విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే నిమిత్తం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నవంబరు 25 నుంచి ఆరు మండలాల్లో ప్రారంభించగా, మిగిలిన 21 మండలాలకు షెడ్యూలు విడుదల చేసినట్లు యీ కార్యక్రమం జిల్లా నోడల్ అధికారి కె.రాజ్ కుమార్ తెలిపారు. డిసెంబరు నెలలో 5న సంతకవిటి, 6న డెంకాడ, 8న వేపాడ, 9న గుర్ల, 12న మెరకముడిదాం, 13న బొండపల్లి, 19న పూసపాటిరేగ, …
Read More »Tag Archives: vijayanagaram
గాయపడ్డ బాధితులను ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పరామర్శ
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం – పలాస ప్యాసింజర్‌ను కొద్దినిమిషాల తర్వాత బయలుదేరిన విశాఖ – రాయగడ రైలు వెనకనుంచి ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ బాధితులను విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పరామర్శించారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో విజయనగరం ఆస్పత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి సర్వజన ఆస్పత్రిలోని రెండు వార్డుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న 22 మందిని స్వయంగా పరామర్శించారు. ప్రతి బెడ్డు వద్దకూ వెళ్లి ప్రమాదం జరిగిన …
Read More »5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ… దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రారంభోత్సవం జరిగింది. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విజయనగరం ప్రభుత్వ వైద్యకళాశాల ప్రాంగణం నుంచి వర్చువల్‌గా రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నంలలో 4 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం వైయస్.జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల అధ్యాపకులు, …
Read More »పోటీలో పాత్రికేయుడు…
విజయనగరం/బొబ్బిలి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర పట్టబద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పాత్రికేయుడు ( ప్రెస్ రిపోర్టర్) పొట్నూరు కిరణ్ కుమార్ (రాజ్ కిరణ్) స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు మీడియాకు తెలియజేశారు. మీడియా మిత్రుల ఆశీస్సులతో, బహుజనుల ( ఎస్సీఎస్టీ, బీసీ & మైనారిటీస్ ..) ఆదరాభిమానాలతో, పోటీలో ఉన్నట్లు తెలియజేశారు. ఇతని క్వాలిఫికేషన్ (ఎం.ఎస్సీ ), బి .ఎస్సీ , బి .ఈడి , పీజీడీసీఎ..రాజ్ కిరణ్ ఏపీ & టిఎస్ మీడియా హబ్ ద్వారా, …
Read More »సకల సౌకర్యాలతో… పునరావాస కాలనీలు
-సుమారు రూ.30 కోట్ల వ్యయంతో గూడెపువలస, లింగాలవలస కాలనీల్లో వసతులు -ప్యాకేజీలో భాగంగా ఒక్కో కుటుంబానికి 5 సెంట్లు స్థలం, రూ.9.20 లక్షల సాయం -ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, విశాలమైన రోడ్లు, బిజినెస్ కాంప్లెక్సులు -తాగునీటి సదుపాయం కోసం ట్యాంకుల నిర్మాణం.. ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు -పూర్తిస్థాయిలో పరిహారం అందజేత.. ప్రశాంత వాతావరణంలో నిర్వాసితుల తరలింపు -సదుపాయాల కల్పనపై, అధికారుల సహకారంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న నిర్వాసితులు విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం …
Read More »విద్య, వైద్య శాఖల్లో మూడు నెలల్లోగా పదోన్నతులు
-సి.పి.ఎస్.పై రెండు నెలల్లో ప్రభుత్వం నిర్ణయం -వచ్చే నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు పి.ఆర్.సి. ప్రకారం జీతాలు -త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ -చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం -విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ -ఏ.పి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వార్షిక సభలో పాల్గొన్న మంత్రి విజయనగరం, నేటి పత్రిక ప్రజా వార్త : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము కంటే మెరుగైన పరిష్కారాన్ని సి.పి.ఎస్. ఉద్యోగులకు చూపి మంచి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తమ మంత్రివర్గ ఉపసంఘాన్ని …
Read More »మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారా.? ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు…
-విజయనగరం పోలీసుల కొత్త ప్రయోగం… విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త: ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ తప్పనిసరై పోయింది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడకం తెగ పెరిగిపోయింది. అయితే ఫోన్‌లను ఎంత జాగ్రత్తగా వాడినా ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు పోగోట్టుకుంటుంటాం. మనలో చాలా మందికి ఒక్కసారైనా ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అయితే మొబైల్ పోగానే ముందుగా ఏం చేస్తాం.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. అనంతరం పోలీసులు విచారణ ప్రారంభించి దొంగలను లేదా …
Read More »ప్రజలు సంతృప్తి చెందేలా… స్పందన ఉండాలి…
-జిల్లా స్థాయి వర్క్ షాప్‌లో వివిధ విభాగాల కార్యదర్శులు -సమస్యల శాశ్వత పరిష్కారమే స్పందన లక్ష్యం : సీఎంవో కార్యదర్శి -కలిసికట్టుగా కృషి చేసి జిల్లాను ముందంజలో ఉంచుతాం : కలెక్టర్ విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా వినతులను క్షుణ్నంగా పరిశీలించి.. నాణ్యమైన పరిష్కారం చూపడమే లక్ష్యంగా సేవలందిస్తున్న స్పందన కార్యక్రమం మరింత విజయవతంగా నడవాలని, దానికి గాను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన కృషి చేయాలని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ …
Read More »మన పోలీసువ్యవస్థ దేశానికే ఆదర్శం…
-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి -టూటౌన్ పోలీస్ స్టేషన్ కొత్తభవనం ప్రారంభం విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శమని, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. ఆంధ్రా పోలీస్…ఆదర్శ పోలీస్ అని ప్రశంసించారు. విజయనగరం పట్టణంలోని కొత్తపేట వద్ద నూతనంగా నిర్మించిన టూటౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి నేతృత్వంలో మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ …
Read More »తుఫానులో ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు…
-నాణ్యమైన భోజనాన్ని సహాయ శిబిరాల్లో అందించాలి -వీడియో కాన్ఫరెన్సులో సి.ఎం. ఆదేశాలు విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : జవాద్ తుఫాను నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తుఫాను సహాయ శిబిరాల్లో అత్యంత నాణ్యమైన భోజనం, తాగునీరు, అత్యంత పరిశుభ్రమైన మరగుదొడ్లు తదితర వసతులను కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. తుఫాను కారణంగా ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని, లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జవాద్ …
Read More »