అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టిటిడి పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఆ నగర ప్రజలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తిరుపతి ప్రజలకు నెలలో ఒక రోజు శ్రీవారి దర్శనం కల్పిస్తుందని హామీ ఇచ్చాను. నగర ప్రజల …
Read More »Daily Archives: November 18, 2024
రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల అనంతరం తిరుగు పయనమైన ముఖ్యమంత్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లె నందు వారి తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల కార్యక్రమాల అనంతరం నేటి సోమవారం సాయంత్రం 4 గంటలకు విమానాశ్రయం నుండి ఆ.ప్ర. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మరియు ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టిజి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ తో కలిసి తిరుగు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, డిఐజీ …
Read More »విష ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు
-నేటికి 40 లక్షల మంది గ్యాస్ బుకింగ్ 30 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ -కావాలనే దీపం-2 పథకంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలు -సమర్థవంతంగా దీపం-2 పథకం అమలు-మంత్రి నాదెండ్ల మనోహర్ -అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లబ్ధిదారుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం దీపం-2 పథకం ద్వారా వెలుగులు నింపాలని చూస్తుంటే..కొందరు మాత్రం అపోహల ద్వారా ప్రజల జీవితాలు అంధకారంలో మగ్గేలా చేస్తున్నారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ …
Read More »భక్త కనకదాసకు మంత్రుల ఘన నివాళి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక తత్వవేత్త, సంగీత విద్వాంసుడు, ఆధునిక కవి భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో కనకదాస జయంతిని సోమవారం ఘనంగా నిర్వహంచారు. ఈ సందర్భంగా కనకదాస జీవిత విశేషాలను, రాయలసీమలో కుల వ్యవస్థ, అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజలను చైతన్యం తీసుకొచ్చిన విధానాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, …
Read More »కురువలకు ఆరాధ్య దైవం భక్త కనకదాసు… : కలెక్టర్ రంజిత్ భాష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాస 537 జయంతి మహోత్సవంలో కర్నూల్ లోని బీసీ భవన్ నందు కనకదాసు విగ్రహానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మమ్మ, కల్లూరు మండలం తాసిల్దార్ ఆంజనేయులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు కనకదాసు విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ కమిటీ హాల్ కనకదాస కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ కురువలకు ఆరాధ్య దైవమైన భక్త …
Read More »మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ఉండవల్లి శ్రీదేవి బాధ్యతల స్వీకారం
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : మాదిగ కార్పొరేషన్ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్ పర్సన్ గా ఉండవల్లి శ్రీదేవి సోమవారం తాడేపల్లి బైపాస్ రోడ్ లోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దళిత సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కి పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని …
Read More »ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టి, పరిష్కరించాలి
– పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 97 అర్జీలు. – జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా అందే ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డా. నిధి …
Read More »స్వయం కృషితో అందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చా
-దేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా స్వచ్ఛాధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దుతా -విలువలతో కూడిన జీవితాన్ని నేర్పింది నా తండ్రి- అదే నా ఎదుగుదలకు కారణం -నేటి యువత ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలి -స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి యువత సామాజిక స్రృహ కలిగి ఉండటంతోపాటు ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాల్సిన అవసరం ఉందని స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ గా కొమ్మారెడ్డి …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »భక్త కనకదాస కీర్తనలు.. ప్రజా చైతన్యానికి సూచికలు..
-ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో అనుసంధానం చేసి తత్వజ్ఞానాన్ని అందించేందుకు, తన కీర్తనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషిచేసిన కవి, సంగీతకారుడు, స్వరకర్త శ్రీ భక్త కనకదాస జీవితం ఆదర్శప్రాయమని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు. శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ …
Read More »