Breaking News

All News

ఆర్థిక లావాదేవీల‌పై ప‌టిష్ట నిఘా ఉంచాలి

-అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాలి -ప‌లు అంశాలపై అధికారుల‌కు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రత్యేక వ్యయ ప‌రిశీల‌కులు నీనా నిగం -జిల్లాలో చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను పీపీటీ ద్వారా వివ‌రించిన జిల్లా క‌లెక్ట‌ర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నిష్పాక్షిక పారదర్శక ఎన్నిక‌ల నిర్వహణకు ఎన్నికల నిర్వ‌హ‌ణ‌లో భాగంగా చేసే ఆర్థిక లావాదేవీలు, ఖ‌ర్చులు, ఇత‌ర వ్య‌యాల‌పై ప‌టిష్ట నిఘా ఉంచాల‌ని సాధారణ ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక వ్య‌య ప‌రిశీల‌కులు నీనా నిగం పేర్కొన్నారు. సోమవారం …

Read More »

పెన్షన్ దారులు ఎవరూ సచివాలయానికి రావాల్సిన అవసరం లేదు: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

-ఏప్రిల్ మాసపు సామాజిక భద్రత పెన్షన్లు మే నెలలో పంపిణీ డిబిటి ద్వారా, డిబిటి యేతర విధానంలో సచివాలయం అధికారుల ద్వారా పంపిణీ కొరకు చర్యలు చేపడుతున్నాం ….  తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ మాసానికి సంబంధించిన సామాజిక భద్రత పింఛన్లు మే నెలలో పంపిణీ చేయునవి ఈసిఐ మార్గదర్శకాల మేరకు ఆధార్ ఆధారిత బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి వారి ఖాతాలోకి నేరుగా మే ఒకటో తారీఖున జమ చేయడం జరుగుతుందని, వికలాంగులకు, వయో వృద్దులకు మరియు మంచానికి పరిమితమైన వారికి …

Read More »

ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ లో నమోదు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీలో ఉన్నఅభ్యర్ధులు ఎన్నికల ఖర్చులను తమకు అందించిన ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ లో నమోదు చేయాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. రాజ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం 28 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని తెలిపారు. పోటీలో …

Read More »

సోమవారం నామినేషన్ల ఉపసంహరణ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్క్రూట్ని అనంతరం ముగ్గురు అభ్యర్ధులు తమ నామినేషన్ల ను ఉపసంహరించుకున్నారని, 28 మంది అభ్యర్ధులు తుది పోటీలో ఉన్నారని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ సమయం అనంతరం తుది అభ్యర్ధులు, పోలింగ్ ఏజంట్లతో ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు గుర్తుల కేటాయింపు, ప్రవర్తణావలి, ఖర్చుల నమోదు తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారి …

Read More »

ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ లో నమోదు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్నఅభ్యర్ధులు ఎన్నికల ఖర్చులను తమకు అందించిన ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ లో నమోదు చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం 14 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని తెలిపారు. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్ధి 1951 భారత …

Read More »

హోం ఓటింగ్ ని అత్యంత జాగ్రత్తగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 3వ తేదీ నుండి ప్రారంభమయ్యే హోం ఓటింగ్ ని అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని, హోం ఓటింగ్ సమయంలో పోటీలో ఉన్న అభ్యర్ధులు లేదా వారి పోలింగ్ ఏజంట్లు కూడా ఉంటారని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో హోం ఓటింగ్, ఈవిఎంల కమిషనింగ్, ఫెసిలిటేషన్ సెంటర్స్ అంశాలపై ఏఆర్ఓలతో కలిసి సెక్టార్ అధికారులు, హోం ఓటింగ్ బృందాలు, …

Read More »

విశాఖకు చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ నౌక క్రూయిజ్ – ది వరల్డ్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో నిర్మితమైన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‎కు మంచి ఆదరణ పొందింది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ యాజమాన్యంలోని క్రూయిజ్ “ది వరల్డ్” ఈరోజు లంగరు వేసుకుంది. విశాఖ పోర్ట్ సిటీ ఇదే మొదటి ప్రయాణం. ఏప్రిల్ 28 నుంచి రెండు రోజుల పాటు ఇది విశాఖ లోనే ఉండనుంది. భూలోక స్వర్గాన్ని తలపించే ఈ అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ అంటార్కిటికాతో సహా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, అమెరికా ఖండాలలో పర్యటించనుంది. 2024 ప్రపంచయాత్రలో భాగంగా ఈ ప్రైవేటు …

Read More »

గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కార్పొరేటర్‌ బాలి గోవింద్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాలి గోవింద్‌ డివిజన్‌లోని అన్ని ప్రాంతాలలో వై.యస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్‌ గుర్తుకు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకి మరియు ఎమ్‌పి కేశినేని శ్రీనివాస్‌ నానికి రెండ్లు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే ఘనత వైసీపీ ప్రభుత్వానిదని, అమలు చేశాం కాబట్టే దమ్ముగా ధైర్యంగా ప్రజలను …

Read More »

ఏప్రిల్ నెల పింఛన్లు మే 1వ తేదీనే పింఛనుదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ

-బ్యాంక్ ఖాతాలు లేని వారికి వారి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ -పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదు విజయవాడ ఏప్రిల్ 28 ఏప్రిల్ నెల పింఛన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని, బ్యాంక్ ఖాతా లేని వారికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్లతో …

Read More »

కార్మిక సంఘాలు దీర్ఘకాలిక ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకోవాలి

– మేడే చరిత్ర–ప్రముఖుల ప్రసంగ వ్యాసాలు పుస్తకావిష్కరణ సభలో డివివిఎస్‌ వర్మ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్మిక సంఘాల కార్యక్రమాలు దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఒక ప్రణాళిక అబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేడే పోరాట కాలంలో అమెరికాలో కార్మిక వర్గం తన పోరాట వ్యూహాన్ని నిర్మించుకోవడానికి అనుసరించిన పద్ధతి అది. ఆ పద్ధతి శాస్త్రీయమైందని ఆ ఉద్యమం నిరూపించింది. అని దారి దీపం పత్రిక సంపాదకులు డివివిఎస్‌ వర్మ అన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన మేడే చరిత్ర–ప్రముఖుల ప్రసంగ …

Read More »