విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భోగీ పండుగ పర్వదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని సున్నంబట్టీల సెంటర్ వద్ద గల అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య (వర) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి భోగీ మంట వెలిగించి అందరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మోసపూరిత …
Read More »Telangana
భోగి పండుగ ప్రతి ఇంటా కొత్త వెలుగులను తీసుకురావాలి
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వారి అతి పెద్ద పండుగ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. మూడురోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా నియోజకవర్గంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రజలు భోగి మంటలను వేశారు. 23వ డివిజన్ బీసెంట్ రోడ్డులో భోగి వేడుకలను వైఎస్సార్ సీపీ డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి మల్లాది విష్ణు …
Read More »ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ. గ్రామానికి నూతన శోభను తెచ్చే పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ. భోగి మంటలు.. రంగ వల్లులు.. హరిదాసుల కీర్తనలు… గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల …
Read More »సి.ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాస రావు రాజీనామా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సి.ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా ఇవ్వనున్నట్లు కొమ్మినేని శ్రీనివాస రావు ప్రకటించారు. ఈ నెల 16 వరకు ప్రభుత్వ సెలవులు వున్న దృష్ట్యా 17 వ తేదీనుంచి తమ రాజీనామా అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తమపై నమ్మకంతో కేబినెట్ మంత్రి హోదా తో మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్య మంత్రికి కృతజ్ఞతలు …
Read More »‘సంక్రాంతి’ పండుగ సందర్భంగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సందేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగువారి అతి ముఖ్యమైన ‘సంక్రాంతి’ పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మూడు రోజుల పాటు జరుపుకునే ‘సంక్రాంతి’ పండుగకు మన సంస్కృతి సంప్రదాయాలలో ముఖ్యమైన స్థానం ఉంది. కొత్త ఆశయాలకు నాంది పలుకుతూ ఈ పండుగను సమృద్ధిగా, ఆనందంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ‘సంక్రాంతి’ పండుగ వేడుకలు మన ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని, సమసామాజిక స్పూర్తిని గుర్తుకు తెస్తాయి. ఈ శుభ సందర్భం మనందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వం పెంపొందిస్తుంది. ‘సంక్రాంతి’ …
Read More »గోధుమలు ఇ-వేలం ద్వారా అమ్మకాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్ లోని తన ప్రాంతీయ కార్యాలయాల ద్వారా OMSS(D) కింద గోధుమలు అమ్మకాల బహిరంగ మార్కెట్‌లో గోధుమలు ధరలను స్థిరీకరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్-డొమెస్టిక్ ద్వారా, భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియుప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ నిర్ణయించిన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను (గోధుమలను) ఇ-వేలం ద్వారా అందిస్తోంది. ఈ పథకం కింద, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇ-వేలం ద్వారా …
Read More »అధ్యాపకులు పునశ్చరణకు పెద్దపీట వేస్తూ విద్యార్ధులను తీర్చిదిద్దాలి
-సాంకతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి -ముగిసిన వారం రోజుల పాలిటెక్నిక్ అధ్యాపకుల అవాశ శిక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శిక్షణ పూర్తి చేసుకున్న అధ్యాపకులు పునశ్చరణకు పెద్దపీట వేస్తూ విద్యార్ధులను తీర్చిదిద్దాలని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్, సాంకేతిక విద్యా శాఖ సంయిక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ అధ్యాపకుల కోసం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం వేదికగా చేపట్టిన వారం రోజుల రెసిడెన్షియల్ శిక్షణా తరగతులు శనివారం ముగిసాయి. ముగింపు …
Read More »కురువ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా కురువ, మదాని కురువ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని మదాని కురువ జేఏసీ చైర్మన్ కె.రవికుమార్ అన్నారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మదాని కురువ పొలిటికల్ జే.ఏ.సీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 4 లక్షలకు పైగా ఓటు బ్యాంకు కలిగిన కురువ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు అనేక సంవత్సరాలుగా ఎంపీ, ఎమ్మెల్యే, స్థానాలు కేటాయించడంతో లో మొండి …
Read More »“విజయకీలాద్రి దివ్యక్షేత్రం” పై ధనుర్మాస ఉత్సవాలు
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి , సీతానగరం “విజయకీలాద్రి దివ్యక్షేత్రం” పై ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శనివారం గోదా అమ్మవారికి “నిరాటోత్సవాలు” (అభిషేకం) మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాస నక్షత్ర సందర్భంగా అభిషేక కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు, శకుంతల దంపతులు, సీతానగరం గోష్టి వారు గోదా అమ్మవారికి ”సారె ” ను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు విచ్చేసి …
Read More »దేశానికే ఆదర్శంగా డా.బి. ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
-అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవానికి.. -కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా మానవతా వాదులంతా హాజరై విజయవంతం చేయాలి -అంబేద్కర్ చరిత్రను భావితరాలకు తెలియజేసే అద్భుతమైన కార్యక్రమం. -రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ విజ్ఞప్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ స్వరాజ్యమైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 19వ తేదీన …
Read More »