-మంత్రులు సవిత, శ్రీనివాస్ -దమ్ముంటే చర్చకు రండి -జగన్ కు మంత్రి సవిత సవాల్ -రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు : మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ పాలన అంతా అప్పులమయమేనని, అయిదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధి మేం కేవలం 5 నెలల కాలంలోనే చేసి చూపించామని, చంద్రబాబు అంటేనే బ్రాండ్ అని, ఇందుకు రాష్ట్రానికి తరలొస్తున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులే నిదర్శమని మంత్రులు సవిత, కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తాము 5 నెలల …
Read More »Daily Archives: December 16, 2024
సిడాప్ సిఇఓగా బాధ్యతలు స్వీకరించిన పాలడుగు నారాయణ స్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యాపార అభివృద్ది సంస్ధ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఎపి -సీడాప్) ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పాలడుగు నారాయణ స్వామి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టేషన్ ప్రాంగణంలోని నందమూరి తారక రామారావు పరిపాలనాభవనంలోని సిడాప్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. 2022 నవంబరు నుండి రాజ్ భవన్ లో గవర్నర్ ఉప కార్యదర్శిగా నారాయణ స్వామి వ్యవహరిస్తున్నారు. మానవవనరుల శాఖ మంత్రి …
Read More »పి.ఎమ్.కె.వి.వై 4.0 కింద ఆంధ్రప్రదేశ్ 539 స్కిల్ హబ్‌లు ఏర్పాటు
-కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి -పి.ఎమ్.కె.వి.వై 4.0 కింద స్కిల్ హబ్ సెంటర్స్ ఏర్పాటు పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) 4.0 అమలులోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6,835 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 539 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (స్వతంత్ర బాధ్యత) సహాయ …
Read More »నూతన రాజ్యసభ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్య సభకు నూతనంగా ఎన్నికైన సానా సతీష్ బాబు, బీద మస్తాన్, ఆర్. కృష్ణయ్య ల ప్రమాణా స్వీకారాన్ని పార్లమెంట్ లో ఎంపి కేశినేని శివనాథ్ తన సహచర ఎన్డీయే ఎంపిలతో కలిసి వీక్షించారు. రాజ్య సభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన సానా సతీష్ బాబు, బీద మస్తాన్, ఆర్. కృష్ణయ్య లకు కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం …
Read More »ప్రభుత్వ వైఫల్యం వల్లే SA-1 లెక్కల ప్రశ్నపత్రం లీక్
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ వైఫల్యం వల్లే సమ్మెటివ్ అసెస్ మెంట్ (SA-1) లెక్కల ప్రశ్నపత్రం లీకైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 6 నుంచి పదవ తరగతి విద్యార్థులకు SA-1 పరీక్షలు ప్రారంభం కాగా.. నేడు జరగాల్సిన లెక్కల పరీక్ష వాయిదా పడిందన్నారు. కానీ పరీక్ష వాయిదాకి గల …
Read More »మూడేళ్లలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం..
-43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రూ.24,276 కోట్లకు ఆమోదం.. -మొత్తంగా రాజధాని నిర్మాణ పనులకు రూ.45,249.24 కోట్లకు ఆమోదం.. -రాజధానిపై సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్తున్నాం.. -రాజధాని రైతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తాం.. -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పి. నారాయణ అమరావతి, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సీఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్లు, లేఅవుట్ లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు రూ.24,276 కోట్లకు ఆమోదం …
Read More »ఒకే జిల్లా-ఒక ఉత్పత్తి’ కార్యక్రమం కింద ఉత్పత్తుల శ్రేణిని విస్తరించాలని మరియు రాష్ట్రం యొక్క సమృద్ధిగా ఉన్న వ్యవసాయ మరియు అనుబంధ ముడిసరుకు వనరులను ఉపయోగించుకోవాలి
-రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ శాఖ మరియు సేర్ఫ్ శాఖామంత్రి కే శ్రీనివాస్ -కియా అనుబంధ రంగ పరిశ్రమల ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి పొందుతున్నారు -రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఉమ్మడి అనంతపురం జిల్లా పారిశ్రామిక రంగంలో ముందడుగు -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : ఒకే జిల్లా-ఒక ఉత్పత్తి’ కార్యక్రమం కింద ఉత్పత్తుల శ్రేణిని విస్తరించాలని మరియు రాష్ట్రం …
Read More »నేడు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశం
-పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుని, సకాలంలో పనులు పూర్తి చేయాలని నేషనల్ హైవే, రైల్వే శాఖ అధికారులకు మంత్రి ఆదేశం -భూసేకరణ, అటవీ క్లియరెన్స్ త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూశాఖ అధికారులకు మంత్రి ఆదేశం -డిసెంబర్ 2026 నాటికి రాష్ట్రంలో రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని దిశానిర్ధేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో, పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని, ఆయా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర …
Read More »పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు స్థాయికి అభివృద్ధి
-ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ -ఇచ్చిన హామీ అమలులోకి తీసుకువచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం సోమవారం జీవో ఎంఎస్ 156 నంబరుతో ఉత్తర్వులు జారీ చేసింది. …
Read More »విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు
-రబీ, ఖరీఫ్ సీజన్ల ముందు జిల్లా స్థాయిలో అంచనా కేటాయింపులకు కసరత్తు – -రైతులకు రాయితీపై నాణ్యమైన విత్తనాలు అందించాలి – -మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు – -ఎస్.హెచ్.జీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాల ద్వారా ఎరవుల విక్రయాలు – -వేర్ హౌసింగ్ కార్పొరేషన్ బలోపేతానికి చర్యలు – -మార్క్ఫెడ్, ఏపి సీడ్స్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువుల కొరత …
Read More »