Breaking News

All News

ఎన్నికల నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలి: జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ

-ఎన్నికలకు చెందిన పలు అంశాల టైం లైన్ చార్ట్ పై అవగాహన కల్పించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి: డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల జిల్లా స్థాయి నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలని,ఎట్టి పరిస్థితిలో అలసత్వం ఉండరాదని, ఎన్నికలకు చెందిన పలు అంశాల టైం లైన్ చార్ట్ పై కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ అవగాహన కల్పించి పేర్కొన్నారు. బుధవారం …

Read More »

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పదవ తరగతి మెయిన్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పలు పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం తిరుపతి కలెక్టర్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ముందుగా శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో త్రాగు నీరు, ఎఎన్ఎం ఏర్పాటుతో అత్యవసర మందులు ఏర్పాటును పరిశీలించారు. అనంతరం ఎస్వీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి …

Read More »

రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని  పారదర్శకంగా కొనుగోలు చేసేలా కార్యచరణ

-జిల్లాలో 231 ధాన్యం కొను గోలు కేoద్రాలు ద్వారా  3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ .. – రబీ లో  పండిన ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక .. -ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 231 ఆర్భికేల సిద్దం చెయ్యాలి -మిల్లర్లు అధికారుల మధ్య సమన్వయం ముఖ్యం -కలెక్టర్ డా కే.. మాధవీలత, జేసీ ఎన్. తేజ్ భరత్, రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రస్తుత 2023-24 రబీ సీజన్లో  రైతు పండించిన ధాన్యానికి  ప్రభుత్వం ప్రకటించిన …

Read More »

ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారు

-అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఆ పరిధిలోనే ఉండాలి -ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు -ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి – జిల్లా ఎన్నికల అధికారి క‌లెక్ట‌ర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ను (ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి) అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందనీ, ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవడం జరుగుతుందని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కే. మాధవీలత స్పష్టం చేశారు. బుధ‌వారం …

Read More »

ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్) కళాశాల క్షేత్ర పర్యటన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్) కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం వారు విద్యార్థులలో వైజ్ఞానిక ఉత్సుకతను పెంచే విధంగా మరియు పరిశోధన పరిజ్ఞానం పెంచుకునేలా 70 మంది విద్యార్థులతో బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కి క్షేత్ర పర్యటనకు బయలుదేరారు. ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ పర్యటన జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ డాll రామచంద్ర ఆర్.కె. మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నతమైన పరిశోధనా కేంద్రానికి విద్యార్థులు …

Read More »

ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు

-వృద్ధాశ్రమం లో అవగాహాన కార్యక్రమం -నోడల్ అధికారి ఎస్. సుభాషిణి రాజమహేంద్రవరం (రూరల్ ), లాలా చెరువు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగు శాతం పెరిగేలా తీసుకుంటున్న చర్యలలో భాగంగా వృద్దులు, దివ్యాంగులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతోందని స్వీప్ నోడల్ అధికారి, సర్వ శిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్త ఎస్. సుభాషిణి తెలిపారు. బుధవారము స్ధానిక లాలా చెరువు గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమం లో వృద్ధులతో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యస్ జ్యోతి …

Read More »

మోడల్ ఈ వి ఎమ్ పనితీరును పరిశీలించిన కలెక్టర్

-సువిధా హెల్ప్ డెస్క్ కేంద్రం సందర్శన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు, వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను అనుసరించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలిపారు. బుధవారము ఉదయం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సువిధా హెల్ప్ డెస్క్ , నమూనా ఈ వి ఎమ్ పనితీరును పరిశీలించి, అక్కడ నిర్వహిస్తున్న కార్యకలపై సమాచారాన్ని తెలుసు కోవడం జరిగింది. తొలుత కలెక్టర్ మాధవీలత సువిధా …

Read More »

రాజకీయ పార్టీలు, పోటీలలో నిలిచే అభ్యర్ధులు సువిధా పోర్టల్ అనుమతులు పొందాలి

– కలెక్టరేట్ సువిధా , నామినేష్లను కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు -గోడలపై ఎటువంటి ఎన్నికల ప్రచార రాతలు రాయకూడదు -ఎన్నికల ప్రవర్తన నియమావళి అత్యంత కీలకం -రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం -పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చెయ్యరాదు… అంటువంటి సందర్భంలో స్ధానిక సంస్థ ల చట్టం మేరకు అనుమతులు తప్పనిసరి -కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో అనుమతులను …

Read More »

ఘనంగా కాంగ్రెస్ నాయకులు వి.గురునాధం జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.గురునాధం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది వి.గురునాధం గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి అడ్మిన్ జనరల్ సెక్రెటరీ ఎస్.ఎన్.రాజా ముఖ్యఅతిథిగా పాల్గొనగా డాక్టర్ శాస్త్రి జంధ్యాల, ఎస్కే.అన్సారి, …

Read More »

తెలంగాణ కొత్త గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

Telangana New Governor

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఇటీవల రాజీనామా చేశారు. ఆమె తమిళనాడు నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ నూతన గవర్నర్ ప్రమాణస్వీకారానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇదీ రాధాకృష్ణన్ నేపథ్యం.. రాధాకృష్ణన్ 1998, 1999లో రెండుసార్లు లోక్ …

Read More »