Breaking News

Telangana

ప్రజల సమస్యలకు పరిష్కారం స్పందన

-స్పందన కార్యక్రమంలో అందిన 19 ఫిర్యాదులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచే స్పందన కార్యక్రమం సోమవారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కౌంటర్ రూమ్ లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ గార్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ విభాగానికి 10, టౌన్ ప్లానింగ్ 6,హార్టికల్చర్ 1ఎస్టేట్ 1, పి ఓ యు సి డి -1 మొత్తం కలిపి 19 …

Read More »

అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్వో పెద్దిరోజా, జడ్పీ సీఈవో వి జ్యోతిబసు, ముడా విసి రాజ్యలక్ష్మిలతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ప్రజల విజ్ఞప్తులను ఎంతో ఓపిగ్గా …

Read More »

ఆర్జీదారుని సమస్యలను వ్యక్తిగత సమస్యగా భావించండి..

-తక్షణమే స్పందించి పరిష్కరించండి.. -జిల్లాస్థాయి స్పందనలో 151 ఆర్జీలు నమోదు. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీకి సంబంధించిన సమస్యలు వ్యక్తిగత సమస్యలుగా భావించి తక్షణమే పరిష్కరించాల్సిన భాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో స్పందన ద్వారా 151 ఆర్జీలను స్వీకరించడం జరిగిందని ఆర్జీలకు …

Read More »

ప్రతిపక్షాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బ్లాక్ మెయిల్ రాజకీయాలను ఖండిస్తున్నాం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిపక్ష పార్టీల నాయకులపై, ప్రజాప్రతినిధులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బ్లాక్ మెయిల్ రాజకీయాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు అర్థం పడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించినందుకు ఎంపీగా …

Read More »

మత్స్యకారులకు ఆర్థిక భరోసా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు వినియోగదారులకు తాజా ఉత్పత్తులను అందించి మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్. డిల్లీరావు అన్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకంలో బాగంగా జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సింగ్ నగర్ కు చెందిన యు. కమలేష్ కు రూ. 27 లక్షలు విలువైన వాహనాన్ని, ఇబ్రహీంపట్నంకు చెందిన ఎన్. మాధవ వర్మకు రూ. 13.50 లక్షల విలువైన ఫిష్ ట్రాన్స్ …

Read More »

దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది…

-ఆత్మస్థైర్యం తో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాలను సాధించండి. -జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆత్మస్థైర్యం, విశ్వాసంతో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. విభిన్నప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయసంస్థ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో అర్హులైన 11 మంది విభిన్నప్రతిభావంతులకు 1,57,000 విలువైన ట్రై సైకిళ్ళు, లాప్ టాప్ లను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పంపిణీ చేసారు. …

Read More »

‘‘కుష్టు’’ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం.

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతీ ఒక్కరిని గుర్తించి వైద్య సహాయం అందించడం ద్వారా ‘‘కుష్టు’’ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చేయి చేయి కలుపుదామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. కుష్టు వ్యాధి నివారణ అవగాహనకు నిర్వహించే ‘‘స్పర్శ’’ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన పోస్టర్లను, కరపత్రాలను సోమవారం స్థానిక శ్రీ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …

Read More »

కుల గణన సర్వే ఈనెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కుల గణన సర్వే కార్యక్రమం వేగవంతం చేసి ఈనెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్వో పెద్ది రోజా, జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కులగణన, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, ధాన్యం సేకరణ, ఆడుదాం ఆంధ్ర, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో …

Read More »

ప్లాట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టుటకు ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద జిల్లాలో లబ్ధిదారులకు పంపిణీ చేయబడిన ప్లాట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టుటకు ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. భూ పరిపాలన ముఖ్య కమిషనర్ సాయి ప్రసాద్ సోమవారం జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పంపిణీ చేయబడిన స్థలాలకు సంబంధించిన డేటా బేస్ లో ప్రతి లబ్ధిదారు పేరుకు ఎదురుగా ప్లాట్ నెంబరు, దాని హద్దులు తప్పనిసరిగా ఉండాలని, ఆ …

Read More »

గర్భస్థ శిశువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

-జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిణి డాక్టర్ గీతాబాయి -డయోగ్నస్టిక్‌ టెస్టింగ్‌ సెంటర్లను తనిఖీ చేయాలని ఆదేశం మచిలీపట్నం, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ శిశువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని గర్భస్రావాలు, జిల్లాలో బ్రూణ హత్యలు నివారించాలని, గర్భస్థ శిశువులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ జీ. గీతాబాయి ఆదేశించారు. జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశాన్ని సోమవారం జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ జీ. గీతాబాయి అధ్యక్షతన ఆమె కార్యాలయంలో నిర్వహించారు.ఆల్ట్రా సోనోగ్రఫీ కేంద్రాలు, …

Read More »