Breaking News

All News

స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షిక ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి…

-జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షిక పారదర్శకంగా సాధారణ ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని, ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేలా రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ మార్చి16న …

Read More »

ధరలను అదుపు చేసేది కమ్యూనిస్టులే… : జి.కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను అదుపు చేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ అభ్యర్థి జీ కోటేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్, సిపిఎం బలపరిచిన సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరావు శనివారం 34 డివిజన్ లో ప్రచార పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రూ 60లు వున్న పెట్రోలును 112 రూపాయలకు, గ్యాస్ ధర రూ 410 నుండి 1200 లకు, నిత్యవసర ధరలను 80 శాతం పెంచారన్నారు. ఎన్నికల ముందు గ్యాస్ కు రూ 100లు …

Read More »

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఉచిత వైద్యశిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రుద్రవరం, కె.సి.ఆర్ తండాలలో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరాలను నిర్వహించారు, ఈ సందర్బంగా మాతోట ప్రోగ్రాం అధికారి కుంటముక్కల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ.కొండూరు మండలాలలోని గిరిజన గ్రామాల రైతులు ఆర్థికంగా ఎదగడానికి నాబార్డ్ వారి సహకారంతో వాసవ్య మహిళా మండలి వారు గత 13 సంవత్సరాలనుండి వివిధ కార్యక్రమాల ద్వారా సేవలను అందిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్బంగా రుద్రవరం మరియు కె.జి గ్రామ పంచాయతి పరిధిలో ఉచిత వైద్య శిభిరాలను …

Read More »

చంద్రబాబు నాయుడు ఆర్య వైశ్యులకు క్షమాపణ చెప్పాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రావులపాలెంలో వ్యాపారస్తుల మనోభావాలు దెబ్బతినేలా టిడిపి అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు అన్నారు. శనివారం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రావులపాలెంలో చంద్రబాబు నాయుడు వ్యాపారస్థులపై చేసిన మాటలను ఖండిస్తున్నామని అన్నారు. కిరాణా షాప్‌లో గంజాయి అమ్ముతున్నారని చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఆర్య వైశ్యులు మనోభావాలు దెబ్బ తీసేవిగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు క్షమాపణలు చెప్పాలన్నారు. …

Read More »

నగరంలో ఎఎఎఫ్‌ 16వ రాష్ట్ర స్థాయి ఆత్మీయ కలయిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆలోచనా ఫౌండేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ 16వ రాష్ట్ర స్థాయి ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది. శనివారం ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ ఆలోచనా ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకట రామకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు ఒక ఐడెంటిటీ మరియు చట్ట సభల్లో నిర్ణయాదికారం కొరకు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆలోచనా ఫౌండేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ 16వ రాష్ట్ర స్థాయి ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 7,700 ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులున్నారన్నారు. కేంద్ర …

Read More »

బీజేపీ పార్టీలో చేరనున్న సినీనటి సుమలత

న్యూ ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సినీ నటి,సుమలత బీజేపీలో చేరుతున్న ట్లు ప్రకటించారు. బెంగళూరులో బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ కానున్నట్లు తెలిపారు. మాండ్య పార్లమెంట్ నియో జకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, మోదీనే మళ్లీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో బీజేపీకి మద్దతు తెలుపుతు న్నట్లు చెప్పారు. కాగా గత ఎన్నికల్లో సుమ లత ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.

Read More »

ఎన్నికల్లో నిఘా బృందాల విధులు అత్యంత కీలకం

– రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలలో విధులను నిర్వర్తించే ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాస్టీకల్ సర్వైవల్ , వీడియో సర్వైవల్ బృందాల నిబద్దత కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ ఆర్వో ఎన్ తేజ్ భరత్ ఆదేశించారు. శనివారము సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఎఫ్ ఏస్ టి, ఏస్ ఎస్ టి, వి ఎస్ టి) వి వి టి బృందాల అధికారులకి విధులు బాధ్యతలు సంభందించి అవగాహన కల్పించడం జరిగింది. …

Read More »

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పై వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులూ, ఎస్పి లతో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పై ఓటరు దరఖాస్తుల పరిష్కారం, సీజర్ నిర్వహణా వ్యవస్థ , సి విజిల్ , పొలింగ్ కేంద్రాల తదితర అంశాలపై వెలగపూడి నుంచీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, అభ్యర్ధుల, రాజకీయా పార్టీల డోర్ టు డోర్ కాన్వాసింగ్ కోసం అనుమతులు తప్పని సరి.. …

Read More »

ఏప్రియల్ 12 , 13 తేదీల్లో మొదటి విడత ర్యాండమనైజేషన్

– రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమనైజేషన్ – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 12 , 13 తేదీల్లో బ్యాలెట్ యూనిట్స్ మొదటి విడత ర్యాండమనైజేషన్ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ర్యాండమనైజేషన్ ప్రక్రియ పై రిటర్నింగ్ అధికారులు ఇతర అనుబంధ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, …

Read More »

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనను 3 రోజుల్లో పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనను 3 రోజుల్లో పూర్తి చేయాలని, ఏఆర్ఓలు తమ పరిధిలోని ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ఏర్పాట్ల పూర్తికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం కమిషనర్ చాంబర్ లో ఏఆర్ఓలు, ఇంజినీరింగ్, ఎన్నికల విధులు కేటాయించబడిన సూపరిండెంట్లతో ఎన్నికల ఏర్పాట్ల పై ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక …

Read More »