, మిస్ ఇండియా – ఒడిషా 2020 శుభశ్రీ రాయగురు, …
Read More »ఎన్. వి.రమణ కు రోటరీ జీవిత సాఫల్య పురస్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రతి సంవత్సరం విశిష్ట సేవలందించిన వారికి ప్రదానం చెసే జీవిత సాఫల్య పురస్కారం 2021 సం. నికి భారత దేశ ప్రధాన నయ్యమూర్తి ఎన్. వి.రమణకు డిసెంబర్ 25 వ తేదీ ,విజయవాడ సిద్ధార్థ అకాడమీ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందిస్తున్నట్లు ఆహ్వాన సంఘం కన్వీనర్,రోటరీ క్లబ్ ఆ విజయవాడ పి.డి.జి.డా. కె. పట్టాభి రామయ్య విలేఖరుల సమావేశంలో తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన …
Read More »Workshop on Andhra Pradesh Tourism Development Corporation (APTDC) development initiatives
Vijayawada, Neti Patrika Prajavartha : A workshop has conducted on Andhra Pradesh Tourism Development Corporation (APTDC) development initiatives which was chaired by Sri A Varaprasad Reddy, Chairman APTDC and Sri Satyanarayana I.A.S., Managing Director Andhra Pradesh Tourism Development Corporation (APTDC) & Chief Executive Officer, Andhra Pradesh Tourism Authority (APTA) on 21-12-2021 at Harita Berm Park, Vijayawada. The objective of the …
Read More »‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సదస్సులో పాల్గొన్న ఏపీ గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాల జాతీయ అమలు కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ బుధవారం రాజ్ భవన్ నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమీక్షా సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని సూచనలను నమోదు చేసుకున్నగవర్నర్ రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియాకు తదనుగుణ అదేశాలు జారీ చేసారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వాగత …
Read More »