Breaking News

Telangana

లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ హై లెవెల్ మీటింగ్

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : సోమవారము తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థల …

Read More »

31న నన్నయ యూనివర్సిటీ స్నాతకోత్సవం

-విశ్వవిద్యాలయంలో విద్యాపరమైన అతిపెద్ద పండుగ స్నాతకోత్సవం -ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ -కలెక్టర్ మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నన్నయ యూనివర్సిటీ 13 , 14 , 15 వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన ను అన్ని శాఖలు సమన్వయం చేసుకోవడం ద్వారా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం గైట్ కళాశాల, నన్నయ్య యూనివర్సిటీ లో అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య …

Read More »

నేడు స్పందనలో వచ్చిన అర్జీలు.186

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చిన అర్జీలపై నిర్ణీత కాలవ్యవధిలోగా చర్యలు తీసుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులు, టూరిజం ఈడి వి స్వామీ నాయుడు, ఎస్ డి సి కృష్ణ నాయక్ లతో కలిసి కలెక్టర్ మాధవీలత అర్జీలు …

Read More »

ఫిబ్రవరి 9 , 16 తేదీల్లో నిర్వహించే నులిపురుగుల నివారణ (డి వార్మింగ్ డే) విజయవంతం చేయాలి

-19 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పక నులిపురుగు నివారణ మందు అందచెయ్యలి -ఆమేరకు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. -ఉపాధ్యాయులు, వైద్య బృందం విద్యార్థులను సమీకరించాలి. -క్షేత్ర స్థాయిలో డి ఎల్ డివో లు సమన్వయ పరచాలి -కలెక్టరు డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగు నివారణ డి వార్మింగ్ ఎంతో అవసరం అని , ఆదిశగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇతర శాఖలతో సమన్వయం కోసం కార్యాచరణను అమలు చేయాలని జిల్లా కలెక్టరు …

Read More »

జేసీ సూచనలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ట్రెజరీ స్ట్రాంగ్ రూం లో ఉన్న వివిధ కార్యాలయాలకు చెందిన 34 ఆర్టికల్స్ ఉపసంహరించు కోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, స్ట్రాంగ్ రూం పర్యవేక్షణ జిల్లా నోడల్ అధికారి  ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో సంబంధిత శాఖల అధికారులకు ఆమేరకు జేసీ సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, దీర్ఘ కాలికంగా జిల్లా పరిధిలోని 15 శాఖలకు చెందిన 79 ఆర్టికల్స్ స్ట్రాంగ్ రూం లో …

Read More »

క్షయ రహిత జిల్లాగా తీర్చి దిద్దుదాం

-క్షయ బాధితుల పట్ల వివక్ష వద్దు -“స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” కార్యక్రమాలు – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు క్షయ వ్యాధి నిర్మూలన “స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” పై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో “స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” గొడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాను క్షయ రహిత జిల్లాగా రూపుదిద్దేందుకు ప్రతి ఒక్కరినీ …

Read More »

కోనసీమ జిల్లా కలెక్టర్ వారి ప్రత్యేక చొరవతో నిధులు సమకూర్చి, నిర్మించిన వంతెనకు హిమాన్షు శుక్లా వారిధిగా గ్రామస్తుల నామకరణం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమ జిల్లాలో వివిధ గ్రామాల రాకపోకలకు సంబంధించి అభివృద్ధి పనులకు పెద్దపీట వేయడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల పరిధిలోని మామిడి కుదురు- అప్పనపల్లి మార్గం మధ్యలో కొర్లకుంట వద్ద శిథిలా వస్థకు చేరిన వంతెన (బ్రిడ్జ్) ఆయన జిల్లా పర్యటనలో గుర్తించడంతో పాటు సుమారు నాలుగు గ్రామాలకు రాకపో కలకు, రవాణా సౌకర్యాల తీవ్ర అంత రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో జిల్లా కలెక్టర్ హిమాన్షు …

Read More »

టెక్నికల్ టెక్స్‌టైల్స్ ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దం

-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ -దేశాభివృద్దిలో టెక్నికల్ టెక్స్ టైల్స్ రంగం కీలక భూమిక : రాజీవ్ సక్సేనా -సాంకేతిక వస్త్రాలలో స్థిరమైన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా సదస్సు : సునీత -సాంకేతిక టెక్స్‌టైల్స్ రంగంలో అశాజనకమైన భవిష్యత్తు : ఎంఎం నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో విస్తృతమైన పరిధిని కలిగిన టెక్నికల్ టెక్స్‌టైల్స్ ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, సమాచార సాంకేతిక …

Read More »

వైసీపీలో కొత్త హుషారు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నికల దృష్ట్యా ఉమ్మడి కృష్ణాజిల్లా వైసీపీలో కొత్త హుషారు కనపడుతోంది. నిన్నటి వరకూ అలకబూనిన మల్లాది విష్ణు కూడా పార్టీ నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించడంతో బెజవాడలో మళ్లీ సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈనెల 30 జిల్లా పార్టీ కేడర్‌తో సీఎం జగన్‌ నిర్వహించే సమావేశానికి సైతం భారీగా తరలివెళ్లేలా కసరత్తు చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోయింది. ఈసారి …

Read More »

శాస్త్రీయమైన జిజ్ఞాసతో నూతన విజ్ఞాన సమాజాన్ని నిర్మిద్దాం

-పాఠశాల కమిషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు -ఆరు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా.. సైన్స్ ఫెయిర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల స్థాయి నుంచి పిల్లల్లో శాస్త్రీయ జిజ్ఞాసను రగిలిస్తూ, నూతన పోకడలను పరిశీలింపజేసినట్లయితే మెరుగైన నూతన విజ్ఞాన సమాజాన్ని మనం ఆవిష్కరించవచ్చని పాఠశాల విద్యాశాఖ కమీషనర్  ఎస్.సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం విజయవాడలోని మురళి రిసార్టులో పాఠశాల విద్యాశాఖ కమిషనర్  ఎస్ సురేష్ కుమార్ ఘనంగా ప్రారంభించిన ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్’ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు …

Read More »