Breaking News

Daily Archives: December 17, 2024

జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా ‘ముప్పాళ్ల’ కోటి రూపాయల అవార్డు- రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం

-నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, గ్రామ, మండల పార్టీ నేతలు -సీఎం చేతుల మీదుగా పురస్కారం అందుకున్న నేతలు -చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం : తంగిరాల సౌమ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చాక …

Read More »

రిటైర్డు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి లక్షలాది మంది పెన్షనర్స్ ను ఆదుకోవాలి

-పెన్సన్ భిక్ష కాదు..ఇది మా హక్కు -సి పి ఎస్/ జి పి ఎస్ లు వద్దు…పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలి…. -బొప్పరాజు & పలిశెట్టి దామోదర్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తూ రిటైర్ అయి పెన్షన్ పొందుతున్న సీనియర్ ఉద్యోగులందరికీ మంగళవారం పెన్షనర్సు డే సందర్బంగా ఏపి జేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున “పెన్షనర్సు డే” శుభాకాంక్షలు తెలియజేస్తూ….ఉద్యోగి రిటైర్ అయిన రోజునే ప్రభుత్వం పెన్సనర్లుకు చెల్లించాల్సి పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని చెల్లించేలా …

Read More »

ఆంధ్రరత్న భవన్ లో వైఎస్ షర్మిలా రెడ్డి జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రరత్న భవన్ లో మంగళవారం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలా రెడ్డి 51వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీసిసి ఉపాధ్యక్షులు వి.గురునాధం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిలు బైపుడి నాగేశ్వరరావు, షేక్ కుర్షిదా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మీసాల రాజేశ్వరరావు, ఎపిసిసి మాజీ ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్, పోతురాజు ఏసుదాసు, రాష్ట్ర యూత్ …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరమని, అటువంటి కనెక్షన్ల తొలగింపుకు ప్రత్యేక బృందాలతో డ్రైవ్ చేపడుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కుళాయి కనెక్షన్ కు దరఖాస్తు చేసిన నిర్దేశిత సమయంలోనే కనెక్షన్ అందించడం జరుగుతుందన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా కార్యదర్శులు ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లకు సంబందించి ఇంటింటి సర్వే చేస్తున్నారని, సర్వేలో …

Read More »

పారిశుధ్య పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలని, గ్యాంగ్ వర్క్ ల ద్వారా డ్రైన్లు, సమస్యాత్మక ప్రాంతాలు శుభ్రం చేయడంపై ప్రజారోగ్య అధికారులు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ ఏటి అగ్రహారం, ఎన్జీఓ కాలని, సాయి నగర్, నల్లపాడు, బుడంపాడు, శ్రీనివాసరావుతోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను, ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ …

Read More »

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 988

-రెవెన్యూ సదస్సులు ద్వారా ప్రజల వద్దనే సమస్యల పరిష్కారం -గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి మంగళవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో …

Read More »

జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పకడ్బందీగా సమన్వయంతో చర్యలు చేపట్టండి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ -ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పక్కా ప్రణాళికతో కృషి చేయాలని, తిరుపతి పట్టణంలో భారీ వాహనాలకు అనుమతి సమయాలను సమీక్షించాలని మరియు ద్విచక్ర వాహనాల చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎస్పీ సుబ్బా రాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ మరియు …

Read More »