అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్, ఆటోమేటిక్ టికెట్ కోసం ఫెసిలిటేటర్ల వినియోగార్థ నిమిత్తం 10-06-2024 తేదీన నోటిఫికేషన్ నెం. 01/2024/ATVMలు ని విడుదల చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలో గల 26 రైల్వే స్టేషన్‌లలో ఈ ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ [ATVMలు] అందుబాటులో ఉన్నాయి. అయితే పైన పేర్కొన్న ఈ నోటిఫికేషన్ రైల్వేలలో ఏ విధమైన శాశ్వత లేదా తాత్కాలిక ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం కాదు. ఎంపికైన అభ్యర్థులు ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ …
Read More »Monthly Archives: June 2024
How India’s Rupee Went From Most to Least Volatile in Asia
Amaravathi, Neti Patrika Prajavartha : A decade ago, the Indian rupee was one of the most volatile currencies in Asia. However, it has since become one of the most stable. This transformation is a testament to India’s growing economic strength and effective management by the Reserve Bank of India (RBI). Historical Volatility of the Rupee In the early 2010s, India …
Read More »జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
-రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీకి ఏర్పాట్లు -జిల్లా వ్యాప్తంగా 9552 క్లస్టర్ ను ఉద్యోగులతో మ్యాపింగ్ ప్రక్రియ -సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణ కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళిక తో అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయ …
Read More »నేడే (జూన్ 29 శనివారం) జాతీయ లోక్ అదాలత్
– డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కే.. ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 29.06.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి కే .. ప్రకాష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, …
Read More »ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు శ్వేతపత్రం విడుదల… : సీఎం చంద్రబాబు
-పోలవరం విధ్వంసంతో జగన్ రాష్ట్రానికి ద్రోహం చేశాడు -జగన్ మూర్ఖపు నిర్ణయాల వల్లనే డయాఫ్రం వాల్ దెబ్బతింది -జగన్ అసమర్థత, అహంకారం, దుస్సాహసం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో పడింది -ఏజెన్సీలను మార్చొద్దని పీపీఏ చేసిన హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టారు -ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను సైతం దారిమళ్లించారు -వాస్తవాలు దాచి పెట్టి పోలవరం పూర్తి చేస్తాం అంటూ తప్పుడు ప్రకటనలు చేశారు -టీడీపీ హయాంలో 72 శాతం పనులు పూర్తైతే…వైసీపీ ప్రభుత్వం చేసింది కేవలం 3.84 శాతం మాత్రమే -పోలవరం …
Read More »ఆయుష్ హాస్పిటల్స్ ఏర్పాటుకు కు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంపీకప్స్ డైరెక్టర్ డా. వేముల భానుప్రకాష్ మరియు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా డాక్టర్స్ సెల్ కన్వీనర్ డా. మహేంద్రకుమార్ యాదవ్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ని సెక్రటేరియట్ లో ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ ఏర్పాటు, ఆయుష్ వైద్యులకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లులు రాబోవు …
Read More »అక్షరాల గుడిలో..భువనమ్మ ఒడిలో..
– చల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూలులో భావోద్వేగాలు – 400 మందికి పైగా అనాథలు, పేదపిల్లలను చదివిస్తోన్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి – పిల్లలతో భోజనం చేసి, యోగక్షేమాలు తెలుసుకున్న భువనమ్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదపిల్లలకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని అనాథలకు ఆదరించే అమ్మ ఒడి.. అదే చల్లపల్లిలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథలు, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి కల్పించే అక్షరాలయం ఎన్టీఆర్ మోడల్ స్కూల్. సుమారు …
Read More »బీసీలకు టీడీపీ పెద్దపీట
-టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు -టీడీపీ కోసం ఏమి ఆశించకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం -కార్యకర్తలు ఏ సమస్య ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చి విన్నవించుకోవచ్చు -ప్రతి కార్యకర్త సమస్య పరిష్కారానికి కృషి చేస్తా -పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి -త్వరలోనే టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల తొలగింపు కృషి -టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ అంటే బీసీలు… బీసీలు …
Read More »అప్రమత్తంగా ఉండండి, భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష..
-8 జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై ఆరా.. -వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం.. -ఏపీ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ను స్వయంగా పరిశీలించిన మంత్రి అనిత.. -ఏపీ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విధులను మంత్రి అనితకు వివరించిన అధికారులు.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి …
Read More »డయేరియా నివారణకు తక్షణమే స్పెషల్ డ్రైవ్
-మంచి నీటి పైప్ లైన్ ల లీకేజిలను 24 గంటల్లో అరికట్టాలి -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకై అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు తక్షణమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మంచినీటి పైపుల్లో లీకేజి లు ఉంటే 24 గంటల్లో అరికట్టాలని, కాలువల్లో చెత్తాచెదారాన్ని జూలై మాసాంతాని కల్లా తొలగించాలని ఆదేశించారు. …
Read More »