-నిర్మాణం దశలో ఉన్న ఆకర్షణీయమైన వాకింగ్ ట్రాక్, పాతవే, గ్రీనరి, ఓపెన్ జిమ్ మరియు ప్లే ఏరియా, కాంపౌండ్ వాల్, హ్యాండ్ రైలింగ్ -సత్వరమే నిర్మాణపనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు -నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది ఫేస్- 2 వెంబడి రిటైనింగ్ వాల్ వెంబడి సుందరంగా, ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటుకు కనకదుర్గ వారధి నుంచి రామలింగేశ్వర డీపీ స్టేషన్ వరకు 1.25 కి.మీ పొడవున సుమారు రూ.7.8 కోట్ల నగరపాలక సంస్థ వ్యయంతో …
Read More »Telangana
అంగరంగ వైభవంగా ప్రారంభమైన విఎంసి నూతన భవనం 2వ అంతస్తు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు నూతనంగా నిర్మించిన కార్యాలయ భవన రెండవ అంతస్తు సోమవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సభాధ్యక్షులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఫల్యానికి ఈ భవనం ఒక నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణమే కాకుండా …
Read More »ఆంటీ మలేరియా ఆక్టివిటీస్ పరిశీలన…
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రజలు ఎక్కువగా దోమల తో సతమతమవుతున్నందున, నగరంలో దోమలు మరియు దోమల వల్ల కలుగు వ్యాధుల నివారణ కొరకు యాంటీ మలేరియా ఆక్టివిటీస్ నిర్వహిస్తున్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్. నగర ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని ఉద్దేశంతో నిల్వ ఉన్న నీళ్లలో (ఆంటీ లార్వా ఆపరేషన్) దోమల మందుని స్ప్రే చేయించడం, అధికంగా ఫాగింగ్ చేయించడం చేపట్టారు. సోమవారం ఉదయం బుడమేరు కాలువలో …
Read More »కులగణన సర్వే ఫిబ్రవరి 4 వరకు పెంపు
-ఇప్పటివరకు పూర్తి అయిన 88.17% కుటుంబాల సర్వే -జేసీ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో నూరు శాతం కులగణన నిర్దేశించిన సమయంలో పూర్తి చెయ్యాలని, ఇప్పటికే 88.17 శాతం పూర్తి చేశారని మిగిలిన గృహ ల కులగణన సర్వే కార్యచరణ లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచీ కులగణన, ఆడుదాం ఆంధ్రా, ఓటర్ల తుది జాబితా, హౌస్ సైట్స్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ …
Read More »పిల్లలకు, బాలింతలకు బలవర్ధకపు పోషకాహారాన్ని అందించండి : మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలకు, బాలింతలకు బలవర్ధకపు పోషకాహారాన్ని అందేలా చూడాలని మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రెటరీ ఇండివర్ పాండే తెలిపారు. సోమవారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ, ఐసిడిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి, జిల్లా ఐసిడిఎస్ పి డి జయలక్ష్మి తో కలిసి స్థానిక రైల్వే స్టేషన్ లోని రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ సెంటర్ ను , రాజన్న పార్క్ దగ్గర …
Read More »తిరుపతి జిల్లా వెంకటగిరిలో 116.31 కోట్లతో నిర్మించిన గృహాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ
వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త : టిడ్కో గృహప్రవేశాల పండుగలో లబ్ధిదారుల పట్టాల పంపిణీకి విశిష్ట అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిధి,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు మరియు నేటి ప్రారంభకులు కలత్తూరు నారాయణ స్వామి కి, శాసన మండలి సభ్యులు మెరిగ మురలీధర్ కి, నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి కి, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ కి, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరకీ ఘనస్వాగతం పలుకుతూ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన టిడ్కో లబ్దిదారులు. అనంతరం మాజీ …
Read More »స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమము బ్యానర్ విడుదల
-రేపు 30జనవరి న స్పర్శ లెప్రసీ అవగాహన ర్యాలీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పర్శ లెప్రసీ అవగాహనా కార్యక్రమము జిల్లాలో సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో స్పర్శ లెప్రసీ అవగాహనా కార్యక్రమము పై బ్యానర్ ను జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా వైద్య అధికారి డా . శ్రీహరి, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టి బి ఆఫీసర్ శ్రీమతి డా .సి. …
Read More »పేద ప్రజలే వైసీపీ పార్టీ స్టార్ క్యాంపైనర్లు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్,బందులదొడ్డి, గుమ్మడితోట ప్రాంతాలలో గడప గడపకి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యలు …
Read More »2024 రిపబ్లిక్ డే వేడుకల్లో జిఎంసి స్టాల్ కి మొదటి స్థానం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన `సమర్దవంతంగా వ్యర్ధాల నిర్వహణ` స్టాల్ కి మొదటి స్థానం దక్కిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి శంకరన్ హాల్లో గణతంత్ర వేడుకల్లో జిఎంసి స్టాల్ తొలి స్థానం సాధించిందని ప్రకటించి మెమొంటోని అందించారు. డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఎంహెచ్ఓ (ఎఫ్ఏసి) మధుసూదన్ లు …
Read More »సచివాలయం స్థాయిలోనే పరిష్కారం జరిగేలా అధికారులు చొరవ చూపాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి సమస్యలను వార్డ్ సచివాలయం స్థాయిలోనే పరిష్కారం జరిగేలా విభాగాధిపతులు, నోడల్ అధికారులు చొరవ చూపాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గత వారం స్పందనలో అందిన ఆర్జీల పరిష్కారంపై సమీక్షించి, స్పందన అర్జీలను విభాగాదిపతే నేరుగా పరిశీలించి పరిష్కరించాలని, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలకు సిఫార్స్ చేయాలని ఆదేశించారు. అనంతరం కమిషనర్ స్పందన కార్యక్రమం …
Read More »