-కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రై.లి. వ్యవహారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు విడుదల విషయంపై ఉప ముఖ్యమంత్రి పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పొల్యూషన్ కంట్రోల్ …
Read More »Daily Archives: December 29, 2024
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం
-మణిపాల్ హాస్పటల్ ,జివిఆర్ ట్రస్ట్ సేవలు హర్షదాయకం -ప్రజలకు పూర్తి ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి నూజివీడు/చాట్రాయి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో విజయవాడ మణిపాల్ హాస్పటల్, జివిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య …
Read More »ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యతగా తినుబండారాలచిరు వ్యాపారులు, వీధి విక్రయదారులకు సామర్ధ్య బలోపేత శిక్షణ
-భారత ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, శుచి శుభ్రమైన ఆహారం అందించే లక్ష్యంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పని చేస్తోంది:కేంద్ర ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తినుబండారాల విక్రయదారులు మరియు వీధి విక్రయ వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలు కల్తీ లేని, శుచికరమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉందని, భారత ప్రభుత్వం వీధి విక్రయ వ్యాపారులకు అండగా కార్యక్రమాలు చేయబడుతోందని భారత …
Read More »నూతన సంవత్సర వేడుకల్లో బొకేలు, పూల మాలలు, దుశ్శాలువలు తీసుకురావద్దు-
-నిండు మనస్సుతో అభిమానం చాలు – -పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు తీసుకురండి – -రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద విద్యార్థులకు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తనను కలిసేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అభిమానులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, గజమాలలు, పూల దండలు, దుశ్శాలువలు తీసుకురావద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నిండు మనస్సుతో అభిమానంతో శుభాకాంక్షలు చాలు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బొకేలు, పూల మాలలు, …
Read More »సాహితీ పర్యాటకానికి బాటలు
-6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలని పేర్కొన్న మంత్రి దుర్గేష్ తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి దుర్గేష్ రాష్ట్రంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి దుర్గేష్ గడిచిన ఐదేళ్లలో తెలుగు భాషను అన్యాయం చేసి తూట్లు పొడిచారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ సరైన వ్యక్తిని తగిన స్థానంలో కూర్చోబెట్టారని మంత్రి దుర్గేష్ ను కొనియాడిన వక్తలు.. …
Read More »ఘనంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు….
-ఆకట్టుకున్న బృంద నృత్యం….. కృష్ణాజిల్లా, మొవ్వ/ కూచిపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు,పామర్రు శాసన సభ్యులు వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్యకారులు. ఆకట్టుకున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 50 అడుగుల ఏకశిలపై కూచిపూడి నృత్య భంగిమలతో పతాకాన్ని ప్రపంచానికి సమర్పించడం అద్భుతమైన కార్యక్రమం అని …
Read More »ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటాం…..
-బాధితురాలిన పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర…. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27వ తేదీన మచిలీపట్నం కాసానిగూడెంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని ఆదివారం రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి బాధితురాలికి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యాన్ని వైద్యాధికారులని ఆడి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంఘటన జరగడం …
Read More »State Government appoints Sri K Vijayanand as the new Chief Secretary
-He thanked Chief Minister Sri Nara Chandra Babu Naidu for reposing faith and giving an opportunity to serve the State of Andhra Pradesh Vijayawada, Neti Pathrika Prajavartha : The Andhra Pradesh Government has issued orders on Sunday appointing Sri K. Vijayanand, a Senior IAS officer from the 1992 batch as the new Chief Secretary of Government of Andhra Pradesh succeeding …
Read More »Prajavartha e paper 16 edition
Praja Vartha 16 23 Dec 2024
Read More »