-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »Daily Archives: December 29, 2024
డిసెంబర్ 30 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్ కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం డిసెంబర్ 30 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. విజయవాడలో రెవిన్యూ శాఖ మంత్రి నిర్వహించే రెవిన్యూ …
Read More »సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ …
Read More »గుంటూరు నగరంలో పారిశుధ్య పనుల పట్ల కార్మికులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనుల పట్ల కార్మికులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. ఆదివారం కమిషనర్ భాగ్య నగర్, పట్టాభిపురం, ద్వారకా నగర్, గోరంట్ల, షాప్ ఎంప్లాయిస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య పనులు, ఓసి కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజ్రోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు …
Read More »ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలుపై ప్రత్యేక దృష్టి
– రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు ఏ సూచనల అమలుకు చర్యలు – పన్నుల శాఖ ఒకటో డివిజన్ జాయింట్ కమిషనర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాపార వాణిజ్య వర్గాలకు అత్యంత పారదర్శకమైన, సరళీకృతమైన రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు విధానాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపులో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జీఎస్‌టీ సేవా కేంద్రాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలన్న …
Read More »ఘనంగా ముగిసిన 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాతృభాషను పదిలంగా భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా జరిగిన ఆరవ తెలుగు రచయితల మహాసభలు ఆదివారంతో ఘనంగా ముగిసాయి. పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , సుజనా ఫౌండేషన్ సిబ్బందితో కలిసి అతిథులకు, ఆహ్వానితులకు భోజన ఏర్పాట్లు చేశారు. 1500 మందికి పైగా రచయితలు, ప్రతినిధులు, విద్యార్థులు మహాసభలలో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య …
Read More »ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం
-ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు సేవ చేయడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. బ్లూ మింక్ హెల్త్ కేర్, కార్తీక్ హార్ట్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఊర్మిళా నగర్ లోని హెచ్ ఒ కన్వెన్షన్ సెంటర్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి …
Read More »ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో సుజనా ఫౌండేషన్ విందు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో కొనసాగుతున్న ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో సుజనా ఫౌండేషన్ చేసిన భోజన ఏర్పాట్లు అతిధులను, ఆహ్వానితులను ఆకట్టుకుంటున్నాయి. రచయితల మహాసభలకు వచ్చినవారు సంతృప్తిగా భోజనం చేస్తున్నారు. రెండో రోజైనా ఆదివారం మహాసభలు జరుగుతున్న కేబీఎన్ కళాశాలలోని భోజనం ఏర్పాట్లను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ భోజనం ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ సహకారంతో సమిష్టిగా …
Read More »గుణదల మేరీ మాత ఉత్సవాలకు ప్రభుత్వ సహకారం వుంటుంది : ఎంపి కేశినేని శివనాథ్
-మేరీ మాత ఉత్సవ ఏర్పాట్లపై చర్చ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం -ఉత్సవాలకు విజయవాడ బ్రాండ్ అంబాసిడర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్సవాలకు విజయవాడ బ్రాండ్ అంబాసిడర్..విజయవాడ వైభవాన్ని దసరా నవరాత్రి ఉత్సవాలు, గుణదల మేరీ మాత ఉత్సవాలు చాటి చెబుతాయి. ఫ్రిబవరిలో జరగబోయే గుణదల మేరీ మాత ఉత్సవాలకు అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం వుంటుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గుణదల మేరీమాత ఉత్సవ ఏర్పాట్లు కు సంబంధించి ప్రభుత్వం తరఫున కావలసిన సహాయ సహకారాలు తెలుసుకునేందుకు ఎంపి …
Read More »విజయవాడ నగరానికి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది : ఎంపి కేశినేని శివనాథ్
-సుబ్బారావు కాలనీ వాసులతో ఎంపి కేశినేని శివనాథ్ సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో విజయవాడ నగరం మరింతగా విస్తరణ కాబోతుందని, దాని సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ లో సుబ్బారావు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అసోసియేషన్స్ సభ్యులు కాలనీలోని రోడ్ల సమస్యతో పాటు మరికొన్ని సమస్యలు ఎంపి …
Read More »