Breaking News

Tag Archives: narasapuram

వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థ వేడుకలు

నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లిలా నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అక్టోబర్ 22 తేదీ సాయంత్రం ఏడు గంటలకు వివాహ జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ ఇంచార్జి …

Read More »

నరసాపురంలో డిఎస్పీ కార్యాలయం ప్రారంభం

నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో స్థానిక ప్రజలు, స్వచ్చంధ సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో నూతనంగా నిర్మించిన రెండు అంతస్తుల డిఎస్పీ కార్యాలయాన్ని డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో స్థానిక ప్రజలు, స్వచ్చంధ సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో కోటి ఇరవై లక్షల వ్యయంతో 4500పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన రెండు అంతస్తుల డిఎస్పీ కార్యాలయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రారంభించడం జరిగింది. ఈ సంధర్భంగా డి‌జి‌పి …

Read More »

మానవతావాదులు సమాజానికి అవసరం… : ఎంబీసీ చైర్మన్ వీరన్న

నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ మండల పరిషత్ పాఠశాలలో సోమవారం  దేశ స్వేచ్ఛ కోసం సర్వ త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ 75 ఏండ్ల స్వరాజ్ స్ఫూర్తిని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మానవతావాది పాఠశాలకు మరెన్నో సేవలందించిన వాసాల రాధాకృష్ణ కి దుస్వాలువ కప్పి సత్కరిస్తున్న ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న మరియు పాఠశాల చైర్మన్  ప్రధాన ఉపాధ్యాయులు పార్వతి, పడవల స్వరూప, పరిపూర్ణ స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ పెండ్ర …

Read More »

ఆజాద్ కి అమృత మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎంబిసి చైర్మన్ వీరన్న…

నర్సాపురం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశానికి స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా ఆజాద్ కి అమృత మహోత్సవ సందర్భంగా అదివారం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ మరియు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆజాద్ కి అమృత మహోత్సవ పాదయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు, ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న మరియు ప్రముఖ నాయకులు …

Read More »

జగనన్న కాలనీల ఇండ్ల నిర్మాణం మరింత వేగవంతం…

-ఐ ఐ యఫ్ యల్ హోమ్ లోను ద్వారా 60 పైసల వడ్డీ రేటు చొప్పున అదనంగా రూ 3 లక్షలు వరకూ ఋణం -లబ్ధిదారులకు అందించే సువర్ణ అవకాశం – మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు  – మంత్రి చెరుకువాడ శ్రీరంగ నాధ రాజు  పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు 32 లక్షల ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి అంటేనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే …

Read More »

సచివాలయలయం , రైతుబరోసా కేంద్రం, అంగన్వాడి కేంద్రం, మధ్యాహ్నం భోజనం ను ఆకస్మికంగా తనిఖీలు …

-ఇంటిని తలపించేలా మధ్యాహ్నం భోజనంఉండాలి, భావి భారత పౌరులుగా విద్యార్థిని,విద్యార్థులను తీర్చి దిద్దాలి …. -జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ … ఆకివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయలయం , రైతుబరోసా కేంద్రం సిబ్బంది ప్రజలకు ,రైతులకు మంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ,ఇంటిని తలపించే విధంగా మధ్యాహ్నం భోజనం ఉండాలని ఎక్కడయినా పిర్యాదు వస్తె భాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ హెంచ్చరించారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లిలో శనివారం గ్రామ సచివాలయలయం , రైతుబరోసా …

Read More »