-స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం.. -నాబార్డ్ సీజియం ఎంఆర్ గోపాల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామీణహస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలనే లక్ష్యంతో ప్రైవేట్ షాపింగ్ మాల్స్ నందు స్టాల్ ఇన్ మాల్స్ నిర్వహిస్తున్నామని నాబార్డ్ సీజియం ఎంఆర్ గోపాల్ తెలిపారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పివిపి మాల్ నందు ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ …
Read More »Daily Archives: December 18, 2024
నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో వేగంగా చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంకు సంబందించిన క్షేత్ర స్థాయి పనులను ఆర్&బి, నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఆర్&బి, జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న శంకర్ విలాస్ ఆర్ఓబి కి కేంద్ర, …
Read More »సమన్వయ శాఖల అధికారులతో, మండల సమాఖ్య ప్రతినిధులతో కన్వర్జన్సీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సంఘాల బలోపేతం చేయడానికి ప్రాధాన్యతా రంగంలో, పారిశ్రామిక రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకలపై కనీస అవగాహన అవసరమని జిల్లా గ్రామీణభివృద్ధి సంస్ధ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ వి వి ఎస్ మూర్తి తెలియ చేశారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని డిఆర్డిఏ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో, మండల సమాఖ్య ప్రతినిధులతో కన్వర్జన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్ డి ఎ. పిడి మూర్తి మాట్లాడుతూ, వ్యవసాయం, మత్స్య, …
Read More »జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 699
-రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు.. -గ్రామాల అభివృద్ధిలో రెవెన్యూ సదస్సులు కీలకపాత్ర పోషిస్థాయి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి బుధవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో …
Read More »దిశా సమావేశంలో చర్చించిన అంశాలపై ఫాలో అప్ సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశంలో గతంలో చర్చించిన పలు అంశాలపై తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఫాలో అప్ సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై గత దిశా సమావేశంలో చర్చించిన అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ప్రాధాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి
-జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ వంటి ప్రాధాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్, ఎల్డీఎం విశ్వనాథ రెడ్డి, ఆర్బిఐ ఎల్ డి ఓ పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా …
Read More »ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మరమ్మత్తులు నాణ్యతగా చేపట్టాలి… లోపాలు ఉంటే చర్యలు తప్పవు:
-పెద్ద ఎత్తున సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు,వసతి గృహ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు -జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయడం ఎంతో హర్షించదగినదని, వసతి గృహాల్లో పిల్లలను బాధ్యతగా తమ సొంత పిల్లలను చూసుకునే విధంగా …
Read More »రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని పెండింగ్ ఎలక్ట్రిక్ పవర్ లైన్ షిఫ్టింగ్ పై క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని 132 EHT అండర్ గ్రౌండ్ పవార్ కేబుల్ లైన్ 6 పనులకు సంబంధించి ఏపీ ట్రాన్స్కో వారు షిఫ్టింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా సదరు అంశంపై ఉన్నతాధికారులకు నిధుల కొరకు ప్రతిపాదనలు పంపి ఉన్న నేపథ్యంలో సదరు అంశంపై, అలాగే 33 కెవి అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ మూడు మరియు 8 అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ లు షిఫ్టింగ్ అంశాలపై క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ …
Read More »అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ కోర్సు పై నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నందు ఉచితంగా శిక్షణా మరియు ఉపాధి అవకాశాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC అలిపిరి రోడ్డు, తిరుపతి నందు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ కోర్సు పై 21-12-2024 వ తేదీనుండి 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణా అనంతరం ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించబడును.కావున కనీసం పదవ తరగతి పాస్/ఫెయిల్, 18-40 వయసు ఉన్న ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం …
Read More »ఈవీఎం గోడౌన్ వద్ద నిరంతర పటిష్ట భద్రత ఉండాలి
-ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24×7 నిరంతరం పటిష్టమైన నిఘా, భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మార్గదర్శకాలు ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ …
Read More »