మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంపునకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు కోరారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, ఎన్నికల ముందస్తు కార్యక్రమాలపై తీసుకుంటున్న చర్యలు వివరించారు. ఈనెల 22 నాటికి ఫోటో ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో …
Read More »Telangana
గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా 14 తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవములు పుష్ప యాగం జరుగునని విష్ణు సహస్ర నామ పారాయణ మండలి వ్యవస్థాపకులు మందల పర్తి సత్య హరి తెలియజేశారు. స్థానిక ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవములో వివాహం కావలసిన వారికి …
Read More »“మీ అవినాష్ అన్న హామీ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, పుట్ట రోడ్,పాలసంగయ్య రోడ్ ప్రాంతాలలో గడప గడపకి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ …
Read More »వ్యవసాయానికి పాడి తోడైతేనే గిట్టుబాటు
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయానికి పాడి తోడైతేనే రైతులకు గిట్టుబాటు ఉంటుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కుందావారి కండ్రికలో శుక్రవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. పేడ, మూత్రం, రక్తపరీక్షలు నిర్వహించి 70 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స, 30 పశువులకు సాధారణ వ్యాధులకు చికిత్స, 52 దూడలకు నట్టలు, గోమార్లు నివారణకు సంబంధించి చికిత్స …
Read More »ప్రకృతిని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి
-సహజ వనరులను భావితరాలకు సుసంపన్నంగా అందజేయాలి -ప్రకృతితో ముడిపడిన పండగ సంక్రాంతి -పదిమందితో పంచుకోవటమే భారతీయ సంస్కృతి -భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు -విజయవాడ స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు -కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతిని కాపాడుకోవటమే నిజమైన దేశభక్తి అని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ప్రకృతిని ప్రేమించటం, …
Read More »6వ నాబార్డ్ క్రాఫ్ట్స్ మేళా, 2024 విజయవాడలో ముగిసింది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఆరవ నాబార్డ్ క్రాఫ్ట్స్ మేళాను నిర్వహించింది. ఎగ్జిబిషన్ జనవరి 3 నుండి జనవరి 12, 2024 వరకు నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, అస్సాం నుండి కళాకారులు పాల్గొని వారి ప్రత్యేకమైన చేనేత హస్తకళలు మరియు ఆహార ఉత్పత్తులను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్‌లో 70 స్టాల్స్‌లో 124 మంది కళాకారులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌ను K సునీత, …
Read More »స్వామి వివేకానంద బోధనలే నేటి యువతకు మార్గదర్శకాలు: డా.నందమూరి లక్ష్మీ పార్వతి
-ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిన వ్యక్తి వివేకానంద: కొమ్మినేని -ఉభయ రాష్ట్రాలకు చెందిన 25 మందికి సంఘ మిత్ర పురస్కారాలు. -ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద 161వ జయంతి వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకానంద బోధనలతో యువతను జాగృతం చేయవలసిన భాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర తెలుగు, సంసృత అకాడమీ చైర్ పర్సన్ డా నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. శుక్రవారం విజయవాడ లోని హోటల్ ఐలాపురంలో గల కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో …
Read More »రైల్వే డీఆర్ఎంతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు భేటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రైల్వే పనులపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా శ్రీనగర్ కాలనీలో రైల్వే శాఖ కట్టిన గోడల వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మల్లాది విష్ణు డీఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసరంగా బయటకు వెళ్లే వారు.. బీఆర్టీఎస్ …
Read More »దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా తోపుడు బండి వితరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ విజయనగర్ కాలనీ కి చెందిన బాబు అద్దె టిఫిన్ బండితో ఇబ్బందులు పడుతున్న స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక దేవినేని అవినాష్ గారి దృష్టుకి తీసుకురాగా గురువారం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జీవనోపాధి నిమిత్తం 25,000 రూపాయల విలువ గల టిఫిన్ బండిని ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర, చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,కో అప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు …
Read More »నమ్ముకున్న నాయకులను నట్టేట ముంచే వక్రబుద్ధి చంద్రబాబుది : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, మహ్మద్ వలి స్ట్రీట్,మల్లెల తిరుపతమ్మ స్ట్రీట్, మసీద్ స్ట్రీట్,జెండా చెట్టు రోడ్ ప్రాంతాలలో ప్రాంతాలలో గడప గడపకి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు …
Read More »