Breaking News

వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయంలో రెండురోజుల జాతీయస్థాయి వార్షిక వ్యాపారప్రణాళిక పోటీలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విఐటి -ఏపిస్కూల్ఆఫ్బిజినెస్ (VSB) మరియు టెక్నాలజీ బిజినెస్ఇంక్యుబేటర్ -ఇన్నోవేషన్ఇంక్యుబేషన్సెంటర్ (TBI-IIC) సంయుక్త ఆధ్వర్యంలో 4 మరియి 5 మార్చ్ 2022 తేదీల్లో రెండురోజుల జాతీయస్థాయి వార్షికవ్యాపార ప్రణాళిక (National Level Business Annual Plan) పోటీని నిర్వహించారు.  ఈ కార్యక్రమ ముగింపు సభది . 5 మార్చ్ 2022, శనివారం సాయంత్రం 4 గంటలకు వర్చువల్విధానంలో జరిగింది. ఈ కార్యక్రమాన్నిముఖ్యఅతిధిగా రమేష్కాజా ( సీనియర్మేనేజింగ్డైరెక్టర్, స్టేట్స్ట్రీట్బ్యాంక్&ట్రస్ట్, బోస్టన్, యుఎస్ఏ ) హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్యోగానికి మించిఆలోచించాలని, విఫలమైన సరేరిస్క్తీసుకొని వ్యాపారప్రణాళికలు, వ్యూహాలు అమలు పరిస్తేప్రారంభిస్తే లాభదాయకత మరియు స్థిరత్వంతోవ్యాపారాన్నిసంపూర్ణంగా అమలుచేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు.
విఐటి -ఏపిస్కూల్ఆఫ్బిజినెస్ (VSB) డా|| రాఘవేంద్ర, అసోసియేట్డీన్మాట్లాడుతూ, వ్యాపారప్రణాళిక మూలధన పెట్టుబడులు, లీజులు, వనరులు మొదలైనవ్యాపారం యొక్కకీలకమైన అంశాలకు సంబంధించినిర్ణయాత్మక ప్రక్రియకు స్పష్టతను తీసుకురాగలదు. వ్యాపారప్రణాళిక మార్కెటింగ్రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంలో సహాయపడుతుంది. ప్రతిభను భద్రపరచడానికి, నిధుల కోసం మద్దతు. వ్యాపారానికి నిర్మాణాన్నిఅందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయవైస్ఛాన్సలర్డా|| ఎస్.వి. కోటరెడ్డి, రిజిస్ట్రార్సి.ఎల్.విశివకుమార్,  డిప్యూటీడైరెక్టర్, ఇన్నోవేషన్అండ్ఇంక్యూబేషన్సెంటర్ (IIC ) డా|| వై .విపవన్కుమార్, విఐటి -ఏపిస్కూల్ఆఫ్బిజినెస్ప్రొఫెసర్డా|| వికాస్మెహ్రా, ప్రొఫెసర్లు, విద్యార్థులు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

విజేతల వివరాలు
Team A squared members Anirudh Gupta, Anusha Priyadarshi of
Indian Institute of Technology (ISM) Dhanbad, and won Cash prize of one lakh rupees.
The Second prize winner Searchyourspace, VIT-AP University,Andhrapradesh
won Cash prize of 50,000/-rupees Team members are Shaik Sameeruddin,MD Abdul Razzaq, Mohammed Suhail
The Third prize winner Hustlers,Gute Jambheshwar University of Science and Technology, Hisar won Cash prize of 25,000/- rupees. Members of team are Ravi Sinhmar,Kirti Sharma
Special Mention: Sutul,VIT-AP University won 5,000/- cash prize. Team members are Sunil Kumar Singh, Atul Kumar Singh
Special Mention: Project Sankalp, Symbiosis Law School, NOIDA won Rs.5,000/- cash prize .Team members are Shivam Sharma,Garima Mangla
Anirudh Gupta, Anusha Priyadarshi of Indian Institute of Technology (ISM) Dhanbad

Check Also

విజేత‌ల స్ఫూర్తితో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎద‌గాలి

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు గ‌డ్డ‌పై నుంచి ఎంద‌రో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *