Breaking News

Daily Archives: June 30, 2024

ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండల పరిధిలో సోమవారం ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 14,272 మందికీ 9,60,83,000 లు పంపిణి చెయ్యాల్సి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియ చేశారు. ఆదివారం కొవ్వూరు మండలం తొగుమ్మి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తో కలిసి పెన్షన్ పంపిణీ చేసే సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ …

Read More »

పింఛన్లు పంపిణీ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలి…

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు మార్గదర్శకాలు మేరకు పంపిణి చెయ్యాల్సి ఉంటుందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్పష్టం చేశారు. ఆదివారం చాగల్లు మండలం చాగల్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తో కలిసి పి డి వో ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు పింఛన్లు పంపిణీ ప్రక్రియ …

Read More »

జూలై ఒకటి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక

-జిల్లా , డివిజన్ మండల కేంద్రాల్లో .అర్జిల స్వీకరణ -జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో అధికారులు హాజరు కావాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై ఒకటి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం” ద్వారా కలెక్టరేట్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS)” అనేది సార్వత్రిక ఫిర్యాదుల పరిష్కార హెల్ప్‌లైన్, ఇది పౌరులు తమ సమస్యను నేరుగా …

Read More »

జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

-రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీకి ఏర్పాట్లు. -నిడదవోలు నియోజకవర్గం లో 35,817 మంది లబ్ధిదారులకు 24 కోట్ల 18 లక్షల పంపిణీ -గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం వలన పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధి జరగలేదు. -రాష్ట్రంలోను, జిల్లాలోను టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా.. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు  జూలై 1 వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు  ఏప్రిల్, …

Read More »

పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కేంద్రమంత్రి కి కృతజ్ఞతలు తెల్పిన ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర పరిశ్రమ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చొరవ చూపడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందే శ్వరి ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల పొగాకు రైతులు, వ్యాపారులు అధికారులతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన సమావేశంలో తాను కూడా పాల్గొన్నానని ఈ సందర్బంగా మూడేళ్లకు ఒకసారి రైతుల నమోదు, పెనాల్టీ మినహాయింపు, పొగాకు బోర్డులో సిబ్బందిని పెంచడం, బార్న్‌ల …

Read More »