Breaking News

Telangana

నగరంలో ఘనంగా చిత్రలేఖనం పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌, జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో యంగ్‌ ఇండియన్స్‌, ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ, శిరీష క్లినిక్‌ ప్రోత్సాహంతో కళనీ, కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో విజయవాడకి చెందిన ప్రముఖ సీనియర్‌ చిత్రకారులు, చిత్రకళా తపస్వి, స్వర్గీయ వేముల కామేశ్వరరావు శత వసంతాల వేడుక సందర్భంగా నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనను యువజన సంక్షేమశాఖ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ యు.శ్రీనివాసరావు లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేముల కామేశ్వరరావు కుటుంబ …

Read More »

BEE Initiates Groundbreaking ESCBE to Redefine India’s Construction Landscape

-ECSBC Code aims to reshaping building practices, cutting carbon emissions, and driving economic growth -The ECBC is evolving into the ECSBC, and stakeholders are invited to give FEED BACK on the draft ECSBC (Commercial & Residential) by February 12, 2024 -It will enforce stringent energy standards for new commercial and residential constructions, prioritizing holistic sustainability beyond emissions reduction -The ESCBE …

Read More »

అభివృద్ధి – సంక్షేమం నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుదాం

-తెనాలి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి – సంక్షేమం నినాదంతో.. పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకు వెళ్దామని తెలిపారు. రూ.12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జాడలు మాత్రం కనబడడం లేదన్నారు. ఇప్పుడు సిద్ధం.. సిధ్ధం అంటూ …

Read More »

సోమవారం స్పందన కార్యక్రమం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన జనవరి 29వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1గంట వరకు * స్పందన కార్యక్రమం జిఎంసి కౌన్సిల్ హాల్లో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరుగుతుందని, …

Read More »

రేపు వెంకటగిరిలో 1008 గృహ సముదాయాల గృహ ప్రవేశాలు

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చెయ్యాలనే దిశగా ఈ రోజు ఏ.పి.టిడ్కోచైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ రేపు వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలో1008 గృహ సముదాయాలను మునిసిపల్ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, స్థానిక శాసన సభ్యులు, జిల్లా మంత్రి కే నారాయణ స్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి రోజా  సమన్వయకర్త , నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, ఎం పి గురుమూర్తి మరియు ఇతర గౌరవ ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా …

Read More »

తెలంగాణలో వైఎస్‌ షర్మిల నమ్మించి మోసం చేసింది… : తమ్మలి బాలరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలంగాణ ప్రజలను, వైఎస్‌ అభిమానులను నమ్మించి మోసం చేయటమే కాకుండా నమ్మి నడిచిన తమ లాంటి వారిని ఆర్థికంగా కూడా నష్టపోయామని తెలంగాణాకు చెందిన కొండగల్‌ ఇన్‌ఛార్జి, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ తమ్మలి బాలరాజు ఆరోపించారు. ఆదివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్‌ హయాంలో పేద, బడుగు వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారని ఆయన మరణం అనంతరం శూన్యంగా …

Read More »

నాటకం తెలుగుజాతి సంపద ఘనంగా నంది నాటక విజయోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని ఇతివృత్తాల సమహారాన్ని ప్రతిబింబిస్తూ సాగే నాటకం తెలుగుజాతికి వారసత్వ సంపదని ఐ. పి.ఎస్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జీ శ్రీకాంత్ అన్నారు. డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో బంగారు నంది పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా నంది నాటక విజయోత్సవం ఆదివారం వంటల్లోని కేబీఎన్ కళాశాలలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీకాంత్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచి నాటకాలు ప్రజల్ని …

Read More »

మాడవీథుల తలపించిన తెనాలి వీథులు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నుండి తెనాలి తాలూక హైస్కూలు గ్రౌండులో ప్రారంభం కానున్న గోవిందనామ జపయఙ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయత్రం నిర్వహించిన నగరోత్సవం తెనాలి పుర ప్రజలకు తిరుమల మాడవీథులు స్పురణకు వచ్చాయి. మార్కెట్ వద్దగల రామాలయం నుండి గాంథీచౌక్ బోసీరోడ్ మీదుగా తాలుక హైస్కూలు గ్రౌండువరకు “లక్ష్శీపద్మావతి సమేత సుందర శ్రీనివాసమూర్తి పెరుమాళ్ళు స్వామి” ఉరేగింపులో మహిళల పెద్దసంఖ్యలో పాల్గొని కోలాటం చేస్తూ నగరంలొ ప్రజలకు భక్తి భావం పెంపొందించారు, అనంతరం బాలస్విమీజీ అథ్వర్యంలో మంత్రోఛ్ఛారణలమథ్య …

Read More »

దాతల సహాయాన్ని సద్వినియోగం చేసుకోండి…

-విద్యతోనే పేదరికం దూరం -తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చండి -అభయ హ్యూమన్ సర్వీస్ సొసైటీ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా తమ జీవితాలలో ఒక గొప్ప స్థాయిని పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. అభయ హ్యూమన్ సర్వీస్ సొసైటీ (మానవ సేవా సంఘం) ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం ఆదివారం సత్యనారాయణపురంలో …

Read More »

జిల్లా అభివృద్ధికి పూర్తి స‌హ‌కారం అందిస్తాం.

– ఎంపీలు కన‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌, కేశినేని శ్రీనివాస్ (నాని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా అన్ని విధాలా అభివృద్ధికి అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాల‌ను అందిస్తామ‌ని రాజ్య‌స‌భ స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్‌, లోక్‌స‌భ స‌భ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ. 5 ల‌క్ష‌ల‌తో ఆధునికీక‌రించిన జిల్లా అర్థ గ‌ణాంకాధికారి కార్యాల‌యం, ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ. 8 ల‌క్ష‌ల‌తో ఏర్పాటుచేసిన ఎంపీల్యాడ్స్ ఫెసిలిటేష‌న్ సెంట‌ర్ …

Read More »