మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటు చేసి తూర్పు కృష్ణాజిల్లా వాసుల సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రజలందరి తరుపున తానూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం మచిలీపట్నం కరగ్రహారం రోడ్డులో వ్యవసాయ పరిశోధన క్షేత్రం వద్ద 62 ఎకరాలలో నిర్మిస్తున్న వైస్సార్ జగనన్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఆసుపత్రి భవన సముదాయంలో ఇన్ …
Read More »