Breaking News

All News

ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయించగలరా?

-మోడీకి, బాబుకి మాజీ మంత్రి వడ్డే సవాల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ప్రధానమంత్రి మోడీకి చెప్పి రద్దు చేయించగలరా? అని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్ధీశ్వర రావు టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకి సవాల్ విసిరారు. బుధవారం ప్రధానమంత్రి మోడీ విజయవాడ రానున్న సందర్భంగా జరిగే బహిరంగ సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో …

Read More »

చిత్రలేఖనం, షార్ట్ ఫిల్మ్ పోటీల్లో విజేతలకు అభినందన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వీప్ ద్వారా ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, షార్ట్ ఫిల్మ్ పోటీల్లో విజేతలకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం తమ చాంబర్స్ లో విజేతలను అభినందించి మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లను చైతన్య పరచడం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం కాగలదని ,ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ వంటిదని, ప్రతి ఒక్కరు ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. SWEEP …

Read More »

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్…

-చంద్రబాబు వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఊమెన్ కమిషన్ కు ఏపీ మహిళా కమిషన్ ఫిర్యాదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మిని మహిళా సంఘాలు నాయకురాలు కోట సామ్రాజ్యం, గజ్జ వెంకటలక్ష్మి, ఏనుగుల దుర్గాభవాని, సెల్వం దుర్గ, డాక్టర్ సెల్ అధ్యక్షులు అంబంటి నాగ రాధా కృష్ణ, డేవిడ్ తదితరులు కలిసి వినతి పత్రం అందించారు. మహిళలే చంద్రబాబుకు తగిన బుద్ధి చెపుతారు మహిళా …

Read More »

విద్యాహక్కు చట్టం ప్రకారం అర్హులైన నిరుపేద బాలలకు 25125 పాఠశాలల్లో ఉచిత సీట్లు

-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాహక్కు చట్టం ప్రకారం, సెక్షన్ 12 (సి ) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రములోని ప్రైవేట్ మరియు అన్‌ఎయిడెడ్ పాఠశాలలో అర్హులైన తక్కువ ఆదాయము గల బడుగ వర్గాల నిరుపేద కుటుంబాల బాలలు, సామాజిక వర్గాల , అనాథ బాలలకు వారి బంగారు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని 26 జిల్లాలకు సంబంధించి ” 25125″ మంది బాలలకి రాష్ట్ర విద్యాశాఖ వారు ఉచితంగా ప్రవేశాలును …

Read More »

ఎన్నికల్లో నీతిమంతులనే ఎన్నుకోవాలి… : గాంధీ నాగరాజన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో నీతిమంతులనే ఎన్నుకోవాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ (నేటి గాంధీ) ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నుంచి ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ కారులో బయలుదేరి పలు ముఖ్యకూడళ్లలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఓటర్ల అవగాహన ప్రచారం ప్రారంభంలో భాగంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎవరు ముందుకు వస్తారో వారికే ఓటయ్యాలని పిలుపునిచ్చారు. స్వార్ధం కోసం అలివికాని హామీలు ఇచ్చే వారికి ఓటేయ్యద్దు అంటూ నగరంలో ప్రధాన కూడళ్లలో గాంధీ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన …

Read More »

మహిళలపై వేధింపులు పాల్పడితే కఠిన చర్యలు… : గజ్జల వెంకటలక్ష్మి చైర్ పర్సన్ మహిళా కమిషన్

-టిడిపి నేత మహిళపై వేధింపుల ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కంకిపాడు కు చెందిన టిడిపి నేత గుమ్మడి కిరణ్ మహిళపై వేధింపులు పాల్పడిన ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌ అయింది. ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌ అయింది. ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని కృష్ణా జిల్లా ఎస్పీకి మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ …

Read More »

టాలి, జి.యస్.టి పై వాసవ్య లో శిక్షణ తరగతులు ప్రారంబం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు, యువతులకు కంప్యూటర్ పై శిక్షణా తరగతులు స్థానిక వాసవ్య మహిళా మండలి లో సోమవారం ప్రారంబం అయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ మహిళలు, యువతులు ఆర్థికంగా ఎదగడానికి, వారి కుటుంబానికి అండగా ఉండేందుకు కంప్యూటర్ పై శిక్షణా తరగతులను ప్రారంబిస్తున్నామని, ఇప్పుడు ఉపాది రంగంలో అధికంగా వినబడుతున్న పేర్లు జి.యస్.టి మరియు టాలి అని, దీనిపై మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారు, కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందనే ఉద్దేశంతో …

Read More »

హోమ్ ఓటింగ్ కు సర్వం సిద్ధం

-అంగీకారం తెలియజేసిన 1052 మందికి హోమ్ వోటింగ్ -జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 7, 8వ తేదీ మంగళ బుధవారాలలో హోమ్ ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు. జిల్లాలో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఓటింగ్ శాతం పెంచవచ్చని, ఈ కార్యక్రమంలో భాగంగా కదలలేని పరిస్థితిలో ఉన్న వృద్దులు, విభిన్న ప్రతిభావంతులకు ” హోమ్ ఓటింగ్” విధానాన్ని కొత్తగా …

Read More »

పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ప్రచురించే రాజకీయ ప్రకటనలకు యంసియంసి అనుమతి తప్పనిసరి…

-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం యంసియంసి కమిటీ ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ప్రింట్ మీడియాలో ఎటువంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదన్నారు. గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమయ్యాయన్నారు. వీటివల్ల ప్రభావితమయ్యే అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలకు ఆయా సందర్భాలలో వివరణ/ఖండన అందించే సమయం కూడా ఉండనందున ఎన్నికల చివరి దశలో …

Read More »

సైక‌త శిల్పం స్ఫూర్తి.. ఓట‌ర్ల చైత‌న్య దీప్తి

– ఓట‌ర్ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేసేందుకు వినూత్న స్వీప్ కార్య‌క్ర‌మాలు – జిల్లాలో 85 శాతం, విజ‌య‌వాడ అర్బ‌న్‌లో 80 శాతం ఓటింగ్ ల‌క్ష్యంగా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో జిల్లా మొత్తంమీద 85 శాతం, విజ‌య‌వాడ అర్బ‌న్‌లో 80 శాతం ఓటింగ్ ల‌క్ష్యంగా వినూత్న స్వీప్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. సోమ‌వారం న‌గ‌రంలోని డా. బీఆర్ అంబేద్క‌ర్ …

Read More »