-ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట -డి జి ఎం – ప్రమోద్ కుమార్ మిశ్రా -అదనపు ఎస్పీ. సిహెచ్ . పాపారావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట చెయ్యవచ్చునని, ప్రతి పౌరుడూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని ఎస్ బి ఐ డి జి ఎం .. ప్రమోద్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. శనివారం స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో సైబర్ సెక్యూరిటీ …
Read More »Telangana
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాం
-శాంతిపురంలో రు. 24 లక్షలతో డ్రైనేజీ, అంతర్గత రహదారి. -రు.2.20 కోట్లతో ఐ ఎల్ టి డి నుంచి బొమ్మూరు వరకు రాజోలు నుండి కేశవరం వరకు రహదారి పనులు -నేడు శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభం -మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ మురుగునీటిపారుదల, మెరుగైన పారిశుద్ధ్యం వంటి పనులను చేపట్టినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, మరియు …
Read More »రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుంది
-శాంతిపురంలో రు. 24 లక్షలతో డ్రైనేజీ, రహదారి నిర్మాణం, రు.2.20 కోట్లతో ఐ ఎన్ టి డి నుంచి బొమ్మూరు వరకు రహదారి పనులు ప్రారంభించుకున్నాం -మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ మురుగునీటిపారుదల, మెరుగైన పారిశుద్ధ్యం వంటి పనులను చేపట్టి చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, మరియు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ …
Read More »ఈ నెల 31 వ తేదీన విభిన్న ప్రతిభావంతులు జాబ్ మేళా..!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి కల్పన శాఖ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఐటిఐ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులకు పలు రకాల ఉద్యోగాల నియామకానికి ఈ నెల 31వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి దేవరపల్లి విక్టర్ బాబు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాస్ రావు సంయుక్తంగా తెలిపారు. ఈ జాబ్ మేళా …
Read More »స్వచ్ఛత మనందరి బాధ్యత
-వేమమగిరి తోటలో స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమం పాల్గొన్న మంత్రి వేణు -ఇంటింటికి వెళ్లి పలు ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి.. -వాటిని పరిష్కరించి దిశగా అధికారులకు ఆదేశాలు జారీ. -రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కూడిన పరిసరాలు పరిశుభ్రతకు పెద్దపేట వేస్తోంది -గ్రామాల్లో కాలుష్య నివారణ అరికట్టే విధంగా చెత్తను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం . -ఆరోగ్యవంతమైన సమాజ సంకల్పానికి నాంది పలుకుదాం -దేశ సంరక్షణకు సైనికులు కృషి చేస్తే.. ఆరోగ్యవంతమైన సమాజం కొరకు పారిశుద్ధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. …
Read More »విజయవాడ వేదికగా “టెక్నికల్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్”
-” నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్”లో భాగంగా చేనేత, జౌళి శాఖ ప్రతిష్టాత్మక నిర్వహణ: సునీత -వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేయబడిన ఉపయోగకర ఉత్పత్తుల ప్రదర్సన : ఎంఎం నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: భారత ప్రభుత్వ “నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్”లో భాగంగా చేనేత, జౌళి శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే “టెక్నికల్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్”కు ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. జనవరి 29వ తేదీన విజయవాడలో ఈ సదస్సు జరగనుండగా, ఇండియన్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ అసోసియేషన్‌కు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి …
Read More »లోక కళ్యాణార్థం యాగం చేయడం శుభపరిణామం
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలుగొందుతున్న సత్యనారాయణపురంలో లోక కళ్యాణార్థం చేపట్టిన గణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నరసింహ హోమం, సుదర్శన హోమం, రాజమాతాంగి హోమం, బగళాముఖి హోమం, ప్రత్యంగిరా హోమాలు ఫలప్రదం కావాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. సత్యనారాయణపురంలోని గాయత్రీ కళ్యాణ మండపం నందు శనివారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు ఎమ్మెల్యే …
Read More »గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కుటుంబ సభ్యలు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్, కరణం బజార్, కిలారు వారి స్ట్రీట్, యాదవులు బజార్ ప్రాంతాల్లో దేవినేని క్రాంతి, 19వ డివిజన్ శ్రీరామ్ నగర్ రోడ్,RCM చర్చ్ రోడ్ ప్రాంతాలలో వై.సిద్దార్థ …
Read More »జర్మనీ లో నర్స్ అసిస్టెంట్ గా అవకాశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్ఎసి) ఆధ్వర్యంలో బిఎస్సి నర్సింగ్ చదువుకున్నటువంటి వారికి జర్మనీ లో నర్స్ అసిస్టెంట్ గా అవకాశం కల్పిస్తున్నట్లు యన్.టి.ర్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. ఇందుకొరకు అభ్యర్ధులు 20-35 వయస్సు కలిగి కనీసం సాధారణ ఆసుపత్రులలో అనుభవం కలిగి జర్మన్ భాష నేర్చుకొనుటకు ఆసక్తి కలిగి ఉండాలి అని పేర్కొన్నారు. అర్హత ప్రమాణం:- అభ్యర్థి జర్మనీలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా నర్సింగ్ గ్రాడ్యుయేట్ (B.Sc …
Read More »ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే 2024 25 సంవత్సరానికి రూ.226.32 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ను ఆమోదిస్తూ తీర్మానం చేశామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు శనివారం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జడ్పీ చైర్ పర్సన్ వుప్పాల హారిక ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కృష్ణాజిల్లా కలెక్టర్ పి రాజబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి నిర్వహించారు. ఈ సమావేశం …
Read More »