Breaking News

All News

ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని, ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలు అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తమకు కేటాయించిన విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే కఠిన …

Read More »

ఇంటింటి ప్రచారాలు చేయాలంటే తప్పనిసరిగా 48 గంటల ముందే దరఖాస్తు చేసి, అనుమతి పొందాలి….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్ధులు ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు చేయాలంటే తప్పనిసరిగా 48 గంటల ముందే దరఖాస్తు చేసి, అనుమతి పొందాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, పశ్శిమ నియోజకవర్గ ఆర్ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ & …

Read More »

కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారు శిక్షార్హులు

-మొబైల్ కోర్టులో నమోదయిన 22 కేసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 2 కార్యాలయంలో జరిగిన మొబైల్ కోర్టులో 22 కేసులు నమోదు అయ్యాయి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్  ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి మంగళవారం జరిగే మొబైల్ కోర్టులో భాగంగా కార్పొరేషన్ కోర్టు న్యాయమూర్తి బి.విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం రోడ్డుపైన చెత్త వేసినందుకు, మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టినందుకు …

Read More »

 చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా…

– ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు.. – అక్రమ మద్యం, డబ్బు ఇతరత్రాలకు అడ్డుకట్ట… – ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు, విలువైన వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డిల్లీరావు, పోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటా మంగళవారం జిల్లాలోని చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ …

Read More »

అంత‌ర్రాష్ట్ర‌ స‌రిహ‌ద్దు వెంబ‌డి నిఘా క‌ట్టుదిట్టం

– ప్ర‌లోభాల‌కు ఆస్కారం లేని వాతావార‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు కృషి – న‌గ‌దు, మ‌ద్యం, విలువైన వ‌స్తువుల అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేసేందుకు చ‌ర్య‌లు – ఎన్‌టీఆర్, సూర్యాపేట జిల్లాల అధికారుల మ‌ధ్య మంచి స‌మ‌న్వ‌యం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌లోభాల‌కు ఆస్కారం లేకుండా ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, శాంతియుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని.. అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దు వెంబ‌డి ప్ర‌త్యేక చెక్‌పోస్ట్‌ల‌తో నిఘాను క‌ట్టుదిట్టం చేసిన‌ట్లు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. మంగ‌ళ‌వారం …

Read More »

 గామన్ వంతెన పనులపై ఉన్నతాధికారుల సమీక్ష

– సాధ్యమైనంత తొందరగా మరమ్మత్తులు పూర్తి కి చర్యలు – ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహాకారం అందించాలి – కలక్టర్ మాధవీలత, ఎస్పి జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవాణా, రోడ్లు భవనాలు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి ఏస్ ప్రద్యుమ్న, ఇతర అధికారులు గమన్ బ్రిడ్జి (4 వ వంతెన) అంశంపై సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఇతర అనుబంధ శాఖల అధికారులు, కంపెనీ …

Read More »

సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఎన్.టి.ఆర్.జిల్లా 2024సం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్.,  ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలోని ముఖ్య ప్రదేశాలలో డి.సి.పి.లు అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., కె.శ్రీనివాస రావు ఐ.పి.ఎస్., .టి హరికృష్ణ ల పర్యవేక్షణలో పశ్చిమ డివిజన్ ఏ.సి.పి. మురళికృష్ణా రెడ్డి  ఆధ్వర్యంలో భవానిపురం పోలీస్ స్టేషన్ పరిదిలోని జోజినగర్, ఊర్మిళానగర్ …

Read More »

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాద పూర్వకంగా కలిసి న డాక్టర్ తరుణ్ కాకాని  ….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాద పూర్వకంగా బిజెపి నాయకులు, ABC వ్యవస్థాపకుడు డాక్టర్ తరుణ్ కాకాని సోమవారం కలిసారు. ఈ సందర్భంగా తరుణ్‌ కాకాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు, పనితనానికి ఆకర్షితుడినై బీజేపీలో చేరానని, ఆదర్శ రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ కాకాని వెంకటరత్నం వారసుడిగా కాకుండా వెంకటరత్నం రాజకీయ ఆశయాలకు వారసుడిగా మాత్రమే రాజకీయాలలో వచ్చానని తెలిపారు. పార్టీ బలోతపేతంతోపాటు, రానున్న ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. …

Read More »

బేరింగ్ మరమ్మత్తులు వల్ల వైబ్రేషన్స్ గుర్తించడం జరిగింది

-సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకు బేరింగ్ లను మార్చడం జరుగుతుంది -క్షేత్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులతో గామాన్ వంతెన పరిశీలన -సబ్ కలెక్టర్ కార్యాలయంలో ట్రాఫిక్ మళ్లింపు పై అధికారులకి దిశా నిర్దేశనం -హాజరైనా ఆర్ అండ్ బి, పోలీస్, రెవెన్యూ అధికారులు -ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న రాజమహేంద్రవరం / కొవ్వూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గమన్ బ్రిడ్జి పై మరమ్మత్తులకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాలు ముఖ్య కార్యదర్శి పి ఎస్ …

Read More »

హోలీ వేడుకల్లో పాల్గొన్న జనసేన గయాసుద్దీన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హోలీ పండుగ వేడుకల్లో జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్‌ ఛైర్మన్‌ షేక్‌ గయాసుద్దీన్‌ (ఐజా) పాల్గొని సందడి చేశారు. సోమవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన రంగుల పండుగ హోలీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఆయా ప్రాంతాల్లోని స్థానికులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గయాసుద్దీన్‌ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ హోలీ పండుగను జరుపుకోవడం అనవాయితీగా వస్తుందని అన్నారు. విజయవాడ నగర ప్రజలకు …

Read More »