-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు సెంట్రల్ నియోజకవర్గం ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఉదయం తమ చాంబర్లో పొలిటికల్ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొలిటికల్ పార్టీలు తమ తమ సమస్యలు తెలియపరచగా, కమిషనర్ ఆ సమస్యలన్నిటికీ పరిష్కారాల అందించవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, వచ్చిన ఫారం 6, ఫారం 7, ఫారం 8 దరఖాస్తుల …
Read More »Telangana
నగరాన్ని అందంగా ఉంచుకుందాం
-కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారు శిక్షార్హులు -మొబైల్ కోర్టులో నమోదయిన 9 కేసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థకు ఎంత బాధ్యత ఉందో నగరపాలకు కూడా అంతే బాధ్యత ఉందని, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 2 కార్యాలయంలో జరిగిన మొబైల్ కోర్టులో 9 కేసులు నమోదయ్యాయి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ …
Read More »స్పందనకు అందే ఫిర్యాదులు, ఆర్జీలు నిర్దేశిత గడువులోగా పరిష్కారం జరిగేలా చూడాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనకు అందే ఫిర్యాదులు, ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారం జరిగేలా విభాగాధిపతులు, నోడల్ అధికారులు చొరవ చూపాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గత వారం స్పందనలో అందిన ఆర్జీల పరిష్కారంపై సమీక్షించి, స్పందన అర్జీలను విభాగాదిపతే నేరుగా పరిశీలించి పరిష్కరించాలని, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలకు సిఫార్స్ చేయాలని ఆదేశించారు. అనంతరం కమిషనర్ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల …
Read More »జిఎంసి అదనపు కమిషనర్ గా భాధ్యతలు తీసుకున్నకె.రాజ్యలక్ష్మీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ గా కె.రాజ్యలక్ష్మీ సోమవారం భాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ల బదిలీలో భాగంగా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. వీసీ గా విధుల్లో ఉన్న రాజ్యలక్ష్మీ ను గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిఎంసి అదనపు కమిషనర్ గా విధుల్లో ఉన్నలక్ష్మి శివజ్యోతి ఓ ఎన్ జి సి, ఆర్ఓ, గోపాలపురం కు బదిలీ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా …
Read More »నందివెలుగు రోడ్ పునరుద్దరణ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నందివెలుగు రోడ్ పునరుద్దరణ ద్వారా అనేక ఏళ్ల నుండి ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం జరిగిందని నగర మేయర్ కావటి శివనాగమనోహర్ నాయుడు అన్నారు. బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం నుండి నందివెలుగు రోడ్ లోని గాంధీ బొమ్మ వరకు షుమారు 800 మీటర్ల బిటి రోడ్ ని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) నిధుల నుండి రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులను సోమవారం నందివెలుగు రోడ్ జెండా చెట్టు వద్ద …
Read More »మారిస్ స్టెల్లా కాలేజ్ లో సర్వీస్ లెర్నింగ్ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కాలేజ్ లో సర్వీస్ లెర్నింగ్ కార్యక్రమం లో భాగంగా కళాశాల లోని మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ రూరల్ డవలప్మెంట్ విభాగాలు నిడమానూరు గ్రామం లో జిల్లా పరిషత్ పాట శాల లో బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ ను నిర్వహించారు ఈ బ్లడ్ గ్రూపింగ్ డ్రైవ్ ను ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపాల్ Dr సిస్టర్ రేఖ మాట్లాడుతూ విద్యార్థినులు సమాజం పట్ల సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలు మరియు దేశాభివృద్ధికి సామరస్యానికి,అవరోధాలు గా …
Read More »నిమ్మరాజుకు తెలుగు భాష సేవారత్న పురస్కారం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాష విశ్వవ్యాప్తికి అధికార భాషా సంఘం, ఆంధ్ర ప్రదేశ్ తెలుగు సంఘం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలుగు పత్రికా రంగంలో లబ్ద ప్రతిష్టలైన సంపాదకులు, రచయితలు, జర్నలిస్టులు 30 మందికి తెలుగు భాషారత్న సాఫల్య, తెలుగు భాష సేవారత్న పురస్కారాల ప్రదానం వైభవోపేతంగా జరిగింది. వీరిలో సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు ఉన్నారు. సభా నంతరం సహచర జర్నలిస్టులు నిమ్మరాజును సత్కరించారు. అధికార భాషాసంఘం అధ్యక్షుడు, …
Read More »నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం: కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ
-నవరత్నాలు .. పేదలందరికీ ఇళ్ళు కింద మంజూరు చేసిన ఇంటి పట్టాల వివరాలలో సవరణలపై సమీక్షించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసిఎల్ఎ సాయిప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు .. పేదలందరికీ ఇళ్ళు కింద మంజూరు చేసిన ఇంటి పట్టాల వివరాలలో పొరపాట్ల సవరణలపై విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసి లతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసిఎల్ఎ సాయిప్రసాద్ గారు వర్చువల్ విధానంలో సమీక్షించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా.జి. …
Read More »ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ శాఖల నోడల్ అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలి: జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ శాఖల నోడల్ అధికారులు తమకు కేటాయించిన ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లో ఎన్నికల పక్రియపై డిఆర్ఓ సంబంధిత ఎన్నికల విధులు కేటాయించబడిన నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవి అని, ఏ చిన్న పొరపాటు …
Read More »ఐఐటి, ఐజర్ లలో పెండింగ్ పనులు మార్చి నాటికి పూర్తి అయ్యేలా చర్యలు : జిల్లా కలెక్టర్ డా.జి లక్షీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యాసంస్థలు ఐఐటి , ఐజర్ లలో పెండింగ్ పనులు మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ సిఎస్ గారికి వివరించారు. సోమవారం మధ్యాహ్నం ఐఐటి, ఐజర్ కు సంబంధించిన పలు అంశాలపై విజయవాడ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కే.ఎస్ జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో, అధికారులతో కలిసి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించగా తిరుపతి కలెక్టరేట్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ …
Read More »