-ఇప్పటివరకు ప్రభుత్వానికి సహకరించాం -వాయిదాల మీద వాయిదాలే తప్ప సమస్యలు పరిష్కారం కాలేదు -ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ స్పందన నిరాశాజనకం -మా సహనాన్ని పరీక్షించవద్దు… తేలికగా చూడొద్దు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లుగా ఉద్యోగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగ వర్గాలు చాలా అసంతృప్తితో ఉన్నాయి. ఇంతకాలం సహకరించాం… మా సహనాన్ని ఈ ప్రభుత్వం తేలికగా చూస్తోంది. మా సహనం నశించింది. ఇక ఉద్యమ బాట తప్పదని ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ …
Read More »Telangana
అనపర్తి నియోజక వర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలన
-తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి -స్ధానిక పోలింగ్ కేంద్రం వద్ద బీఏల్వో పేరు ఫోన్ నెంబర్ తప్పని సరి -స్కూల్ విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి -జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ మాధవీలత అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈ వి ఎమ్ అనుబంధ యూనిట్స్ , పొలింగ్ మెటీరియల్ భద్ర పరిచి , సామాగ్రి పంపిణి కి సమగ్ర కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల …
Read More »” సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి” నిర్మూలన గోడ ప్రతుల ఆవిష్కరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి దేశంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ తమ వంతు గా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ” సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి” నిర్మూలన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మాధవీలత మాట్లాడుతూ, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పిల్లల్లో వొచ్చే జన్యూ పరమైన వ్యాది అన్నారు. లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ నీ …
Read More »ఆడుదాం ఆంధ్రా క్రీడాకారులకు “ఆల్ ది బెస్ట్”
– జిల్లా తరపున 10 బృందాల ద్వారా 114 మంది హజరు -జిల్లా నుంచి రెండు బస్సుల్లో బయలు దేరిన క్రీడాకారులు – జేసీ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో మొదటి స్థానం లో నిలిచిన 114 మంది క్రీడాకారులు విశాఖపట్నంపేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి ఆడుదాం ఆంధ్రా బస్సులు బయలు దేరి వెళ్ళాయి. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ మాట్లాడుతూ, …
Read More »9వ తేదీన జాతీయ లోక్ అదాలత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మతి. గంధం సునీత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రెవెన్యూ అధికారులు మరియు పంచాయతి అధికారులతో సమావేశమయ్యారు. మార్చి 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించుకొనేందుకు వివిధ రెవెన్యూ శాఖలకు సంబంధించిన రాజీపడదగిన కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని అన్నారు. లోక్ అదాలత్ నందు పరిష్కారం పొందిన కేసులకు కోర్టు …
Read More »కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్, ఎస్ టి పి ఐ , హౌసింగ్ , వైద్య ఆరోగ్య, ఆరోగ్యశ్రీ పంచాయతి రాజ్ అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కే . మాధవీలత ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ, …
Read More »టెట్ మరియు డిఎస్సి-2024 పరీక్షల షెడ్యూల్ విడుదల
-డిఎస్సి ద్వారా 6వేల 100 పోస్టుల భర్తీకి చర్యలు -ఈనెల 8న టెట్ కు,12న డిఎస్సికి నోటీఫికేషన్లు జారీ -పరీక్షలకై రాష్ట్రంలోని కేంద్రాలతోపాటు హైదరాబాదు,చెన్నై,బెంగుళూరు, బరంపురంల్లో కూడా పరీక్షా కేంద్రాల ఏర్పాటు -ఈప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ 14వేల 219 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ -రెండు టెస్టులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సబిటి)విధానంలో నిర్వహణకు ఏర్పాట్లు -ఈఐదేళ్ళలో విద్యారంగం అభివృద్ధికి 73 వేల కోట్లు ఖర్చు చేశాం -రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న6వేల 100 …
Read More »జిల్లా కలెక్టర్ డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్‌ఈవో సుబ్బారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా పాఠశాల విద్యాధికారి (డీఎస్ఈవో)గా బుధవారం విధుల్లో చేరిన యూవీ సుబ్బారావు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులు, సాంకేతిక పరికరాలను సద్వినియోగం చేసుకొని ఉపాధ్యాయులు మంచి విద్యాబోధన అందించడం ద్వారా ఫలితాల సాధనలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషిచేయాలన్నారు. పదో తరగతి పరీక్షలు ఆసన్నమవుతున్న …
Read More »చిన్నారులను నులి పురుగుల నుండి కాపాడుకుందాం
-ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం తో సమావేశం -నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారులను నులిపురుగుల నుండి కాపాడుకోవడానికి, జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలందరిలో నులిపురుగులు వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన కలిగిస్తూ, నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు ఒకటి నుండి 19 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ఫిబ్రవరి 9న ఆల్బెండజోల్ మాత్రను ఖచ్చితంగా చేరేటట్టు చూడాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యంది అని, కమిషనర్ స్వప్నిల్ అన్నారు. విజయవాడ నగర పాలక …
Read More »ఫన్ సిట్టింగ్ ఏరియా లో హామీ ధియేటర్ ను నిర్మించండి
-ముఖ ద్వారం నందు మరింతగా ఆకట్టుకునే లా గ్రీనరి ఉండాలని, అధికారులకు ఆదేశాలు -నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రివర్ ఫ్రంట్ ప్లాజా పార్క్ లో ప్రజలకు మరింత ఆనందాన్ని కల్పించే హామీ థియేటర్ను ఫన్ సిట్టింగ్ ఏరియాలో నిర్మించాలని, ముఖ్యంగా ముఖద్వారం గ్రీనరీ తో ఆకట్టుకునే విధంగా ఉండాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఉదయం తన …
Read More »