Breaking News

Andhra Pradesh

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలి… : కలెక్టర్ జె. నివాస్

-అధికారులతో సమావేశమై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు సమీక్షించిన జిల్లా కలెక్టర్ -75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ జాయింటు కలెక్టర్ డిఆర్వో, ఆర్ డివోలతో కలసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ సందర్శించి అక్కడి ఏర్పాట్లు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు ఆగస్టు 15వ తేది రాష్ట్ర పంచాయితీరాజ్, …

Read More »

రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు వైఎస్ఆర్ – జగనన్న నగర్ గృహనిర్మాణ పథకం కింద 2,62,216 ఇళ్ల నిర్మాణం…

-88 పురపాలక సంఘాలలోని 177 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాం… -టిడ్కో ఛైర్మన్ గా జె ప్రసన్న కుమార్ ప్రమాణ స్వీకారం -రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు వైఎస్ఆర్ జగనన్న నగర్, గృహ నిర్మాణ పథకం కింద 88 పురపాలక సంఘాలలో 2,62,216 ఇళ్ల నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆడ్మినిస్ట్రేషన్ భవనంలో ఉన్న …

Read More »

పవన్ కళ్యాణ్  జన్మదినాన్ని పురస్కరించుకొని 50 మంది సామాన్యులకు నిత్యవసర సరుకులు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సెప్టెంబర్ 2న 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన కువైట్ వారు 30 రోజులు 30 ప్రాంతాలు 30 సేవా కార్యక్రమాల్లో భాగంగా 14 వ రోజున 50 మంది సామాన్యులకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గం లో పగడాల లక్ష్మణ్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర …

Read More »

అజయ్ యూరాలజీ అండ్ చెస్ట్ క్లినిక్ ప్రారంభం…

-డాక్టర్ జి.అజయ్ కుమార్ ఆధ్వర్యంలో యూరాలజీ సేవలు -అందుబాటులో యూరో డైనమిక్ స్టడీ -ఛాతీ, ఊపిరితిత్తుల సమస్యలకు డాక్టర్ ఎ.సింధూరి వైద్య సేవలు -క్లినిక్ ని ప్రారంభించిన సెంటినీ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మొవ్వ ఆనంద్ శ్రీనివాస్, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ మొవ్వ పద్మ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ జి.అజయ్ కుమార్, పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎ.సింధూరిల ఆధ్వర్యంలోని అజయ్ యూరాలజీ అండ్ చెస్ట్ క్లినిక్ శనివారం ప్రారంభించబడింది. శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ జీఎస్ఆర్ ప్లాజాలోని ఈ క్లినిక్ …

Read More »

మృతి చెందిన మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటాం…

-రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -చేపల వేటకు వెల్లి ముగ్గురు జాలర్లు మృతి విచారకరం… -మృతుల కుటుంబానికి ప్రభుత్వం అన్ని విదాలా ఆదుకుంటుంది… -మృతదేహాలను వెలికి తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం… -స్థానిక ఎమ్మెల్యే, అధికారుల తో మాట్లాడిన మంత్రి పలాస, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా గార మండలంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెల్లిన మత్స్యకారుల్లో ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరు గార మండలంలోని బందరువానిపేట గ్రామానికి చెందిన …

Read More »

మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదు…పరిసరాల పరిశుభ్రత అవసరం… : కొప్పాడ శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్నఇప్పటి పరిస్థితుల్లో ప్రతివారూ మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదని, దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ మొదలగు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు సుపరిచితుడు. గతంలో లాక్ డౌన్ సమయంలో నుండి ఇప్పటివరకు కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో అనేక పేద కుటుంబాలకు కరోనా పై …

Read More »

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం పూజాసామగ్రికి ప్ర‌త్యేక పూజ‌లు…

తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఆగస్టు 20న వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నున్న‌ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఆన్‌లైన్ టికెట్ల‌ను బుక్ చేసుకున్న భక్తులకు బట్వాడా చేసేందుకు సిద్ధం చేసిన పూజాసామగ్రికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌తో క‌లిసి పూజాసామ‌గ్రిని ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ త‌రువాత అమ్మ‌వారి మూల‌విరాట్టు పాదాల వ‌ద్ద ఉత్త‌రీయం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షింత‌లు, కంక‌ణాలు, కలకండ ఉంచి పూజ‌లు చేశారు. అనంత‌రం ఈ …

Read More »

“ఫ్రైడే డ్రైడే” కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 36వ వార్డ్, 196వ సచివాలయం  పరిధిలోని  పరిసర ప్రాంతాలలో రామానగర్ (రామకోటి మైదానం) లోని పరిసర ప్రాంతాలలో సందర్శించటం జరిగింది. దోమల కారణంగా మలేరియా డెంగ్యూ మొదలగు వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు తగు సూచనలను స్థానికులకు తెలియజేశారు. దోమలను నివారించే గలిగితే మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలియజేశారు. దోమల నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ పూల కుండీలు కింద ఏర్పాటు …

Read More »

గాంధీజీ కలల సాఫల్యానికి అన్ని వర్గాలు నడవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మతాలను ప్రాంతీయ తత్వాలను ఏకత్వం చేసినటువంటి వ్యక్తి గాంధీజీ అని విజయవాడ ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దేవు నరసింహారావు అన్నారు. గాంధీజీ కలల సాఫల్యానికి అన్ని వర్గాలు నడవాలని సూచించారు. కరోన కష్ట కాలంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ గడ్డు పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులలో ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ అర్పిత, ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ ఏర్పాటు చేసినటువంటి 75 వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు సాహసోపేతమైని పేర్కొన్నారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ …

Read More »

ఒలంపిక్స్ విజేతల స్పూర్తితో సత్తా చాటాలి…

-రాష్ట్ర క్రీడాకారులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు -రాజ్ భవన్ వేదికగా సింధు, రజనీ, సాత్విక్ లకు ఘనంగా సన్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో ఒలంపిక్స్ విజేతలను స్పూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పిలుపు నిచ్చారు. రాష్ట్రం నుండి ముగ్గురు యువ ఒలంపియన్లు ఉండటం ఎంతో సంతోషదాయకమన్నారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టోక్యో …

Read More »