Breaking News

Daily Archives: December 21, 2024

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

జైసల్మేర్ లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్

రాజస్థాన్,  నేటి పత్రిక ప్రజావార్త : జైసల్మేర్ లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ కౌన్సిల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక సూచనలు చేశారు. కీలకాంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చొరవను జీఎస్టీ కౌన్సిల్లో ప్రత్యేకంగా పయ్యావుల ప్రస్తావించారు, ఏపీలో ప్రభుత్వం మారాక జాతీయ …

Read More »

అత్యంత వేగంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తుంది…

-ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటిమి అభ్యర్థుల గెలుపు జగన్ రెడ్డి, వైసీపీకి చెంప పెట్టు అని.. 100 % స్టైక్ రేటుతో నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను రైతులు గెలిపించారంటే.. రైతాంగం అంతా కూటమి వైపే ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నాడు వ్యవసాయాన్ని రక్షించుకోవాలని రైతులను కాపాడాలని …

Read More »

ఒంటి చేత్తో పది పనులు చక్కబెట్టే శక్తి ఒక్క మహిళలకే సాధ్యం

-మహిళలు డబ్బు కోసం దేహీ అనకూడదు -ఆడవాళ్లు ఎందులోనూ మగవారితో తీసిపోరు -స్త్రీలకు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతాలు సృష్టిస్తారు -మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే సీఎం చంద్రబాబు డ్వాక్రా వ్యవస్థ తెచ్చారు -3వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో నారా భువనేశ్వరి వెల్లడి కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకోకూడదు. అవకాశాలు ఇవ్వాలేకానీ ఆడవారు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. 3వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాంతిపురం, …

Read More »

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా సంస్థలన్నీ ఐక్యంగా కృషి చేసి, అనాధలు, నిర్భాగ్యులు, మానసిక వికలాంగుల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీ శనివారం గుంటూరులోని గోరంట్ల వద్ద గల కార్మెల్ సేవా సదన్ ప్రాంగణంలో జరిగిన సేవా సంస్థల ఆత్మీయ సదస్సులో కార్మల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ క్లమాకస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వల్లంరెడ్డి …

Read More »

కరుణానిధి స్ఫూరితోనే బీసీల *మనుగడ, తమిళనాడు తరహా అభివృద్ధి

-బీఎస్పీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్రరావు -“సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలికి ఎన్ఠీఆర్ మనవడు తాకీదులివ్వడం, బీసీలను అణగదొక్కుతూ, అవమానిస్తూ, పైకి బీసీల పార్టీ అంటూ ప్రేమ నటించడం కాదా?” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీలు బార్న్ క్రియటర్స్ అని చెప్పుకోవాలని, వారందరూ కరుణానిధి స్పూర్తితో ఏకమైతేనే వారికి రాజకీయ మనుగడ, తమిళనాడు తరహాలో అన్నివిధాలుగా ప్రాధాన్యత సాధించుకోగలరని, బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. …

Read More »

ఈనెల 27 వతేదీ కి మండల కమిటీ లు పూర్తి చేయాలి…

-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి సంస్థాగత ఎన్నికల నిర్వహణ పై సమీక్ష సమావేశం జరిగింది.బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అద్యక్షతన జరిగిన సమావేశంలో బిజెపి రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాకా వెంకట సత్యనారాయణ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ఎన్నికల నిర్వహణ పై మార్గదర్శనం చేశారు. ఈసందర్భంగా …

Read More »

ఏపీలో సాహ‌సోపేత క్రీడా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాలి

-శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు -ఆర్మీ అడ్వెంచర్‌ వింగ్ డైరెక్ట‌ర్ క‌ల్న‌ల్ చౌహాన్‌తో భేటీ -అడ్వెంచర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంట‌ర్ ఏర్పాటుకు విన‌తి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడారంగానికి పెద్ద‌పీట వేస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాహ‌సోపేత క్రీడా కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించాల‌ని, సాహ‌స‌ క్రీడా నైపుణ్యాల శిక్ష‌ణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు ఆకాంక్షించారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆర్మీ అడ్వెంచర్ వింగ్ డైరెక్టర్ కల్నల్ పీఎస్ చౌహాన్‌ను, ఆయ‌న బృందాన్ని శాప్ ఛైర్మ‌న్ శ‌నివారం …

Read More »

కొండలు ఎక్కుతూ… గుట్టలు దాటుకుంటూ…

-అడవి బిడ్డల సమస్యలు వింటూ… అధికారులకు పరిష్కారాలు సూచిస్తూ… -గిరిజనంతో మమేకం అయిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -రెండో రోజు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా పవన్ కళ్యాణ్ పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండలు ఎక్కారు.. గుట్టలు దాటారు.. పచ్చటి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. గిరిజనం చెంతకు వెళ్లారు. గిరిపుత్రుల కష్టాలను వారి మాటల్లోనే విన్నారు.. ఎప్పటికప్పుడు అధికారులకు పరిష్కార మార్గాలు సూచిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తూ.. అడవి బిడ్డలకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ …

Read More »

ప్రాజెక్టుల పైన గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష

-లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యాక్రమాల అమలు చైర్మన్, కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల పైన గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని మోడీ గారి ఆకాంక్ష వికసిత భారత్ 2047 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిలాష స్వర్ణాంధ్ర 2047 సాధనలో వికసిత గుంటూరు అత్యంత ప్రధానం. గుంటూరు కార్పొరేషన్ కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీకు కేంద్ర ప్రభుత్వం 2016 లోనే 540 కోట్లు సహాయం చేస్తే 2019 – 24 మధ్య పాలన …

Read More »