Breaking News

బీజేపీ పార్టీలో చేరనున్న సినీనటి సుమలత

న్యూ ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సినీ నటి,సుమలత బీజేపీలో చేరుతున్న ట్లు ప్రకటించారు. బెంగళూరులో బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ కానున్నట్లు తెలిపారు. మాండ్య పార్లమెంట్ నియో జకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, మోదీనే మళ్లీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో బీజేపీకి మద్దతు తెలుపుతు న్నట్లు చెప్పారు. కాగా గత ఎన్నికల్లో సుమ లత ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *