Breaking News

Tag Archives: mudineaypalli

ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామంలో రూ.99.42 లక్షల వ్యయంతో నిర్మించనున్న సచివాలయం, ఆర్బీకే, మిల్క్ ప్రాజెక్టు భవనాలకు కలిసి భూమిపూజ చేసిిన యంపీ శ్రీధర్, ఎమ్మేల్యే డిఎన్ఆర్

ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కైకలూరు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేవిధంగా పనిచేస్తున్న డిఎన్ఆర్ శాసనసభ్యులుగా ఎన్నుకున్న ప్రజలు అదృష్ట వంతులని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. మంగళవారం ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామంలో రూ.99.42 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామసచివాలయం, రైతుభరోసా కేంద్రం,డా.వై.ఎస్.ఆర్ వెల్ నెస్ సెంటర్ మరియు బల్క్ మిల్క్ ప్రాజెక్టు భవనాలకు ఎమ్మెల్యే డిఎన్ఆర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు యంపీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుత జగనన్న ప్రభుత్వంలో ఏ ఊరు …

Read More »

నేడు మనం మొక్క ను నాటి సంరక్షిస్తే భవిష్యత్తులో మహా వృక్షమై మంచి ఫలాలతో పాటు ప్రాణవాయువును అందిస్తుంది… : ఎమ్మెల్యే డిఎన్ ఆర్

ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ఒక మొక్క ను నాటి సంరక్షిస్తే అది భవిష్యత్ లో మహా వృక్షమై చెప్పలేని గొప్ప ఫలాల్ని అందిస్తుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ముదినేపల్లి మండలం సింగరాయపాలెం లోని శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహమణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎన్ ఆర్ మాట్లాడుతూ పచ్చని పల్లెసీమల్ని చల్లని వాతావరణాన్ని ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం …

Read More »

బొమ్మినంపాడులో క్యాంబ్ బెల్ కాల్వ పై రూ. 10 లక్షలతో కాలిబాట వంతెన నిర్మించడం సంతోషంగా ఉంది…

-త్వరలో కొల్లేరు పైన ర్యేగులేటర్, గరిసిపూడి వద్ద ర్యేగులేటర్ నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు… -ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ -శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : చిరకాలంగా ఉన్న గ్రామ సమస్యను యంపీ నిధుల నుండి పరిష్కరించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆదివారం సాయంత్రం ముదినేపల్లి మండలంలోని బొమ్మినంపాడు గ్రామంలో క్యాంబ్ బెల్ కాల్వ పై నాగమ్మ తల్లి గుడివద్ద నూతనంగా నిర్మించిన కాలిబాట వంతెనను …

Read More »