విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 67 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజలనుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలనుంచి స్వీకరించిన ఆర్జీలకు సత్వర పరిష్కరం చూపించాలని ఆయా శాఖల అధికారులకు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సూచించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ 26, …
Read More »Telangana
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్యండ్ అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం – 1994లక్ష్యలు తదితర అంశాలపై అవగాహన కలింగించే గోడపత్రికను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు జీవించే హక్కు వుందని వారి రక్షణకు నిర్దేశించిన లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ చట్టాన్ని …
Read More »నవాబ్‌పాలెం స్టేషన్ వద్ద పొడవైన లూప్ లైన్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే…
-సరుకు రవాణా సులభతరానికి మరియు అధిక వ్యాగన్లతో నడిచే గూడ్స్ రైళ్లు నిలపడానికి తోడ్పడుతుంది -ఇది జోన్‌లో రెండవ పొడవైన లూప్ లైన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైళ్ల రవాణాలో సౌలభ్యం, రద్దీ నివారణకు మరియు అదనపు వ్యాగన్లతో సుదూరం ప్రయణించే గూడ్స్ రైళ్లు నిలపడం వంటి సౌకర్యాల కోసం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని విజయవాడ`విశాఖపట్నం సెక్షన్ గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉన్న నవాబ్‌పాలెం రైల్వే స్టేషన్ వద్ద పొడవైన లూప్ లైన్‌ను ప్రారంభించింది. ఇది జోన్‌లో నిర్మించిన …
Read More »ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల యాజమాన్యం అవకతవకలపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర మంత్రిని కోరిన పలాస ప్రజలు…
-ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి… -గతంలో హమీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలి… పలాస, నేటి పత్రిక ప్రజావార్త : పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉన్న ఎస్.బి.ఎస్.వై.ఎమ్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాల యాజమాన్యం చేస్తున్న అవకతవకలపై ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని కోరుతూ పలాస ప్రజల తరుపున రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో పలాస పుర …
Read More »అంగన్వాడీ టీచర్ల గౌరవాన్ని పెంచేలా ప్రీస్కూల్ లు తయారు చేస్తాం…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మాసోత్సవాలు ప్రారంభించిన మంత్రి… -రక్తహీన తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి… -అంగన్వాడీ కార్యకర్తలు కాదు టీచర్లుగా గౌరవం పొందాలి… పలాస, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు ప్రీస్కూల్ ద్వారా టీచర్లుగా మారుతారని వారి గౌరవం మరింత పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం పలాస మార్కెట్ యార్డులో నిర్వహించిన వైఎస్ఆర్ సంపూర్ణ …
Read More »ప్రజల సమస్యలు త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు ప్రజల సమస్యలు త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆసరా, కొవ్వూరు ఇంచార్జ్ ఆర్డీఓ, పి. పద్మావతి అన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన దరఖాస్తులు ప్రజలనుండి స్వీకరించారు. ఈ సందర్బంగా పద్మావతి మాట్లాడు తూ మొత్తం 15 స్పందన దరఖాస్తు లు వచ్చాయని అన్నారు. వీటిలో స్థల వివాదాలు పరిష్కారం, ఇంటి స్థలం కోసం దరఖాస్తు లు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు నిర్మాణం …
Read More »సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మహిళలకు 50 శాతం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది…
పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మహిళలకు 50 శాతం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో రూ.100.70 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను గృహ నిర్మాణ శాఖమంత్రివర్యులు శ్రీచెరుకువాడ.శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, తదితరులు …
Read More »బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక స్వాలంబనే లక్ష్యం గా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని,అందులో భాగంగా కృష్ణా జిల్లా సహకార బ్యాంకు వారు డ్వాక్రా మహిళలకు, చిరు వ్యాపారులకు రుణాలను అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకొంటూ వ్యాపాఅభివృద్ధి చేసుకోవాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం పటమట మోహన్ దాస్ కాంప్లెక్స్ నందు బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కేడీసిసి బ్యాంక్ ఋణమేళ కార్యక్రమంలో ముఖ్య …
Read More »సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి… : అధికారులకు ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధులు, కోవిడ్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సీజనల్ వ్యాధులు, కోవిడ్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం లో దోమలు, అపరిశుద్ధ్యం కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వీటిని నియంత్రించేందుకు …
Read More »స్పందనతో ప్రజల సమస్యకు పరిష్కారం…
-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న స్పందనతో ఆర్జీదారుల సమస్యకు తక్షణమే పరిష్కారం లభిస్తుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బాధితుల నుంచి ఆర్జీలను స్వీకరించారు.. ఆర్జీదారుల సమస్యకు నగర పాలక సంస్థ పరిధిలో తగు విచారణ జరిపి, చట్ట పరిధిలో పరిష్కారం అందిస్తాస్తున్నామన్నారు. స్పందన కార్యక్రమములో అదనపు …
Read More »