-మద్యం అక్రమ రవాణా, నిల్వ, అమ్మకాలు జరగకుండా అధికారుల పర్యవేక్షణ ఉండాలి:కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సెబ్ అధికారులతో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ మద్యం అక్రమంగా రవాణా, నిల్వ, అమ్మకాలు జరగకుండా అధికారుల పర్యవేక్షణ ఉండాలని, ఎట్టి పరిస్థితిలోనూ ఉల్లంఘనలు ఉండరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు. …
Read More »All News
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు ఫెసిలిటేషన్ సౌకర్యం…
-ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు ఫెసిలిటేషన్ సౌకర్యం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కొరకు రేపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, వెలగపూడి రాష్ట్ర సచివాలయం నందు సదరు దరఖాస్తులను పక్కాగా తయారీతో సమర్పించాలని సదరు పోస్టల్ బ్యాలెట్ …
Read More »కలంకారీ పరిశ్రమ అభివృద్ధికి కృషి…
పెడన, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి విజయవాడ వారు HCL foundation వారి సహకారంతో కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ లో భాగంగా కళాకారులకు స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంటర్ ప్రీన్యూవర్షిప్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు గత పది నెలలుగా చేస్తూ ఉన్నారు. ఈమధ్య కాలంలో కలంకారి పనిలో ముఖ్య ఘట్టమైన నీళ్లతీతలు విషయంలో ఇబ్బందులు బాగా ఎదుర్కొంటున్నారు. వేసవికాలంలో పెడన పరిసర ప్రాంతాలలో కాలువలలో నీరు లేకపోవడం, నీటి ఎద్దడి కారణంగా నీళ్ల తీతల కొరకు యనమలకుదురు పెద్దపులిపాక శ్రీకాకుళం …
Read More »ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతున్న యువనేత వసంత ధీమంత్ సాయి
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి మునిసిపాలిటీ లో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్దానికులను కలిసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని మరోసారి నాన్నని ఎమ్మెల్యే గా గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, బిజేపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని)లను గెలిపించాలని సైకిల్ గుర్తుకు మీ ఓట్లు …
Read More »యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం టీడీపీ మహాకూటమికి ఓటు వేయాలి…
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గ ప్రజలారా మీరు నాపట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాను. మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మైలవరం మండల పరిధిలోని చండ్రగూడెం తో పాటు శివారు ప్రాంతాలైన సజ్జపాడు, జంగాలపల్లి, బోర్రగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న పోటీ సామాన్యుడు… …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా : యార్లగడ్డ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తనకు గన్నవరం ఎమ్మెల్యేగా ఒ నియోజవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని గన్నవరం నియోజకవర్గ టిడిపి జనసేనక్క అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని, నియోజవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని గన్నవరం నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు జనవరి నియోజకవర్గం …
Read More »ఆటోనగర్‌లో వరుణ్ బజాజ్ సరికొత్త 3 వీలర్ షోరూం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బజాజ్ 3 వీలర్స్ వారి అధీకృత డీలర్ వరుణ్ బజాజ్ సరికొత్త షోరూం మరియు వర్క్ షాప్‌ని ఆటోనగర్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన విజయవాడ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం.పురేంద్ర షోరూంని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుణ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ మాట్లాడుతూ ఆటోనగర్ కస్టమర్లకు చేరువలో ఆధునిక హంగులతో సరికొత్త బజాజ్ 3 వీలర్ షోరూం & వర్క్‌షాప్‌ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, అంతేకాక బజాజ్ 3 వీలర్ …
Read More »సుజనా ను గెలిపించండి
-రాజధానిని రక్షించండి -అమరావతి రైతులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)ను గెలిపించాలని, తద్వారా రాజధానిని రక్షించే అవకాశం ఏర్పడుతుందని అమరావతి రైతులు అభిప్రాయ పడ్డారు. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జే ఏసీ నాయకులు భారీ సంఖ్యలో భవానీ పురం బీజేపీ కార్యాలయంకు చేరుకుని సుజనా కు సంఘీభావంగా మద్దతు తెలిపారు. జే ఏ సి నాయకురాలు కామినేని గోవిందమ్మ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అన్ని …
Read More »మాట తప్పితే రీకాల్ చేయాల్సిందే
-సుజనా నోట దమ్మున్నమాట -పశ్చిమలో ఎక్కడ చూసినా ఇదే చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో ప్రజా ప్రతినిధులను రీ కాల్ చేసే విధానం రావాలని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అభిప్రాయపడుతున్నారు. దేశంలో ప్రస్తుతం ఈ విధానం లేకపోయినా రీకాల్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. సహజంగా రాజకీయ నాయకులు రీకాల్ విధానాన్ని అంగీకరించరు. అయితే ఈ విధానాన్ని అమలు చేయడం అవసరమేనని సుజనా చౌదరి …
Read More »భయం వద్దు-ముస్లింలకు నేను అండగా ఉంటా
-మోదీ వస్తున్నారు-పశ్చిమకు మహర్ధశ తెస్తా -చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన నాయకుడు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి -వన్ టౌన్ ప్రచారంలో సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 55వ డివిజన్ టిడిపి అధ్యక్షులు షేక్ జాహెద్ వడ్డాది రమణ తో కలిసి కంసాలిపేట తమ్మిన పోతరాజు వీధి ఎర్రకట్టా దనేకుల సుబ్బారావు ర్యాంపు తదితర …
Read More »