పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : పొడూరు మండలం తూర్పు పాలెం, మంగళ పాలెం గ్రామ కాలువలోని నీటిని మోటార్ ద్వారా చెరువులోకి పంపించి, తదుపరి చెరువు లోని నీటిని శుద్దిచేసి త్రాగు నీరును ప్రజలకు అందించే కార్యక్రమానికి శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు శ్రీకారం చుట్టారు. ప్రజల దాహార్తి ని తీర్చేందుకు వేసవి దృష్ట్యా చెరువులోకి మళ్లించిన నీటిని శుద్దిచేసి అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర …
Read More »Tag Archives: poduru
రాష్ట్రంలో అన్ని వర్గాలకు, పార్టీ విధేయులకు, మహిళలకు సమన్యాయం జరిగింది…
పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చే నియమించబడి బాధ్యతలు స్వీకరించిన దవులూరి దొరబాబు ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ రంగనాధ రాజు అభినందించారు. శుక్రవారం పోడూరు మండలం తూర్పుపాలెం లో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రిని కలసిన ఏపీ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ దవులూరి దొరబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ …
Read More »