Breaking News

Daily Archives: June 18, 2024

రాష్ట్రంలో ఖాళీగా వున్న డి.వై.ఈ.ఓ., ఎం.ఈ.ఓ., పోస్టులను ఇన్చార్జ్ పోస్టులతో కాకుండా శాశ్వత పోస్టులతో భర్తీ చేయాలి

-జిల్లా నగర మండల వారీగా రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల అనుమతులపై నిరంతర పర్యవేక్షణ తనిఖీలు ఉండేలా చర్యలు చేపట్టాలి -ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న అనధికారిక ప్రైవేట్ పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ తనిఖీలు ఉండేలాగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇన్చార్జి ఎం.ఈ.ఓ., డి.వై.ఈ.ఓ.లతో కాకుండా శాశ్వత ఎం.ఈ.ఓ., డి.వై.ఈ.ఓ. పోస్టులను భర్తీ చేసి విద్యాశాఖ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించే పాఠశాలలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని …

Read More »

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.ఈ మేరకు కె.రామకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 5వ తేదీన దేశ వ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు వ్రాసారు. జూన్ 4న విడుదలైన నీట్ ఫలితాల్లో ఎన్నడూ లేని విధంగా దాదాపు …

Read More »

రైతుబజారులందు కొనుగోలు ధరకు టమోట అమ్మకాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోజువారి టమోటా ధరల సమీక్షననుసరించి రిటైల్ మార్కెట్లో కిలో టమోట ధర రూ.55/- నుండి రూ.65/- పలుకుతుండగా రైతు బజారులలో ఈ ధర సగటున కేజి రూ.54/- పలుకుతుంది. పొరుగు రాష్ట్రాలలో ఈ సీజన్ నందు టమోట సాగు లేకపోవటం చేత మరియు మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మాత్రమే టమోట లభ్యం అవుతుండటం వలన మరియు వర్షాల ప్రభావం వల్ల టమోట ధర పెరగటం జరిగింది. పెరిగిన టమోట ధర దృష్ట్యా మార్కెటింగ్ శాఖ తక్షణ …

Read More »

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సముద్ర ఆహర ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి

-ఘనీభవించిన రొయ్యలు మరియు చేపలు USA & చైనా దేశాల లో అగ్ర గామి మార్కెట్లుగా నిలిచాయి -డి.వి స్వామి IAS, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అధికారి కొచ్చిన్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన ఎగుమతి మార్కెట్లలో వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మత్స్య ఎగుమతులు వాల్యూమ్ పరంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. 2023-24లో భారతదేశం ₹60,523.89 కోట్ల (US$7.38 బిలియన్లు) విలువైన 17,81,602 MT సముద్ర ఉత్పత్తుల ఆహారాన్ని రవాణా చేసింది. ఘనీభవించిన రొయ్యలు …

Read More »

త్వరలో సీఎం దృష్టికి జర్నలిస్టుల సమస్యలు

-ఏపీయూడబ్ల్యూజే నేతలు సుబ్బారావు, జనార్థన్‌ -విజయవాడ యూనిట్‌ కార్యదర్శిగా దారం వెంకటేశ్వరరావు ఎన్నిక విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని త్వరలో కల్సి జర్నలిస్టుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు, ప్రధానకార్యదర్శి చందు జనార్థన్‌ తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన యూనియన్‌, ప్రెస్‌క్లబ్‌ సంయుక్త కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు అనేకం పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ …

Read More »

గృహానిర్మాణాలు సకాలంలో పూర్తీ చేయటానికి కార్యా చరణ ప్రణాళిక రూపొందించాలి

-గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు.పార్ధసారధి ఆదేశం -గృహనిర్మాణ శాఖ పై ఉన్నత స్థాయి సమీక్ష విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న గృహాలను సకాలంలో పూర్తీ చేయటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాలికను రూపొందించాలని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర, సంభందాల శాఖ మంత్రి కొలుసు.పార్ధ సారధి అధికారులను ఆదేశించారు.రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌర, సంభందాల శాఖ మంత్రి గా ఇటివల భాద్యతలు స్వీకరించిన మంత్రి  పార్ధసారధి మంగళవారం గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో గృహనిర్మాణ సంస్థలో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులపై …

Read More »

అంగ‌న్వాడీ పిలుస్తోంది.. బ‌డిబాట

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త విజ‌య‌వాడలోని అజిత్‌సింగ్ న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం అంగ‌న్వాడీ పిలుస్తోంది.. బ‌డిబాట కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్లు ఐసీడీఎస్ సూప‌ర్‌వైజ‌ర్ వి.విజ‌య ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అంగ‌న్వాడీ కేంద్రాల ప్రాధాన్యాన్ని తెలియ‌జేస్తూ, చిన్నారుల త‌ల్లుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌త్యేక ర్యాలీ నిర్వ‌హించామ‌న్నారు. అంగ‌న్వాడీ కేంద్రంలో అయిదేళ్లు నిండి, పూర్వ ప్రాథ‌మిక విద్య పూర్త‌యిన పిల్ల‌ల‌కు గ్రాడ్యుయేష‌న్ డే కార్య‌క్ర‌మాన్ని కూడా నిర్వ‌హించి, పిల్ల‌ల‌కు ప‌ట్టాలు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. కార్య‌క్ర‌మంలో 59వ డివిజ‌న్ అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Read More »

ఉప ముఖ్యమంత్రి హోదాలో సచివాలయంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ 

-అమరావతిలో రాజధాని రైతుల అపూర్వ స్వాగతం -దారి పొడవునా పూల వర్షంతో నీరాజనం -సచివాలయంలోకి ఉద్యోగుల అద్భుత ఆహ్వానం -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో గంటన్నరపాటు సమావేశం -పవన్ కళ్యాణ్ తోపాటు పాల్గొన్న మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో అడుగుపెట్టారు. ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అమరావతిలో అడుగుపెట్టిన ఆయనకు రాజధాని రైతులు, సచివాలయంలో ఉద్యోగులు అపూర్వ స్వాగతం పలికారు. …

Read More »

తిరుపతిలో IMPCC సమావేశం నిర్వహించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో

-ఔట్‌రీచ్ ప్రతిస్పందనల దిశగా సమిష్టి మరియు సమిష్టి ప్రయత్నాలు ఆ సమయంఎంత అవసరమో తెలియచేస్తున్నాయని నొక్కి చెప్పినADG రాజిందర్ చౌదరి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని టెంపుల్ సిటీ తిరుపతిలోని రాష్ట్రీయ సేవా సమితి భవనంలో ఈరోజు ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ (IMPCC) సమావేశం జరిగింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఈ సమావేశానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ (రీజియన్) PIB AP రీజియన్, రాజిందర్ చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా  రాజిందర్ చౌదరి మాట్లాడుతూ, …

Read More »

రవాణాశాఖ అభివృద్ధికి కృషి చేద్దాం- మంత్రి యం. రాంప్రసాద్ రెడ్డి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : శాఖపరంగా ప్రజలకు సేవలందించేందుకు మరెంత చేరువుగా అధికారులు ఉద్యోగులు ఉండాలని రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే ఎం రాంప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక రామవరప్పాడు రింగ్ సమీపంలోని కె హోటల్ నందు మంగళవారం నాడు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా మంత్రి యం. రాంప్రసాద్ రెడ్డి ని కలసి పుష్పగుచుంతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు …

Read More »