Breaking News

Telangana

జేకేసి, స్పందనకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ పరిష్కార దిశగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

-స్పందన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలం లో పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక జెకేసి, స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన స్పందన గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. …

Read More »

శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ రన్నర‌ప్ రెవెన్యూ జట్టుకు కలెక్టర్ బహుమతి ప్రదానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిటీకేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ లో రన్నర‌ప్‌గా నిలిచిన రెవెన్యూ జట్టుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ చేతుల మీదుగా సోమవారం బహుమతులు అందజేశారు. గతేడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో రెవెన్యూ జట్టు పాల్గొంది. ఫైనల్ మ్యాచ్ లో పోలీస్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో పోలీస్ జట్టు 16 ఓవర్లలో 172 …

Read More »

గ్రూప్‌-2 స్క్రీనింగ్ టెస్ట్ ఉచిత మాక్ టెస్ట్‌లను స‌ద్వినియోగం చేసుకోవాలి

– ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్య‌ర్థుల‌కు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌న్ ఫౌండేష‌న్-విద్యాద‌ర్శిని ఐఏఎస్ అకాడ‌మీ నిర్వ‌హించ‌నున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 స్క్రీనింగ్ టెస్ట్ ఉచిత మాక్ టెస్ట్‌ల‌ను అభ్య‌ర్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, పౌర స‌ర‌ఫ‌రాల జిల్లా మేనేజ‌ర్ జి.వెంక‌టేశ్వ‌ర్లు, విజ‌న్ ఫౌండేష‌న్ డైరెక్ట‌ర్ జి.విజ‌య్‌కుమార్ త‌దిత‌రుల‌తో క‌లిసి మాక్ టెస్ట్‌ల …

Read More »

స్టాక్ వివ‌రాల‌ను పోర్ట‌ల్‌లో పొందుప‌ర‌చాలి

-జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం ధాన్యం, బియ్యం వ్యాపారులు, రిటైల‌ర్లు, చిల్ల‌ర వ్యాపారులు, పెద్ద రిటైల‌ర్లు, ప్రాసెస‌ర్లు/మిల్ల‌ర్లు త‌మ బియ్యం లేదా వ‌డ్లుకు సంబంధించిన స్టాక్ వివ‌రాల‌ను అంద‌రికీ అందుబాటులో ఉండేలా https://evegolls.nic.in/rice/login.htmlలో పొందుప‌ర‌చాల‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ సూచించారు. స్టాక్ వివ‌రాల‌ను కేట‌గిరీలు వారీగా అంటే బియ్యం నూక‌లు, బాస్మ‌తి కాని తెల్ల‌బియ్యం, పారా బాయిల్ రైస్‌, బాస్మ‌తి బియ్యం, వ‌రి వివ‌రాల‌ను పొందుప‌ర‌చాల‌న్నారు. …

Read More »

ప్రభావంతమైన బోధనకు ఉపాధ్యాయులకు శిక్షణ

-గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్ర ఉపాధ్యాయులకు 3 రోజుల పాటు శిక్షణ -సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఐ.ఎ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు వినూత్న బోధనతో ఆకట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు కొత్త విషయాలను తెలుసుకోవాలని, ప్రస్తుత డిజిటల్ యుగంలో బోధించాలంటే ఉపాధ్యాయునికి మరింత పటిష్టమైన సాధన అవసరమని, ఆ అవసరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. మన బడి: నాడు- నేడులో పనులు పూర్తి చేసుకున్న పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలో …

Read More »

జిల్లా భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ కార్యవర్గ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ కార్యవర్గ సమావేశం సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సమావేశంలో నూతనంగా కార్యవర్గము ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్స్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా సీనియర్‌ స్కౌట్‌ అండ్‌ గైడ్‌ టీచర్లు, కార్యవర్గ సభ్యులందరితో మాట్లాడి తగిన సూచనలు …

Read More »

క్షయ వ్యాధి పూర్తి నిర్మూలనకు చేపట్టిన టిబి ముక్త్‌ పంచాయత్‌ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో క్షయ వ్యాధి పూర్తి నిర్మూలనకు చేపట్టిన టిబి ముక్త్‌ పంచాయత్‌ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టిబి ముక్త్‌ పంచాయత్‌లో గ్రామ స్థాయిలో క్షయ వ్యాధి నిర్మూలనకు అమలు జరుగుతున్న కార్యక్రమాలపై సోమవారం వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ నుండి వర్చువల్‌గా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ …

Read More »

నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ప‌క‌డ్బందీగా నిర్వహించండి

– ఈ నెల 9న జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ నెల 9వ తేదీన అల్బెండ‌జోల్ మాత్ర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్‌లక్ర‌మానికి సంబంధించిన గోడ ప‌త్రిక‌లు, క‌ర‌ప‌త్రాల‌ను క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్, వివిధ శాఖ‌ల …

Read More »

స్పంద‌న అర్జీదారుల పూర్తిస్థాయి సంతృప్తి ప్ర‌ధానం

-ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం నాణ్యంగా ఉండాలి -జిల్లాస్థాయి జేకేసీ-స్పంద‌న‌కు 160 అర్జీలు: క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జ‌గ‌న‌న్న‌కు చెబుదాం-స్పంద‌న కార్య‌క్ర‌మంలో అందిన ప్ర‌తి అర్జీని నాణ్యంగా, అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా ప‌రిష్కరించాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జిల్లాస్థాయి జ‌గ‌న‌న్‌ాకు చెబుదాం-స్పంద‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, పౌర‌స‌ర‌ఫ‌రాల జిల్లా మేనేజ‌ర్ జి.వెంక‌టేశ్వ‌ర్లు, హౌసింగ్ …

Read More »

మ‌రింత స‌హాయానికి చేయిచేయి క‌లుపుదాం

-సాయుధ ద‌ళాల ప‌తాక నిధికి విరాళాలు స‌మ‌కూర్చ‌డంలో -జిల్లా అధికారుల కృషి భేష్‌ – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సైనికులు, దేశ ర‌క్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన వీర జ‌వానుల కుటుంబాల సంక్షేమానికి చేప‌ట్టే కార్య‌క్ర‌మాలకు ఉద్దేశించిన సాయుధ ద‌ళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించిన వారి సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని.. భ‌విష్య‌త్తులోనూ మ‌రింత స‌హాయం అందించేందుకు చేయిచేయి క‌లుపుదామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వ నిధి-2022 కార్య‌క్ర‌మం ద్వారా …

Read More »