Breaking News

Daily Archives: June 5, 2024

అవసరమైన పత్రాలు అందిస్తే 20 రోజుల్లోనే పెన్షన్ మంజూరు

–పిఎఫ్ రీజనల్ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ వెల్లడి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :  నెలవారీ సక్రమ చెల్లింపులతో పాటు తగిన పత్రాలు అందజేస్తే 58 సంవత్సరాలు నిండిన సభ్యులకు కేవలం 20రోజుల్లోనే పెన్షన్ మంజూరు చేస్తామని ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ చెప్పారు. విశాలాంధ్ర, ఆంధ్రభూమి తదితర దినపత్రికల్లో 40ఏళ్ల పాటు పనిచేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మాలపాటి శరశ్చంద్ర జ్యోతిశ్రీకి బుధవారం తమ కార్యాలయంలో పెన్షన్ పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్ కమిషనర్ రాజేష్ మాట్లాడుతూ.. 58ఏళ్ల …

Read More »

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగు నుంచి ఓట్ల లెక్కింపు వరకూ సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు

–కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓట్లలెక్కింపు ప్రక్రియ సజూవుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా బుధవారం జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత ఒక ప్రకటనలో ధన్యవాదములు తెలిపారు. జిల్లాలోని అధికవి నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, పోలీసులు, భధ్రత సిబ్బంది, జిల్లా స్థాయి అధికారి నుంచి దిగువ స్థాయి సిబ్బంది, హమాలీల …

Read More »

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌నిచేస్తాం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-4వ డివిజ‌న్ పార్టీ కార్యాల‌యంలో విజ‌యోత్స‌వ సంబ‌రాలు -కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపిన కేశినేని శివ‌నాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల పై పోరాటం చేశాము. ఇక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తామ‌ని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం న్యూపి అండ్ టి కాల‌నీలో గ‌ల 4వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ కార్యాల‌యం నందు కార్పొరేట‌ర్ జాస్తి సాంబ‌శివ‌రావు ఆధ్వ‌ర్యంలో తెలుగుదేశం పార్టీ …

Read More »

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్(చిన్ని) బుధ‌వారం ఉండవల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో ఆయ‌న్ను మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 2 ల‌క్ష‌ల 82 వేల పైచిలుక మెజార్టీతో ఎంపిగా గెలిచిన త‌ర్వాత తొలిసారిగా కేశినేని శివ‌నాథ్ క‌లిశారు.అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్బంగా సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి కేశినేని శివ‌నాథ్ పూల‌బోకే అందించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Read More »

కూటమి విజయంపట్ల హర్షం… : మోటూరి శంకరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి విజయంపట్ల ఎపి స్టేట్‌ మాజీ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, వ్యవస్థాపకులు, అధ్యక్షులు మోటూరి శంకరరావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పోరంకిలోని ఎపి స్టేట్‌ మాజీ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గెలుపే రాష్ట్రాభివృద్ధికి మలుపని అన్నారు. కూటమి గెలుపుకోసం అందరితోపాటు మాజీసైనికులు కూడా పనిచేశారన్నారు. 5 కోట్ల ఆంధ్రుల కలసాకారం చేసే దిశగా చంద్రబాబు నాయకత్వంలో కూటమి పనిచేసి అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలన్నారు. అదే విధంగా …

Read More »

ఇక ఇప్పుడు అభివృద్ధి దిశగా రాష్ట్రం పురోగమిస్తుంది… : మోటూరి శంకరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత అయిదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ చాలా నష్టపోయిందని నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇక ఇప్పుడు అభివృద్ధి దిశగా పురోగమిస్తుందని ఎపి స్టేట్‌ మాజీ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, వ్యవస్థాపకులు, అధ్యక్షులు మోటూరి శంకరరావు అన్నారు. బుధవారం పోరంకిలోని ఎపి స్టేట్‌ మాజీ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో మిలటరీ ప్రసాద్‌ (తెనాలి), యు.ఆదినారాయణ (తెనాలి) ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడానికి టీమ్‌ మొత్తాన్ని సమాయత్తం చేసిన అధ్యక్షులు మోటూరి శంకరరావుకి …

Read More »