-హాజరైన వ్యయ పరిశీలకులు -జూలై 4 లోగా పూర్తి స్థాయిలో వివరాలు అందచెయ్యాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రీ పార్లమెంట్, అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చులను వ్యయ పరిశీలకుల సమక్షంలో సంబంధిత వివరాల రిజిస్టర్లను తనిఖీ చేయ్యడం జరిగింది. ఆమేరకు ఆయా ప్రతినిధులు సమక్షంలో కలెక్టరేట్ లో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.ఈ …
Read More »Monthly Archives: June 2024
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం
-జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. -రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీకి ఏర్పాట్లు. -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వీడియో కాన్ఫరెన్స్ లో పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లను తెలియజేసిన… రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వివరించారు.శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ల తో జూలై …
Read More »మహా నగరాలకు దీటుగా..
-అత్యాధునికంగా నీజెన్ డయాగ్నోస్టిక్స్ – రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా, ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థ – ఏపీలో మొట్టమొదటి ఆధునిక రిఫరల్ ల్యాబ్ – రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి లేకుండా 24 గంటల్లోనే టెస్ట్ రిపోర్టులు – స్పెషాలిటీ ల్యాబ్స్, జినోమిక్స్ ద్వారా కచ్చితంగా, సమగ్రంగా వ్యాధి నిర్ధారణ – ఈ నెల 30న నీజెన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా నగరాలకు దీటుగా, అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు అందించేందుకు నీజెన్ డయాగ్నోస్టిక్స్ …
Read More »చేనేత, జౌళీ శాఖలో ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ లో తాత్కాలిక పద్ధతిన నియామకాలకు అర్హుల నుండి దరఖాస్తులు అహ్వానిస్తున్నామని చేనేత మరియు జౌళీ శాఖ కమిషనర్ కె. శ్రీకాంత్ ప్రభాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ లలో క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్(4 ఖాళీలు), టెక్స్ టైల్ డిజైనర్ (4 ఖాళీలు) మొత్తం 8 పోస్ట్ లకు తాత్కాలిక పద్ధతిన పనిచేయుటకు అర్హత గల …
Read More »విద్యా వ్యవస్థలో మార్క్ చూపిస్తున్న నారా లోకేష్!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. గత ఐదేళ్లు విద్యా వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించిందన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. అందుకే తన మార్క్ చూపించి.. మార్పులు, చేర్పులు చేయడానికి మంత్రి రంగం సిద్ధం చేశారు. శుక్రవారం నాడు ఉన్నత విద్యాశాఖ అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో చర్చించడం …
Read More »ఇటు శాఖల సమీక్షలు చేస్తూ…. అటు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ…
-అధికారులతో శాఖలవారీగా సమీక్షలు -ప్రజల నుంచి స్వయంగా వినతుల స్వీకరణ -శుక్రవారం బిజీబిజీగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక వైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలతో బిజీబిజీగా ఉంటూనే… మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యలతో ప్రజలు పోటెత్తడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకొని వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి …
Read More »పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన పింఛన్లను జులై 1 నుంచి ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సీఎస్ నీరభకుమార్ జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలిచ్చారు. జులై 1వ తేదీనే (సోమవారం) లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు. అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలు కూడా వినియోగించుకోవాలని అధికారులకు …
Read More »సిఎం చంద్రబాబు నాయుడుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ
-ఎయిమ్స్ సమస్యలను సిఎంకు వివరించిన డైరెక్టర్ డా.మధబానందకర్ -సాధ్యమైనంత త్వరలో సమస్యలు పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618 కోట్ల కేంద్ర నిధులతో ఎయిమ్స్ ఏర్పాటు అయ్యింది. ఎయిమ్స్ నిర్మాణానికి అవసరమైన భూములు, అనుమతులు ఇచ్చి నాటి తెలుగుదేశం ప్రభుత్వం వేగంగా పనులు …
Read More »సీజనల్ వ్యాధుల నియంత్రణకు రూ.50 కోట్లతో ప్రత్యేక డ్రైవ్
-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో పట్టణ ప్రాంతాల్లో ఎటు వంటి సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ఉండేందుకై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దాదాపు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో త్రాగునీటి సరఫరా పైపుల లీకేజీల నియంత్రణకు, కాలువల్లో చెత్తాచెదరాన్ని తొలగించి పారిశుద్య పరిస్థితులను మెరుగు పర్చేందుకు ఈ డ్రైవ్ లో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన …
Read More »బెంగళూరులో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ టూర్ లో పాల్గొన్న ఏపీ విద్యార్థులు
-విద్యార్థులను అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : EMDP EXPO 2024 లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల విద్యార్థుల కోసం SCERT మరియు ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 25, 26 న ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ టూర్ నిర్వహించారు. ఈ యాత్రకు కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు. యాత్రలో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ …
Read More »