Breaking News

Daily Archives: November 7, 2024

మైలవరంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

– విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణంతో నాణ్యమైన, నిరంతర విద్యుత్తు సరఫరా సాధ్యం. – శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్. – కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి కలెక్టర్ నిధి మీనా, విజయవాడ ఆర్డీవో సిహెచ్. చైతన్య. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం, జి.కొండూరు పట్టణ గ్రామ ప్రాంత విద్యుత్తు వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందించాలనే లక్ష్యంతో విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మించినట్లు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. టాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మైలవరంలో …

Read More »

దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ

– దేశీయ రకం గోవులను పెంచేవారికి దేవాదాయ శాఖ తరపున 5 శాతం సబ్సిడీ – త్వరలో దేవాలయ ట్రస్టు బోర్డుల నియామకాలు -ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో నిరుద్యోగ సంభావన -ప్రసాదాలు, అన్న ప్రసాద తయారీలో ఏ గ్రేడ్ సామాగ్రే వాడాలి – దేవాలయాల్లో కావాల్సింది ఆధ్యాత్మిక చింత.. వ్యాపార ధోరణి కాదు – ఆలయాల్లో ఓంకారాలు, దేవతా మూర్తుల వేద మంత్రోఛ్చారణ నిరంతరం వినిపించాలి – ఎన్నికల హామీల అమలులో అగ్రభాగంలో దేవాదాయ శాఖ – దేవాదాయ శాఖ మంత్రి ఆనం …

Read More »

కేన్సర్ 3.0 సర్వే అవగాహన కార్యక్రమం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది 07-11-2024 వ తేది విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం సుహాసిని ఆదేశానుసారం జిల్లా NCD-CD కార్యక్రమం అధికారి డాక్టర్ మాధవీ నాయుడు ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగినది. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం సుహాసిని, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వి.రావు గారు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కేన్సర్ పై అవగాహన ప్రజల్లో పెంచడం ద్వారా …

Read More »