-ఎయిమ్స్ మంగళగిరి, ఇమేజ్-గైడెడ్ మస్క్యులోస్కెలెటల్ చికిత్సా విధానాలు – కాడెరిక్ వర్క్‌షాప్ మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిమ్స్ మంగళగిరిలోని రేడియో-డయాగ్నోసిస్ విభాగం మరియు అనాటమీ విభాగం 2024 డిసెంబర్ 14 మరియు 15 తేదీల్లో ఇమేజ్-గైడెడ్ మస్క్యులోస్కెలెటల్ (MSK) ఇంటర్వెన్షన్‌లపై *కాడెరిక్ వర్క్‌షాప్ మరియు శిక్షణ విజయవంతంగా నిర్వహించాయి. ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ (IRIA) మరియు ది మస్క్యులోస్కెలెటల్ సొసైటీ (MSS), భారతదేశం సంరక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. రెండు రోజుల కార్యక్రమంలో …
Read More »Daily Archives: December 15, 2024
ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వారి కోసం పోరాడిన మహాపురుషుడు ఆంధ్ర రాష్ట్ర సాధాన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల త్రిమూర్తి చౌక్ లోగల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద …
Read More »సద్గత విద్యానికేతన్ స్కూల్, జెకెఆర్ ఆస్ట్రో రీసెర్చ్ సంస్థ సంయుక్తంగా జ్యోతిష్య సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సద్గత విద్యానికేతన్ స్కూలు, మధురానగర్, జెకెఆర్ ఆస్ట్రో రీసెర్చ్ సంస్థ సంయుక్తంగా జ్యోతిష్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఆదివారం విజయవాడలోని గాయత్రి ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ప్రొ. ఎన్‌విఆర్‌ఎ రాజా, జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యం గురించి ఉచితంగా జరిగే భోధన గూర్చి, శత జయంతి ఉత్సవం జరుపుతున్న పివికె పుణ్ణేశ్వరరావు గురించి వివరించారు. అనంతరం ముఖ్య అధితులు ప్రఖ్యాత వాస్తు, రాజకీయ, క్రీడా జ్యోతిష పండితులు రవిరావు, గురుపుత్రులు పివి చిరంజీవి, …
Read More »‘ఇంధన సామర్థ్య ఉద్యమ’ తెలంగాణ
-ఇంధన పొదుపులో చిత్తశుద్ధితో పనిచేస్తున్న రాష్ట్రం -ఇంధన సంరక్షణను చిన్నారులకు అలవాటుగా మార్చడంపై దృష్టి -ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు -బీఈఈ మద్దతుతో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ మార్పులను సమర్ధంగా ఎదుర్కోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)’ పిలుపునిచ్చింది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఉద్యమంలా పనిచేయాలని, అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పేర్కొంది. …
Read More »Energy Efficiency Initiatives: Telangana Leads by Example
-Telangana’s Commitment to Energy Efficiency -Focus on making Children to habituate Energy Conservation -Communication Strategies for Raising Awareness Hyderabad, Neti Patrika Prajavartha : The Bureau of Energy Efficiency (BEE), Ministry of Power, Government of India, has called for a nationwide movement to combat climate change and protect the environment. Emphasizing collective action, BEE urged governments, industries, and individuals to address …
Read More »భక్తుల మనోభావాలను గోవిందానంద స్వామి గౌరవించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శృంగేరీపీఠ జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత ప్రేలాపనపై స్వామి వారి భక్త బృందం శివరామ కృష్ణ క్షేత్రంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వేద పండితులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి మాట్లాడుతూ ఆదిశంకరులు స్థాపించిన పీఠాలలో శృంగేరి పీఠం ప్రధానమైనదన్నారు. నాటి నుంచి పీఠాధిపత్యం వహించన పీఠాధిపతులు ధర్మరక్షణకు కట్టుబడివున్నారన్నారు. పేద సంస్కృతిని కాపాడుతున్న వారిపై ఏమాత్రం అవగాహనలేని గోవిందానంద స్వామి మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సమర్ధనీయం కాదన్నారు. శివరామ …
Read More »బీసీ హాస్టళ్లో సీసీ కెమెరాల ఏర్పాటు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -తిరుపతి బీసీ బాలిక హాస్టల్ సందర్శన -బీసీ హాస్టళ్ల విద్యార్థులకు భద్రతతో కూడిన విద్య అందిస్తాం -26 జిల్లాల్లోనూ బీసీ భవన్ల ఏర్పాటు -పొట్టి శ్రీరాముల పోరాట స్ఫూర్తే నేటి యువతకు ఆదర్శం : మంత్రి సవిత తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ హాస్టళ్ల విద్యార్థులకు భద్రతతో కూడిన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ప్రతి హాస్టళ్లోనూ, గురుకుల పాఠశాలల్లోనూ ఇన్వర్టర్లతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని …
Read More »సోమవారం కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం డిసెంబర్ 16 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ , మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.
Read More »అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకుని ఘన నివాళి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో పొట్టి శ్రీరాములు 72 వ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అనుసరించి అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టి …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. పటమట లోని సర్కిల్ 3 కార్యాలయంలో కమిషనర్ ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తారని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కు …
Read More »