రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 24 న బుధవారం తిరుపతి పర్యటన సందర్భంగా చిన్నపాటి లోపలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. ఎస్పీ పరమేశ్వర రెడ్డి,జాయింట్ కలెక్టర్ శుభం భవల్స్ లతో కలసి మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నందు ఈ నెల 24 న రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన కు సంబంధించి ASL లో( ముందస్తు భద్రత లైజన్) పై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా …
Read More »Telangana
అఖిల భారత సైనిక్ పాఠశాలల ప్రవేశ పరీక్ష – 2024 ఈ నెల 28 జనవరి ఆదివారం నిర్వహణ: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల జనవరి 21న జరగాల్సిన అఖిల భారత సైనిక్ పాఠశాలల ప్రవేశ పరీక్ష 2024 ఈ నెల 28 జనవరి ఆదివారం నాడు నిర్వహించ బడుతుందని, ఈ మార్పును పరీక్ష రాసే అభ్యర్థులు గమనించగలరు అని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్ http://exams.nta.ac.in/AISSEE ను ఎప్పటికప్పుడు తాజా వివరాల కోసం పరిశీలించగలరని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు
Read More »కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సౌర విద్యుత్ వినియోగం ద్వారా పర్యావరణహితంతో పాటు, ఖర్చులు కూడా తగ్గించుకొని ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం సంగంజాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్వహణపై కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగా సంగంజాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో …
Read More »ద్వారకా తిరమలలో హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో గోపాలపురం నియోజకవర్గ వైసిపి విస్తృతస్థాయి సమావేశం
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముందుకు దూసుకెళ్తున్నారు. దీనిలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలో ఈ నెల 25వ తేదీన గురువారం నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం, నియోజవర్గ నాయకుల పరిచయ వేదిక, విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 9:00 గంటలకు దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామం …
Read More »ఎన్నికల ప్రక్రియలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలుకు చర్యలు
-ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలైన ఈ వ్యవస్థను త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్టాల్లో కూడా అమలు పర్చేందుకు ఇ.సి.ఐ. సిద్దం -ఈ వ్యవస్థ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమ నిర్వహణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రేరేపిత రహిత ఎన్నికల పర్యవేక్షణను పెంపొందించేందుకు రూపొందించబడిన ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (Election Seizure Management System – ESMS) అమలుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల …
Read More »ఆప్కోలో ఆధునిక చేనేత వస్త్ర శ్రేణి
-చేనేత, జౌళి శాఖ కమీషనర్, ఆప్కో ఎండీ ఎంఎం నాయక్ -అందుబాటులో తక్కువ బరువు, మెత్తదనంతో కూడిన బొబ్బిలి ప్రింటెండ్ కాటన్ చీరలు -నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ప్యాషన్ టెక్నాలజీ సౌజన్యంతో ఆప్కో వస్త్రాల రూపకల్పన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆప్కో చేనేత వస్త్ర శ్రేణిలో ఆధునిక వెరైటీలకు శ్రీకారం చుట్టే క్రమంలో ప్రత్యేక వస్త్రాలను అందుబాటులో ఉంచామని చేనేత, జౌళి శాఖ కమీషనర్, ఆప్కో ఎండి ఎంఎం నాయక్ తెలిపారు. మంగళవారం ఆప్కో కేంద్ర కార్యాలయం నుండి …
Read More »విశ్వ హిందీ పరిషత్తు సమన్వయకర్తగా అచార్య యార్లగడ్డ
-అమెరికా, కెనాడాలో హిందీ అధ్యయనం, వ్యాప్తికి కృషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. హిందీ భాషాభివృద్ది కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశ్వ హిందీ పరిషత్, అచార్య యార్లగడ్డను అమెరికా, కెనాడా దేశాలకు హిందీ భాషా సమన్వయకర్తగా నియమించింది. అక్కడి ఔత్సాహికులకు యార్లగడ్డ హిందీ నేర్చుకోవటంలో ప్రత్యేక తర్ఫీదును ఇస్తారు. నెలరోజుల తరువాత కెనడా చేరుకుని అక్కడ కూడా హిందీ అధ్యయనానికి అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో …
Read More »జాబ్ మేళా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలిపించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ [APSSDC] ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలిపించాలనే దిశగా రాష్ట్ర పభ్రుత్వం ఆధ్వర్యంలో – ఆంధ్ర లయోలా డిగ్రీ కాలేజీ, విజయవాడ, యన్.టి.ర్ జిల్లా నందు ది: 28-01-2024 అనగా ఉదయం 09:00 గంటల నుండి జాబ్ మేళా నిర్వహించబడును అని మరియు ఈ అవకాశాన్ని ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బిటెక్, ఫార్మసీ, ఐ.టి.ఐ మరియు డిప్లొమా అర్హత కలిగిన విద్యార్థులు …
Read More »సందర్శకులకు మధురానుభూతి మిగిల్చేలా ఏర్పాట్లు
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదాన్‌లో దేశానికే తలమానికంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 19న ఆవిష్కరించిన బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం సందర్శనకు వస్తున్న వారికి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. కలెక్టర్ ఎస్.డిల్లీరావు మంగళవారం డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణాన్ని సందర్శించారు. మ్యూజికల్ ఫౌంటెన్, …
Read More »ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర సహాయమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్
-వైద్యాధికారులతో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై కేంద్ర సహాయ మంత్రి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటు మౌలిక సదుపాయాలు కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుందని వైద్యాధికారులు ఆమేరకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ స్పష్టం చేసారు. మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసివైద్యాధికారులు వివరాలు …
Read More »