Breaking News

హోలీ వేడుకల్లో పాల్గొన్న జనసేన గయాసుద్దీన్‌


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హోలీ పండుగ వేడుకల్లో జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్‌ ఛైర్మన్‌ షేక్‌ గయాసుద్దీన్‌ (ఐజా) పాల్గొని సందడి చేశారు. సోమవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన రంగుల పండుగ హోలీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఆయా ప్రాంతాల్లోని స్థానికులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గయాసుద్దీన్‌ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ హోలీ పండుగను జరుపుకోవడం అనవాయితీగా వస్తుందని అన్నారు. విజయవాడ నగర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *